https://oktelugu.com/

Manchu Lakshmi : అలాంటి డ్రెస్సులో మంచు లక్ష్మి… వైరల్ ఫొటోలు.. నెటిజన్ల రియాక్షన్ వైరల్…

ఈమె నటిగానే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం ఆమె సినిమాలు ఏమీ లేకుండా ఖాళీగా ఉంటుంది...ఇక మంచు ఫ్యామిలీ నుంచి విష్ణు ఒక్కడు తప్ప మిగిలిన వాళ్ళెవరూ కూడా సినిమాల్లో యాక్టివ్ గా ఉండడం లేదు. ఆయన ఒక్కడే ప్రస్తుతం కన్నప్ప లాంటి పాన్ ఇండియా సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు...

Written By:
  • NARESH
  • , Updated On : March 12, 2024 / 09:22 PM IST
    Follow us on

    Manchu Lakshmi : తెలుగు సినిమా ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న మోహన్ బాబు.. ఒకప్పుడు విలక్షణమైన నటుడిగా పేరు తెచ్చుకొని తన మ్యానరిజమ్స్ తో విలన్ పాత్ర లకి మంచి గుర్తింపును తీసుకువచ్చాడు. ఇక ఆయన నట వారసులుగా మంచు విష్ణు ,మనోజ్ లు హీరోలుగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. అయితే అనగనగా ఓ ధీరుడు సినిమాతో తన కూతురు అయిన మంచు లక్ష్మి కూడా సినిమా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది.

    ఆ సినిమాలో తను నటించిన నటనకు గాను మంచి ప్రశంశలు రావడంతో ఆమె సినిమా ఇండస్ట్రీలో పలు సినిమాల్లో కూడా నటించి మంచి గుర్తింపును సంపాదించుకుంది… ఇక ఇదిలా ఉంటే ప్రస్తుతం ఆమె సినిమాలు ఏమీ చేయకుండా ఖాళీగానే ఉంటున్నారు. కానీ తను సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది. ఇక అందులో భాగంగానే తన ఫోటోలను పోస్ట్ చేస్తూ ఫ్యాన్స్ ని అలరిస్తూ ఉంటుంది..అందులో భాగంగానే రీసెంట్ గా అందాల ఆరబోత కూడా ప్రదర్శిస్తూ ఫోటోలను దిగి వాటిని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తుంది. ఇక ఇంతకుముందు స్విమ్ సూట్లో ఫోటోలు దిగి అప్లోడ్ చేసింది. అప్పుడు అవి చాలా వైరల్ గా మారాయి..

    ఇక ఇప్పుడు లోదుస్తులు ధరించి దిగిన ఫోటోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. ఇక వాటిని చూసిన చాలామంది వివిధ రకాల కామెంట్లను చేస్తూ ఆ ఫోటోలను వైరల్ చేస్తున్నారు… ఇక మొత్తానికైతే సినిమాలు లేకపోయిన కూడా ఫోటో షూట్ చేసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ మంచు లక్ష్మి తన అభిమానులకు చాలా దగ్గర అయ్యే ప్రయత్నం అయితే చేస్తుంది…ఇక ఆ ఫోటోలను చూసిన కొంతమంది ఈ ఏజ్ లో ఆ ఫోటోలు ఏంటి అంటూ కామెంట్స్ చేస్తున్నారు..

    ఇక ఇదిలా ఉంటే ఈమె నటిగానే కాకుండా ప్రొడ్యూసర్ గా కూడా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఇక ప్రస్తుతం ఆమె సినిమాలు ఏమీ లేకుండా ఖాళీగా ఉంటుంది…ఇక మంచు ఫ్యామిలీ నుంచి విష్ణు ఒక్కడు తప్ప మిగిలిన వాళ్ళెవరూ కూడా సినిమాల్లో యాక్టివ్ గా ఉండడం లేదు. ఆయన ఒక్కడే ప్రస్తుతం కన్నప్ప లాంటి పాన్ ఇండియా సినిమా చేస్తూ బిజీగా ఉన్నాడు…