https://oktelugu.com/

స్టార్ హీరో ఇంటి కోడలు శృంగార పాఠాలు !

సింహాసనం మీద కూర్చోబెడితే, గుమ్మం దగ్గర చెప్పుల రుచి మీద మక్కువ చూపిస్తే ఎవ్వరు మాత్రం ఏమి చేయగలరు. ఇలాంటి వారి మీద జాలి చూపించిన తప్పే అవుతుంది. ఇలాంటి కేటగిరీలోకే వస్తోంది. బాలీవుడ్ ముదురు హీరోయిన్ ‘మలైకా అరోరా‘. పెద్ద కుటుంబం, పైగా హోదాకి హోదా.. అన్నిటినీ వదిలేసింది ఈ ముదురు భామ. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి కోడలు అయినా.. సందు దొరికితే చాలు.. ఎప్పుడెప్పుడు ఎక్స్ పోజ్ చేద్దామా అన్నట్టు […]

Written By:
  • admin
  • , Updated On : August 14, 2020 / 09:41 AM IST
    Follow us on


    సింహాసనం మీద కూర్చోబెడితే, గుమ్మం దగ్గర చెప్పుల రుచి మీద మక్కువ చూపిస్తే ఎవ్వరు మాత్రం ఏమి చేయగలరు. ఇలాంటి వారి మీద జాలి చూపించిన తప్పే అవుతుంది. ఇలాంటి కేటగిరీలోకే వస్తోంది. బాలీవుడ్ ముదురు హీరోయిన్ ‘మలైకా అరోరా‘. పెద్ద కుటుంబం, పైగా హోదాకి హోదా.. అన్నిటినీ వదిలేసింది ఈ ముదురు భామ. బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ ఇంటి కోడలు అయినా.. సందు దొరికితే చాలు.. ఎప్పుడెప్పుడు ఎక్స్ పోజ్ చేద్దామా అన్నట్టు ఉంటుంది. ఎక్స్ పోజింగ్ తో సరిపెడితే బాగుండేది. కానీ అర్జున్ కపూర్ తో రొమాన్స్ కి అలవాటు పడి చివరికీ సల్మాన్ ఇంటి నుండి బయటకు వచ్చేసింది. సల్మాన్ తమ్ముడికి హ్యాండ్ ఇచ్చి మరీ అర్జున్ కి ప్రేమ పాఠాలు నేర్పుతుంది. స్టార్ హీరో ఇంటి కోడలు ఇలా శృంగార క్లాస్ లు చెప్పడం పాపం సల్మాన్ ఖాన్ ఇంటి పరువు తీయడమే.

    Also Read:  ఫోర్బ్స్‌ సంపన్నుల జాబితాలో బాలీవుడ్ నటుడు

    నిజానికి మలైకాకు టీనేజ్ దాటిన కొడుకు కూడా ఉన్నాడు. అయినా మలైకా మాత్రం తన అందాలను ప్రదర్శించడంలో అసలు మొహమాటం పడకుండా.. బాహాటంగానే అర్జున్ కపూర్ తో తిరుగుతూ ఉంది. గ్లామర్ కెరీర్ స్టార్ట్ అయి మూడు దశాబ్ధాలు పూర్తవుతున్నా.. మలైకా మాత్రం ఇంకా జిమ్ లు పబ్ లు చుట్టూ తిరుగుతూ టైం పాస్ చేస్తోంది. ఇది ఆమె అభిరుచి అని సరిపెట్టుకోలేం. అసలు మలైకా బరితెగింపుకి పోటీ ఇవ్వడానికి కూడా ఇప్పటి బోల్డ్ హీరోయిన్లు భయపడే పరిస్థితిలో ఉన్నారంటే ఈ ముదురు భామ ఎంతలా ముదిరిపోయిందో అర్ధం చేసుకోవచ్చు.

    Also Read: పాపం కాజల్.. కరోనా హీరోతో కిస్ !

    ఆయితే మలైకాకి మాత్రం ప్రస్తుతం అవకాశాలేవీ లేవు. అడపాదడపా కొన్ని షోల కనిపిస్తున్నా.. సినిమాల్లో మాత్రం పెద్దగా మెరవలేకపోయింది. ఛాన్స్ లు లేకపోయినా ఫోటో షూట్స్ మాత్రం రెగ్యులర్ గా ఉంటాయి. 47 ఏళ్ల వయసులో ఉన్నా.. ఈ అమ్మడిలో వేడి ఎంతమాత్రం తగ్గలేదనట్టు హాట్ హాట్ ఫోటో షూట్స్ చేస్తూ ఉంటుంది. ఏమైనా మలైకాకు 47 సంవత్సరాలు వచ్చినా.. ఆమె సొగసు వయసు మాత్రం ఇంకా ముప్పై లోపే అనట్టు ఉంటుంది.