Mahesh Babu: భార్య ని మ్యానేజ్ చేయడం చాలా సింపుల్ : మహేష్ బాబు సలహా వైరల్…

మహేష్ బాబు లాంటి స్టార్ హీరో ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నాడు.ఇక దాంతోపాటుగా రాజమౌళి డైరెక్షన్ లో కూడా పాన్ వరల్డ్ లో ఒక సినిమా చేయబోతున్నాడు .

Written By: Gopi, Updated On : November 28, 2023 12:31 pm

Mahesh Babu

Follow us on

Mahesh Babu: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోలలో మహేష్ బాబు ఒకరు.తండ్రి వారసత్వాన్ని పునికి పుచ్చుకొని ఇండస్ట్రీ లో వల్ల నాన్న కృష్ణ గారి పేరు నిలబెడుతూనే ఆయన కంటు ఒక సెపరేట్ ఫ్యాన్స్ బేస్ ని ఏర్పరుచుకున్నారు.ఇక వరుసగా సినిమాలు చేస్తూ ఇండస్ట్రీ లో మంచి విజయాలను అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీలో సూపర్ స్టార్ గా ఆయనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను కూడా ఏర్పాటు చేసుకున్నాడు.

ఇక ఇలాంటి క్రమం లోనే మహేష్ బాబు లాంటి స్టార్ హీరో ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్ లో గుంటూరు కారం అనే సినిమా చేస్తున్నాడు.ఇక దాంతోపాటుగా రాజమౌళి డైరెక్షన్ లో కూడా పాన్ వరల్డ్ లో ఒక సినిమా చేయబోతున్నాడు ఇక ఇలాంటి క్రమంలోనే ప్రి రిలీజ్ ఈవెంట్ కి హాజరైన మహేష్ బాబు ని సుమ కొన్ని క్వాశన్స్ అడగగా అందులో ముఖ్యంగా భార్యలను మేనేజ్ చేయడం ఎలా అనే క్వశ్చన్ కి మహేష్ బాబు నవ్వుతూ సమాధానం చెబుతూ ఎప్పుడు చిరునవ్వుతో ఉండాలి అనే సమాధానం చెప్పాడు…

అనిమల్ సినిమా గురించి మాట్లాడుతూ ఈ సినిమా చేస్తున్న సందీప్ చాలా టాలెంటెడ్ డైరెక్టర్ ఇండియాలో ఉన్న అతి కొంతమంది డైరెక్టర్లు సందీప్ రెడ్డి వంగ కూడా ఒకడు. ఈయన నుంచి ఇలాంటి ఇంకా చాలా సినిమాలు వస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అని చెబుతూనే నేను మొదటి నుంచి కూడా రణ్బీర్ కపూర్ ఫ్యాన్ గా ఉన్నాను ఆయన సినిమాలు అంటే నాకు చాలా ఇష్టం ఇండియాలో ఆయనలా నటించే నటుడు లేడు అంటూ రణ్బీర్ కపూర్ మీద ప్రశంసల వర్షం కురిపించాడు ఇక సినిమా గురించి మాట్లాడుతూ ట్రైలర్ చూస్తేనే అర్థమైపోతుంది సినిమా ఇండెప్త్ తో సందీప్ రెడ్డి వంగ ఈ సినిమాని తీశాడు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది అని చెప్తూనే నిన్న నైట్ సందీప్ రెడ్డి నాకు ఫోన్ చేసి ప్రీ రిలీజ్ ఈవెంట్ కి రమ్మనగానే ఆలోచించకుండా వస్తానని చెప్పేశాను సందీప్ అంటే నాకు అంత ఇష్టం అంటూ మహేష్ బాబు చెప్పాడు…

అలాగే తను ఫ్టుచర్ లో సందీప్ రెడ్డి తో సినిమా చేసే అవకాశాలు కూడా ఉన్నాయంటూ ఒక హింట్ కూడా ఇచ్చాడు…ఇక దానికి తగ్గట్టు గానే ఈ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అందుకుంటే మాత్రం సందీప్ కి పాన్ ఇండియా రేంజ్ లో టాప్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకోవడం మాత్రం పక్క…