Homeఎంటర్టైన్మెంట్Hero Madhavan: కొడుకు కెరీర్ కోసం దుబాయ్ వెళ్లిన హీరో మాధవన్

Hero Madhavan: కొడుకు కెరీర్ కోసం దుబాయ్ వెళ్లిన హీరో మాధవన్

Hero Madhavan: సినీ పరిశ్రమలో హీరోల కొడుకులు హీరోలవడం సాధారణమే.తమ వారసత్వాన్ని నిలబెట్టేందుకు సినీ రంగంవైపే ప్రోత్సహిస్తుంటారు. టాలీవుడ్ నుండి బాలీవుడ్ వరకు ఇదే జరుగుతుంది.కొందరు స్టార్ పిల్లలు కూడా నటనపై అంతే ఆసక్తి చూపుతారు అలానే కొందరైతే నటన సరిగా రాకపోయినా ఇండస్ట్రీలో సెలబ్రిటీ లిస్ట్ లో స్థిరపడిన వారిని చాాలా మందినే మనం చూశాం.

madhavan-went-dubai-for-his-sons-career

తమిళ స్టార్ హీరో మాధవన్ మాత్రం అందుకు భిన్నంగా తన కొడుకు వేదాంత్ ను వేరే రంగం వైపు ప్రోత్సహిస్తున్నాడు. మాధవన్ కొడుకు వేదాంత్ నేషనల్ లెవల్ స్విమ్మింగ్ ఛాంపియన్ విషయం తెలిసిందే. అయితే మహారాష్ట్రలో జరిగిన స్విమ్మింగ్ పోటీల్లో 7 మెడల్స్ ను గెలిచి వార్తలో కూడా నిలిచారువేదాంత్. అయితే 2026 ఒలంపిక్స్ లో భారత్ తరుపున ప్రాతినిధ్యం వహించబోతున్నాడు. మాధవన్ కొడుకు వేదాంత్.తన కొడుకు కెరీర్ కోసం వేదాంత్ ను దుబాయ్ తీసుకెళ్లాడు.

కోవిడ్ ఆంక్షల కారణంగా ఇండియాలో ఒలింపిక్స్ స్థాయి స్విమ్మింగ్ ఫూల్స్ అందుబాటులో లేకపోవడంతో. దీంతో కొడుకును శిక్షణ నిమిత్తం మాధవన్, భార్య సరితలతో కలిసి దుబాయ్ కి వెళ్లారు.దుబాయ్ లో ఒలింపిక్స్ స్థాయిలో స్విమ్మింగ్ ఫూల్స్ అందుబాటులో ఉండటంతో ఇక్కడికి వచ్చామని మాధవన్ తెలియజేశారు. అయితే తన కొడుకుకి సినిమారంగంపై ఆసక్తి లేదుట. అందుకే తను ఇష్టపడిన రంగంలో ప్రోత్సహిస్తున్నాం అని చెప్పుకొచ్చారు. తన కొడుకు స్మిమ్మింగ్ లో ప్రపంచ ఛాంపియన్ షిప్ పతకాలు గెలుస్తున్నాడని గర్వపడేలా చేస్తున్నాడని అన్నారు.

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.

Related News

Most Popular

Mahesh Babu: మహేష్ బాబు కి నచ్చినట్టుగా సినిమాను తీయలేకపోయిన దర్శకులు వీళ్లే…

Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన మహేష్ బాబు చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా మారిపోయాడు. తనదైన రీతిలో సత్తా చాటుకుంటూ యావత్...

Varanasi Teaser: ‘వారణాసి’ టీజర్ విషయంలో కంగారు పడుతున్న రాజమౌళి… వస్తుందా రావట్లేదా… ..

Varanasi Teaser: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు కనీవినీ ఎరుగని రీతిలో భారీ విజయాలను సాధిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటులు చాలామంది ఉన్నారు. రాజమౌళి లాంటి దర్శకుడు...

Monsoon Health Tips: వర్షాకాలంలో ఈ టీ తీసుకుంటే రోగాలకు దూరం ఉన్నట్లే..

Monsoon Health Tips: వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, నీరు, ఆహారం కలుషితం అవుతూ ఉంటుంది. ఈ క్రమంలో వైరల్ ఇన్ఫెక్షన్లు ఎక్కువగా వ్యాప్తి చెందే అవకాశాలుండడం వల్ల జలుబు, దగ్గు, గొంతునొప్పి,...

Furniture Rental: ఇల్లు మారుతున్నారా? ఇక ఇంటి సామగ్రి కొనాల్సిన అవసరం లేదు.. ఎందుకంటే..

Furniture Rental: కొత్తగా ఉద్యోగంలో చేరిన చేరిన వారు.. రకరకాల కారణాల వల్ల నిత్యం నగరాలకు వలస వెళ్లే వారికి ఇంటి సామగ్రిని సమకూర్చుకోవడం పెద్ద ప్రయాసే. అద్దె ఇల్లు అయినా...

Today 22 July 2026 Horoscope: ఈ రాశుల వారి ఆదాయం ఈరోజు రెండింతలు.. ఏ పని...

Today 22 july 2026 horoscope : జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం ద్వాదశ రాశులపై విశాఖ నక్షత్ర ప్రభావం ఉంటుంది. ఈరోజు చంద్రుడు తులా రాశిలో సంచారం చేయనున్నాడు. దీంతో కొన్ని...
Oktelugu Epaper
Exit mobile version