https://oktelugu.com/

Jabardasth Varsha: వంగి మరీ పరువాల విందు… చూపించడంలో తెగిస్తున్న జబర్దస్త్ వర్ష!

ఆ సమయంలో జబర్దస్త్ కి వచ్చిన వర్ష తన అందచందాలతో ఆకట్టుకుంది. రష్మీ, అనసూయ గ్లామర్ తో విసిగిపోయిన ఆడియన్స్ కి వర్ష సోయగాలు సరికొత్తగా తోచాయి. బుల్లితెర ప్రేక్షకులు ఆమె ఫ్యాన్స్ గా మారిపోయారు. దానికి తోడు ఆమె కమెడియన్ ఇమ్మానియేల్ తో లవ్ ట్రాక్ నడిపింది. వర్ష-ఇమ్మానియేల్ ల రొమాంటిక్ స్కిట్స్ బాగా వర్క్ అవుట్ అయ్యాయి. బుల్లితెర లవ్ బర్డ్స్ గా వర్ష, ఇమ్మానియేల్ అవతరించారు. ఇమ్మానియేల్ అంటే వర్ష అమితమైన ప్రేమ కనబరుస్తుంది.

Written By:
  • Shiva
  • , Updated On : July 4, 2023 / 10:32 AM IST

    Jabardasth Varsha

    Follow us on

    Jabardasth Varsha: బుల్లితెర స్టార్ గా అవతరించిన వర్ష అందాల విందులో హద్దులు దాటేస్తుంది. అంతకంతకు గ్లామర్ డోస్ పెంచేస్తుంది. వర్ష గ్లామర్ ట్రీట్ సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. సీరియల్ నటిగా కెరీర్ ప్రారంభించిన వర్షకు బ్రేక్ రాలేదు. పలు సీరియల్స్ లో నటించిన గుర్తింపుకు నోచుకోలేదు. దీంతో జబర్దస్త్ వైపు అడుగులు వేసింది. అనతికాలంలో పాప్యులారిటీ తెచ్చుకుంది. సాధారణంగా జబర్దస్త్ స్కిట్స్ లో అమ్మాయిల గెటప్స్ అబ్బాయిలే వేస్తారు. ఆ గెటప్స్ ఎంత దారుణంగా ఉంటాయో చెప్పలేం.

    ఆ సమయంలో జబర్దస్త్ కి వచ్చిన వర్ష తన అందచందాలతో ఆకట్టుకుంది. రష్మీ, అనసూయ గ్లామర్ తో విసిగిపోయిన ఆడియన్స్ కి వర్ష సోయగాలు సరికొత్తగా తోచాయి. బుల్లితెర ప్రేక్షకులు ఆమె ఫ్యాన్స్ గా మారిపోయారు. దానికి తోడు ఆమె కమెడియన్ ఇమ్మానియేల్ తో లవ్ ట్రాక్ నడిపింది. వర్ష-ఇమ్మానియేల్ ల రొమాంటిక్ స్కిట్స్ బాగా వర్క్ అవుట్ అయ్యాయి. బుల్లితెర లవ్ బర్డ్స్ గా వర్ష, ఇమ్మానియేల్ అవతరించారు. ఇమ్మానియేల్ అంటే వర్ష అమితమైన ప్రేమ కనబరుస్తుంది.

    ఆఫ్ స్క్రీన్ లో ఎలా ఉంటారో తెలియదు కానీ ఆన్ స్క్రీన్ లో రెచ్చిపోయి రొమాన్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వీరిద్దరూ ట్రోల్ కి కూడా గురయ్యారు. అయినా హిట్ ఫార్ములా కావడంతో కంటిన్యూ చేస్తున్నారు. రష్మీ, సుధీర్ తర్వాత ఆ రేంజ్ లో ప్రేమికులుగా వర్ష, ఇమ్మానియేల్ పాప్యులర్ అయ్యారు. వర్ష జబర్దస్త్ తో పాటు శ్రీదేవి డ్రామా కంపెనీ షోలలో సందడి చేస్తున్నారు. ఈ మధ్య ఆమె ప్రమోషనల్ ఈవెంట్స్ లో పాల్గొంటున్నారు. షాప్ ఓపెనింగ్స్, ఈవెంట్స్ కి హాజరవుతున్నారు.

    ఇక సోషల్ మీడియాలో వేదికగా స్కిన్ షోకి తెరలేపుతున్నారు. తాజాగా పింక్ స్లీవ్ లెస్ టాప్ వేసి ఎద అందాలు విందు చేసింది. వంగి వంగి పరువాలు ప్రదర్శించింది. వర్ష గ్లామర్ నెటిజెన్స్ మైండ్ బ్లాక్ చేస్తుండగా క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. వర్ష లేటెస్ట్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ఇంస్టాగ్రామ్ లో వర్ష పాపులారిటీ 17 లక్షలు దాటిపోయింది. మొత్తంగా జబర్దస్త్ కారణంగా వర్ష లైఫ్ సెటిలైంది.