Social Updates: లేటెస్ట్ సోషల్ పోస్ట్స్ విషయానికి వస్తే.. క్రేజీ బ్యూటీ సోనాక్షిసిన్హ హాట్ ఫోటో షూట్ చేసి.. ఆ ఫోటోలను ఇన్‌స్టాలో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు బాగా వైరల్ అవుతున్నాయి.
మహానటి ఫేమ్ కీర్తి సురేశ్ సోషల్ మీడియాలో ఈ మధ్య బాగా యాక్టివ్ గా ఉంటుంది. ఐతే, భోజనం తర్వాత ఇదే నా పని అంటూ నిద్రిస్తున్న ఫొటోలు పోస్ట్ చేసింది.

హాట్ బ్యూటీ క్ష్మీరాయ్ ఓ బీచ్ వద్ద రిలాక్స్ అయింది. సముద్రం ఒడ్డున విహరిస్తూ తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ సోషల్ మీడియాలో తన ఫోటోలను పోస్ట్ చేసింది. పైగా బికినీ ఫొటోలతో సందడి చేసింది.
హీరోయిన్ సంజన లాక్ డౌన్ లో సైలెంట్ గా పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఐతే, ప్రస్తుతం సంజన గర్భవతి. ఆమె కుటుంబ సభ్యులు ఆమెకు శ్రీమంతం నిర్వహించారు. ఈ ఫోటోలు కూడా ప్రస్తుతం నెటిజన్లను బాగా ఆకట్టుకుంటున్నాయి.
సీనియర్ నటి ప్రగతి మామిడి తోటల్లో విహరిస్తూ ఫోటోలు తీసుకుని పోస్ట్ చేసింది. మొత్తానికి మేకప్ లేకుండా క్యూట్ ఎక్స్ ప్రెషన్ తో ఈ సీనియర్ బ్యూటీ అదరగొట్టింది.
క్రేజీ అందాల తార పూజా హెగ్డే స్టైలిష్ దుస్తుల్లో కనిపించి అల్లరి చేసింది.
అలాగే మరి కొందరు తారలు నెటిజన్లతో పంచుకున్న ఆ ఆసక్తికర వీడియోలు, ఇంట్రెస్టింగ్ ఫోటోల విశేషాలు విషయాలు మీకోసం
Recommended Videos:


