https://oktelugu.com/

ఆ హీరో పెళ్లిళ్లు పై మంచు లక్ష్మి కన్నీళ్లు !

మంచు లక్ష్మీ.. స్టార్ హీరో ఫ్యామిలీ నుండి వచ్చింది కాబట్టి.. హీరోయిన్ అవ్వలేదు గాని, లేకపోతే లక్ష్మి అక్క చేసే యాక్టింగ్ ఎక్స్ పోజింగ్ కి ఎప్పుడో హీరోయిన్ అయిపోయేది. కనీసం ఐటమ్ సాంగ్స్ కి కేరాఫ్ అడ్రెస్ గా అన్న నిలిచేది. ఎంతైనా అవసరం ఉన్నా లేకపోయినా హాట్ హాట్ ఫోటోలతో తనలో కూడా ఆ యాంగిల్ ఉంది.. దయచేసి నన్ను కూడా అలాగే చూడండి అంటున్నట్లు.. లక్ష్మీ అక్క అపుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ […]

Written By:
  • admin
  • , Updated On : November 27, 2020 / 04:48 PM IST
    Follow us on


    మంచు లక్ష్మీ.. స్టార్ హీరో ఫ్యామిలీ నుండి వచ్చింది కాబట్టి.. హీరోయిన్ అవ్వలేదు గాని, లేకపోతే లక్ష్మి అక్క చేసే యాక్టింగ్ ఎక్స్ పోజింగ్ కి ఎప్పుడో హీరోయిన్ అయిపోయేది. కనీసం ఐటమ్ సాంగ్స్ కి కేరాఫ్ అడ్రెస్ గా అన్న నిలిచేది. ఎంతైనా అవసరం ఉన్నా లేకపోయినా హాట్ హాట్ ఫోటోలతో తనలో కూడా ఆ యాంగిల్ ఉంది.. దయచేసి నన్ను కూడా అలాగే చూడండి అంటున్నట్లు.. లక్ష్మీ అక్క అపుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫోటోలను షేర్ చేస్తూ ఆ విధంగా కుర్రకారును ఆకట్టుకుంటుంది. దీనికి తోడు ఇంగ్లీష్ తెలుగు పదాలను కలిపి వాడటంలో లక్ష్మి అక్క స్టైలే వేరు అయ్యే.

    Also Read: గాన గంధర్వుడి అభిమానులకు శుభవార్త !

    అందుకే మంచు లక్ష్మీ పై వచ్చే ట్రోల్స్ మరేతర సెలెబ్రిటీలపై రావు అంటే ఏ మాత్రం అతిశయోక్తి కాదు. ఇక లక్ష్మి అక్క మాట్లాడే మాటల పై, చేసే చేష్టల పై విపరీతమైన మీమ్స్ వస్తుంటాయి. ఇక తాజాగా మంచు లక్ష్మీ కొన్ని విషయాలను బయటకు చెప్పి షాక్ ఇచ్చింది. ఈమె ఓ హీరోకు పెళ్లి అయిందని తెలిసి తెగ ఏడ్చేసిందట. ఈ విషయాన్ని తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బయట పెట్టింది. ఇంతకీ ఎవరు ఆ హీరో అనుకుంటున్నారా..? లక్ష్మి అక్క ఇష్టపడిన హీరో అంటే.. స్టార్ హీరోనే ఉంటాడుగా…!

    Also Read: డేంజర్ జోన్ లో అఖిల్.. రికార్డ్ స్థాయిలో మోనాల్ !

    ఆయనే ఆమిర్ ఖాన్.. అమీర్ ‌ పెళ్లి చేసుకున్నాడని తెలిశాక ఏడ్చేశానని, అలాగే అమీర్ రెండో పెళ్లి చేసుకున్న సమయంలోనూ ఏడ్చేశానని మంచు లక్ష్మీ చెప్పుకొచ్చింది. మరి ఎందుకు ఆ ఏడుపు అంటే.. తాను ఆమిర్ ఖాన్‌కు పెద్ద అభిమానినని అంటుంది. మరి అది ఏ రకం అభిమానమో లక్ష్మి అక్కకే తెలియాలి. తాను ఆమిర్ ఖాన్, నాగార్జునలకు వీరాభిమాని, వారిద్దరూ పేర్లు విన్నా తనలో ఏదో అయిపోతుందని అంటుంది లక్ష్మీ అక్క. పాపం లక్ష్మి అక్క చేసిన ఈ కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్