Khushali Kumar: కుశాలి కుమార్ ఇంటర్నెట్ లో సెగలు రేపింది. బికినీ ధరించి బీచ్ లో పరువాల విందుకు తెరలేపింది. ఈ బాలీవుడ్ భామ దెబ్బకు ఇంస్టాగ్రామ్ షేక్ అవుతుంది. కుశాలి కుమార్ మల్టీ టాలెంటెడ్ లేడీ. మ్యూజిక్ మొఘల్ గా పేరుగాంచిన టి సిరీస్ ఫౌండర్ గుల్షన్ కుమార్ కుమార్తె. ఈమె అన్నయ్య భూషణ్ కుమార్ ఇండియాలోనే టాప్ ప్రొడ్యూసర్స్ లో ఒకరు. ప్రభాస్ రాధే శ్యామ్, ఆదిపురుష్ చిత్రాలను ఆయన నిర్మించారు.
కుశాలి కుమార్ ప్రముఖ మోడల్, యాక్టర్ అండ్ సింగర్ కూడాను. NIFT ఢిల్లీ నందు ఫ్యాషన్ డిజైనింగ్ చేసింది. ఆర్ మాధవన్ హీరోగా తెరకెక్కిన ‘దహి చినీ’ చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. ఆ చిత్రంలో కుశాలి లాయర్ రోల్ చేయడం విశేషం. అలాగే కొన్ని మ్యూజిక్ ఆల్బమ్స్, షార్ట్ ఫిలిమ్స్ లో నటించింది.
భారీ బ్యాక్ గ్రౌండ్ ఉన్నప్పటికీ కుశాలి కెరీర్లో ఆశించిన స్థాయికి వెళ్ళలేదు. హీరోయిన్ గా సిల్వర్ స్క్రీన్ ని ఏలాలన్న ఆమె కల నెరవేరలేదు. అయితే మోడల్ గా, సింగర్ గా రాణిస్తుంది. ఆమె స్పెషల్ ఆల్బమ్స్ చేస్తున్నారు.పలు అవార్డులు, గౌరవాలు అందుకుంది. కుశాలి కుమారికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఇది.
ఇంస్టాగ్రామ్ లో 4 మిలియన్స్ కి పైగా ఆమెను ఫాలో అవుతున్నారు. ఆమె హాట్ ఫోటో షూట్స్, డాన్స్ వీడియోలతో ఎదురు చూసే ఫ్యాన్స్ ఉన్నారు. తాజాగా ఆమె గోవా బీచ్ లో రెడ్ స్ట్రైప్స్ బికినీలో ఫోటో షూట్ చేసింది. శరీర వంపులు స్పష్టంగా కనిపించేలా దారుణమైన ఫోజుల్లో కనిపించారు. కుశాలి గ్లామర్ అండ్ ఫ్యాషన్ సెన్స్ నెటిజెన్స్ ని ఆకర్షించింది.
View this post on Instagram