https://oktelugu.com/

Sammathame Collections: కలెక్షన్స్ లో 5వ రోజు కూడా ‘సమ్మతమే’

Sammathame Collections: కిరణ్ అబ్బవరం ‘సమ్మతమే’ సినిమాకి బాగా నెగిటివ్ టాక్ వచ్చింది. దాంతో ఈ సినిమా కలెక్షన్స్ పరిస్థితి దారుణంగా ఉందని, బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం కనీస వసూళ్లు కూడా కలెక్ట్ చేయలేక చతికిలపడింది అని వార్తలు వినిపించాయి. ఈ సినిమా నిర్మాత కంకణాల ప్రవీణకు నష్టాలు మాత్రమే మిగిలాయని నెగిటివ్ ప్రచారం చేశారు. అయితే.. సమ్మతమే అనూహ్యంగా పుంజుకుని షాక్ ఇచ్చింది. మరి ఐదో రోజు ఈ సినిమాకు ఏ రేంజ్ కలెక్షన్స్ […]

Written By: Shiva, Updated On : June 29, 2022 11:13 am
Follow us on

Sammathame Collections: కిరణ్ అబ్బవరం ‘సమ్మతమే’ సినిమాకి బాగా నెగిటివ్ టాక్ వచ్చింది. దాంతో ఈ సినిమా కలెక్షన్స్ పరిస్థితి దారుణంగా ఉందని, బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం కనీస వసూళ్లు కూడా కలెక్ట్ చేయలేక చతికిలపడింది అని వార్తలు వినిపించాయి. ఈ సినిమా నిర్మాత కంకణాల ప్రవీణకు నష్టాలు మాత్రమే మిగిలాయని నెగిటివ్ ప్రచారం చేశారు. అయితే.. సమ్మతమే అనూహ్యంగా పుంజుకుని షాక్ ఇచ్చింది. మరి ఐదో రోజు ఈ సినిమాకు ఏ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయో చూద్దాం రండి.

Sammathame Collections

Kiran Abbavaram

‘సమ్మతమే’ 5 డేస్ కలెక్షన్స్ ను ఏరియాల వారీగా గమనిస్తే..

Also Read: Chhatrapati Chandrasekhar’s Wife: ఛత్రపతి చంద్రశేఖర్ భార్య టాలీవుడ్ లో ఎంత పెద్ద నటి తెలుసా..?

నైజాం 0.94 కోట్లు

సీడెడ్ 0.49 కోట్లు

ఉత్తరాంధ్ర 0.45 కోట్లు

ఈస్ట్ 0.18 కోట్లు

వెస్ట్ 0.19 కోట్లు

గుంటూరు 0.17 కోట్లు

కృష్ణా 0.18 కోట్లు

నెల్లూరు 0.82 కోట్లు

ఏపీ + తెలంగాణలో మొదటి 5 రోజుల కలెక్షన్స్ గానూ 2.72 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 4.92 కోట్లు వచ్చాయి.

రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.28 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ గా మొదటి 5 రోజుల కలెక్షన్స్ గానూ 2.80 కోట్ల షేర్ ను కలెక్ట్ చేసింది. ఇక గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా మొదటి 5 రోజుల కలెక్షన్స్ గానూ ‘సమ్మతమే’ రూ. 4.99 కోట్లను కొల్లగొట్టింది

Sammathame Collections

Kiran Abbavaram

‘సమ్మతమే’ చిత్రానికి రూ. 4.5 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ. 1.73 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది. 5 రోజు వచ్చిన కలెక్షన్స్ ను బట్టి.. ఈ చిత్రం సేఫ్ అయ్యే అవకాశం ఉంది.

Also Read:Nayanthara Honeymoon: హనీమూన్ కి నయనతార – విఘ్నేశ్ లు ఎంత ఖర్చు చేసారో తెలుసా??

Tags