https://oktelugu.com/

Kangana Ranaut: బాబోయ్ విచ్చలవిడిగా రెచ్చిపోయింది కంగనా.. ఇదేం ఎక్స్ పోజింగ్ రా బాబు !

Kangana Ranaut: వివాదాల సుందరి ‘కంగనా రనౌత్’ ఎక్స్ పోజింగ్ తో తాజాగా విచ్చలవిడిగా రెచ్చిపోయింది. ఆమె కొత్త ఫోటో షూట్ చూసి ‘ఇదేం ఎక్స్ పోజింగ్ రా బాబు’ అంటూ నెటిజన్లు కూడా అదరిపడ్డారు. ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో హీట్ పెంచే ఈ కాంట్ర‌వ‌ర్సీ క్వీన్.. లేటెస్ట్ గా ఇలా బోల్డ్ ఫోజులతో హాట్ టాపిక్ అయ్యింది. తన మాటలే కాదు, తన స్టిల్స్ కూడా కాంట్ర‌వ‌ర్సీనే అన్నట్టు ఒయ్యారాలు ఒలకబోసింది […]

Written By:
  • Shiva
  • , Updated On : May 7, 2022 / 01:07 PM IST
    Follow us on

    Kangana Ranaut: వివాదాల సుందరి ‘కంగనా రనౌత్’ ఎక్స్ పోజింగ్ తో తాజాగా విచ్చలవిడిగా రెచ్చిపోయింది. ఆమె కొత్త ఫోటో షూట్ చూసి ‘ఇదేం ఎక్స్ పోజింగ్ రా బాబు’ అంటూ నెటిజన్లు కూడా అదరిపడ్డారు. ఎప్పుడూ ఏదో ఒక వివాదాస్ప‌ద వ్యాఖ్య‌ల‌తో వార్త‌ల్లో హీట్ పెంచే ఈ కాంట్ర‌వ‌ర్సీ క్వీన్.. లేటెస్ట్ గా ఇలా బోల్డ్ ఫోజులతో హాట్ టాపిక్ అయ్యింది. తన మాటలే కాదు, తన స్టిల్స్ కూడా కాంట్ర‌వ‌ర్సీనే అన్నట్టు ఒయ్యారాలు ఒలకబోసింది కంగనా. ఎంత బోల్డ్ హీరోయిన్ అయితే మాత్రం.. మరీ ఈ స్థాయిలో ఎక్స్ పోజింగ్ చేస్తోందా ?, నో లిమిట్ అన్నట్టు ఆమె అందాల ప్రదర్శన ఉండటంతో మరోసారి సోషల్ మీడియా మొత్తం ఆమె ఫొటోలతో నిండిపోయింది. నిజానికి, గతంలో రాధికా ఆప్టే లాంటి వారు నగ్నంగా నటించి.. ఆ స్టిల్స్ బయటకు వదిలినా.. ఈ స్థాయిలో అవి వైరల్ కాలేదు. దీనిబట్టి కంగనా స్థాయి ఏమిటో అర్థమవుతుంది.

    Kangana Ranaut

    కుర్రకారు కంగనా గ్లామర్ పై పాజిటివ్ కామెంట్స్ చేస్తున్నా.. ఇవి మరీ టూ వల్గర్ గా ఉన్నాయి. ఆమె డ్రెస్ మరీ ఇబ్బందికరంగా ఉంది. ఆమె డ్రెస్ చూడటానికి చిన్న గౌన్ లానే ఉంది. కానీ, అది అసలు డ్రెస్ అని మనం అంగీకరించలేం. అయినా, బాడీ మొత్తం క్లీయగా కనిపించేలా ఉన్నప్పుడు అది డ్రెస్ ఎలా అవుతుంది.

    Also Read: Chiranjeevi Disaster Movies: మెగాస్టార్ కెరీర్ లో అతి పెద్ద డిజాస్టర్స్ ఇవే !

    Kangana Ranaut

    మొత్తమ్మీద ఈ బ్లాక్ డ్రెస్ ల్లో కంగనా హృదయ లోగిళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నిజానికి రెండు నెలల క్రితం ఇదే కంగనా కొందరు హీరోయిన్లు అతిగా చేస్తున్న ఎక్స్ ఫోజింగ్ గురించి మాట్లాడింది. అతిగా ఎక్స్ పోజింగ్ చేసే వారికీ నైతిక విలువులు లేవు కంగనా నీతులు చెప్పింది. అసలు ఎక్స్ పోజింగ్ తప్పు అని కంగనా నీతులు చెప్పినప్పుడు.. ఆ నీతి వ్యాఖ్యలు కూడా కాస్త ఇబ్బంది పడి ఉంటాయి. అంతెందుకు ? కంగనా బోల్డ్ నెస్ చూసి గతంలో సెన్సార్ సభ్యులు కూడా సిగ్గుతో చితికిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఆ స్థాయిలో ఉంటుంది కంగనా పరిధి దాటిన ఎక్స్ పోజింగ్.

    Kangana Ranaut

    మొదటి నుంచి అంతే.. బోల్డ్ సీన్స్ విషయంలో అసలు ఎలాంటి అడ్డు అదుపు లేకుండా నటించిన హీరోయిన్స్ లిస్ట్ లో కంగనా పేరు ముందు వరుసలో ఉంటుంది. తాజా ఫోటోలు ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి ఆమె హిస్టరీలో ప్రతి పేజీలో ప్రతి లైన్ లో ఉంటాయి. ఏది ఏమైనా దెయ్యం వేదం వర్ణించడం అనే మాట కంగనాని చూసే పుట్టి ఉంటుంది.

    Also Read:Babu Gogineni: విశ్వక్ సేన్ మరియు దేవి నాగవల్లి వివాదం గురించి బాబు గోగినేని సెన్సషనల్ కామెంట్స్

    Tags