Jr NTR Injured: తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు జూనియర్ ఎన్టీఆర్… ఆయన చేస్తున్న ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశమైతే ఉంటుంది. ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి సినిమాలో తనకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను ఏర్పాటు చేసుకున్నాడు. మరి ఇప్పటివరకు జూనియర్ ఎన్టీఆర్ సినిమా షూటింగ్ లో చాలాసార్లు దెబ్బలను తగిలించుకున్న విషయం మనకు తెలిసిందే. ఆది సినిమా సమయంలో అతని చేతికి బలమైన గాయమైతే తగిలింది. ఆ తగిలిన గాయంతోనే షూట్ చేసేసి సినిమాని విజయతీరాలకు చేర్చాడు. ప్రస్తుతం ఆయన ఒక యాడ్ ఫిలిం లో నటిస్తున్నాడు. ఇక ఆ షూట్లో పాల్గొంటున్నప్పుడు అక్కడున్న కొంతమంది చేసిన మిస్టేక్స్ వల్ల అతనికి గాయాలైతే అయ్యాయి. బయటికి పెద్దగా గాయాలు తగిలినట్టుగా కనిపించినప్పటికి లోపల మాత్రం అతనికి భారీ ఇంజురీ అయితే అయిందని తెలుస్తోంది. మరి ఏదేమైనా కూడా జూనియర్ ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోకి ఇలాంటి గాయాలు అవ్వడంతో తన అభిమానులు తట్టుకోలేకపోతున్నారు.
ఇకమీదట షూట్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉంటే మంచిదని మరి కొంతమంది సలహాలను ఇస్తూ ఉండటం విశేషం… జూనియర్ ఎన్టీఆర్ ఏదైనా సరే తనే ఓన్ గా చేయాలనుకుంటారు. డూప్ లను పెద్దగా వాడడానికి ఇష్టపడడు. కాబట్టి ఆయనకు తరచుగా గాయాలు అయితే అవుతూ ఉంటాయి.
మరి ఇలాంటి సందర్భంలోనే కొన్ని సందర్భాల్లో స్టార్ హీరోలు డూపులను వాడాలని లేకపోతే వాళ్ళ వాల్యూబూల్ కెరియర్ అనేది చాలా వరకు డైలమాలో పడిపోయే పరిస్థితి అయితే ఏర్పడనుందని కొంతమంది సినిమా మేధావులు హెచ్చరిస్తున్నారు…ఇక హీరోలకు డూపులను వాడడం వల్ల వాళ్ళు చేయాల్సిన సినిమా షూట్ లకు కూడా అంతరాయం కలగకుండా ఉంటుంది.
అలా చేస్తే అంత సజావుగా జరుగుతోంది. అందుకే హీరో అనే వాళ్ళు చాలా కేర్ఫుల్ గా ఉండాలి. వాళ్లకి ఏమైనా ఇబ్బంది అయితే మాత్రం వాళ్ళ సినిమా ఆగిపోతోంది. అలాగే ప్రొడ్యూసర్ పికల్లుతూ నష్టాల్లోకి వెళ్లి ఆ అవకాశాలైతే ఉంటాయి. కాబట్టి వాళ్లు జాగ్రత్తగా ఉండాలి. మరి జూనియర్ ఎన్టీఆర్ తొందరగా కోలుకొని మరిన్ని సినిమా షూటింగ్ లో యాడ్స్ లో పాల్గొనాలని తన అభిమానులైతే కోరుకుంటున్నారు…
INFO – Jr. NTR sustained minor injuries while shooting for an Ad in Hyderabad. The sustained injuries are minor & fans don’t need to worry. Get well soon @tarak9999 Garu.
— Aakashavaani (@TheAakashavaani) September 19, 2025
Breaking: Jr NTR Injured
Actor Jr NTR suffered a minor injury during an ad shoot in Hyderabad. His team clarified there’s no need for fans to worry. Further details are awaited.#JrNTR pic.twitter.com/RVHEoJX7n1
— Kumar (@kumar____108) September 19, 2025