Jabardasth Varsha: బజర్దస్త్ షో చూస్తున్న వారికి వర్ష పేరు పరిచయం చేయనక్కర్లేదు. టైమింగ్ కామెడీతో ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోందీ భామ. తోటి యాంకర్ ఇమ్మాన్యుయేల్ తో కలిసి లవ్ ట్రాక్ నడిపిస్తూ సందడి చేస్తోంది. బుల్లితెరపై ఈ బ్యూటీకీ విపరీతంగా ఫాలోయింగ్ ఉంది. దీనిని మరింతగా పెంచుకునేందుకు ఇటీవల కొన్ని ఫొటో షూట్లకు ఫోజులిచ్చింది. ఏకంగా పూలమార్కెట్ కు వెళ్లి పబ్లిగ్గా అందాలు ఆరబోసింది. పూల వాసనలో అమ్మడు వయ్యారాలు తిప్పుతున్న ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.

సీరియల్ నటిగా బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన వర్ష.. ఆ తరువాత జబర్దస్త్ ఫ్రొగ్రాంలోకి వచ్చిన తరువాత ఫుల్ ఫేమస్ అయింది. అంతకుముందు ఎక్కడో ఉన్న నటులకు జబర్దస్త్ మంచి గుర్తింపు ఇచ్చింది. ఇందులో వర్ష కూడా ఉంది. వర్ష చేసే కామెడీతో ప్రేక్షకులు ఫిదా అవుతారు. అందం, అభినయంతో ఆకట్టుకునే ఈ భామ ఇమ్మాన్యుయేల్ తో కలిసి స్టూడియో వేదికగా తెగ సందడి చేస్తుంది. బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్లో వీరు చేసే కామెడీకి యూత్ బాగా ఫాలో అవుతారు. టీవీల్లోనే కాకుండా నెట్ వేదికగా ఈ భామ అందాల ఆరబోత ఫొటోలు పెట్టి కుర్రాళ్లలో మత్తెక్కిస్తోంది.
లేటేస్టుగా ఈ భామ పూల మార్కెట్లో రచ్చ రచ్చ చేసింది. లెహంగా వోణీలో వయ్యారంగా నడుస్తూ పూల దగ్గరికి వెళ్తుంది. ఆ తరువాత కొన్ని పూలను పైకి విసిరి కొన్ని ఫొటోలకు ఫోజులిచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట్లో పెట్టడంతో కొన్ని నిమిషాల్లోనే వైరల్ అయ్యాయి. ఇందులో వర్ష మతి పొగోట్టే అందంతో కనిపించడంలో కుర్రాళ్లు ఆగలేకపోతున్నారు.

ఇప్పటి వరకు వర్ష ఇన్నర్లోనే హాట్ ఫోజులు పెట్టేది. ఇప్పుడు ట్రెడిషనల్ లుక్ లో.. అదీ బహిరంగంగా పూల మార్కెట్లో ఫొటోలకు ఫోజులివ్వడం హాట్ టాపిక్ అయింది. ఈ ఫొటలను చూసిన కొందరు ‘వావ్ బ్యూటీ’ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. డేరింగ్ డాషింగ్ నటి అని పేరు తెచ్చుకోవడానికే ఇలా ఔట్ డోర్ ఫోజులిచ్చిందా..? అని కొందరు నెటిజన్లు మెసేజ్లు పెడుతున్నారు. ఏదీ ఏమైనీ ఈ భామ ఫొటోలను చూస్తే పిచ్చెక్కుంది.. అని యూత్ అంటున్నారు.