Ritu Chowdhary: సోషల్ మీడియా ఈ రోజుల్లో అతిపెద్ద ఆదాయ మార్గం. సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు లక్షలు, కోట్లలో సంపాదిస్తున్నారు. అలా సంపాదించాలంటే మనకంటూ ఓ ప్రత్యేకత ఉండాలి. లక్షల్లో ఫాలోవర్స్ కావాలి. అందుకు బుల్లితెర స్టార్స్ గ్లామర్ షోని నమ్ముకుంటున్నారు. క్రేజీ ఫొటో షూట్స్ తో నెటిజెన్స్ ని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. వారిలో రీతూ చౌదరి ఒకరు. రీతూ చౌదరి ఇంస్టాగ్రామ్ వేదికగా చేసే సంచలనాలు అన్నీ ఇన్నీ కావు. సహజంగా సంక్రమించిన అందాలు దాచుకోకుండా ప్రదర్శనకు పెడుతుంది.
రీతూ చౌదరిని ఇంస్టాగ్రామ్ లో దాదాపు 1 మిలియన్ వరకు ఫాలో అవుతున్నారు. ఆమె అందాలకు ఆ రేంజ్ లో డిమాండ్ ఉంది మరి. తాజాగా స్లీవ్ లెస్ టాప్, ఫ్రాక్ ధరించి టెంపరేచర్ పెంచేసింది. చాలీ చాలని బట్టల్లో మతులు పోగొట్టింది. రీతూ చౌదరి బోల్డ్ ఫోటోలపై నెటిజెన్స్ హాట్ కామెంట్స్ చేస్తున్నారు. ఓ నెటిజన్… ”పాపం వేసుకోవడానికి బట్టలు లేవనుకుంటా” అని సెటైర్ వేశాడు.
మరో నెటిజన్… ”ఎన్నాళ్లకు కరుణించావు. అందాలు దాచుకోకు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో” అని కామెంట్ చేశాడు. ”ఊపిరి ఆడటం లేదు” అని మరొక నెటిజన్ అభిప్రాయపడ్డాడు. రీతూ చౌదరి ఫోటోలో సోషల్ మీడియాలో సెన్సషనల్ గా మారాయి. పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నాయి. రీతూ చౌదరి సీరియల్ నటిగా కెరీర్ మొదలుపెట్టింది. పలు సీరియల్స్ లో కీలక రోల్స్ చేసింది. ఆమెకు బ్రేక్ రాలేదు.
దాంతో జబర్దస్త్ వైపు అడుగులు వేసింది. జబర్దస్త్ లో లేడీ కమెడియన్స్ చాలా తక్కువగా ఉంటారు. వారిలో రీతూ ఒకరు. హైపర్ ఆది టీమ్ లో స్కిట్స్ చేసిన రీతూ చౌదరి ఫేమ్ తెచ్చుకుంది. చాలా కాలం జబర్దస్త్ కమెడియన్ గా ఉంది. ఈ మధ్య జబర్దస్త్ లో కనిపించడం లేదు. బుల్లితెర షోలలో అప్పుడప్పుడు సందడి చేస్తుంది. ఇటీవల ఆమె జీవితంలో విషాదం చోటు చేసుకుంది. ఎంతో ప్రేమించే తండ్రి హఠాన్మరణం పొందాడు. రీతూ చౌదరి శ్రీకాంత్ అనే వ్యక్తితో రిలేషన్ లో ఉందని సమాచారం.
View this post on Instagram