https://oktelugu.com/

Sukumar: పుష్ప 2 కోసం సుకుమార్ అన్ని ఇబ్బందులు పడుతున్నాడా..?

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్ గా సుకుమార్ ఉంటరనే చెప్పాలి. ఎందుకంటే సుకుమార్ చాలా క్రియేటివ్ గా ఆలోచిస్తూ చాలా కొత్త రకం సినిమా లను చేస్తు ఉంటాడ. కాబట్టి ఆయనకు ఇండస్ట్రీలో చాలా మంది అభిమానులు ఉన్నారనేది వాస్తవం...

Written By:
  • Gopi
  • , Updated On : September 30, 2024 / 11:11 AM IST
    Sukumar

    Sukumar

    Follow us on

    Sukumar: ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు సైతం వాళ్ళ సినిమాలను భారీ రేంజ్ లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేసుకుంటారు. ఇక ఇదిలా ఉంటే పుష్ప సినిమాతో ఒక్కసారిగా తన ప్రూవ్ చేసుకున్న సుకుమార్ తనదైన రీతిలో సినిమాలు చేయడమే కాకుండా మంచి గుర్తింపు సంపాదించుకోవడానికి ఈ సినిమా మీద చాలా ఫోకస్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి మొత్తానికైతే ఆయన చేస్తున్న ప్రతి సినిమా విషయంలో కూడా చాలా వరకు డిఫరెంట్ స్క్రీన్ ప్లే ను వాడుతూనే ప్రేక్షకులకు మెప్పించే ప్రయత్నం చేస్తుంటారు. ఇక అందువల్లే ఆయన చాలా రోజుల నుంచి ఇండస్ట్రీలో ఉంటే ప్రస్తుతం ఆయన పుష్ప 2 సినిమా చేస్తున్నాడు. అయితే ఈ సినిమా కోసం సుకుమార్ విపరీతంగా కష్టపడుతున్నారట. తనకి హెల్త్ బాగా లేకపోయిన కూడా హాస్పిటల్ కి వెళ్లే టైమ్ ఉండకపోవడం తో టాబ్లెట్స్ ని వాడుతూ బీభత్సమైన రచ్చ సృష్టిస్తున్నాడు అంటూ వార్తలైతే వినిపిస్తున్నాయి.

    ఇక మొత్తానికైతే ఆయన సినిమాలో లీనమైపోయి అందులోని ప్రతి పాత్ర ఎలా బిహేవ్ చేయాలి. మూమెంట్ ఎలా ఉండాలి, ఎలా నిర్ణయాలు తీసుకోవాలనే దాని మీదనే ఆయన సర్వత్ర ఆసక్తి నిలకొలిపి సినిమాని సక్సెస్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాడు…ఇక మొత్తానికైతే ప్రస్తుతం సుకుమార్ ఎలాగైనా సరే భారీ సక్సెస్ ని అందుకోవాలని చూస్తున్నాడు. ఈ సినిమాతో కనక ఆయన అనుకున్నట్టుగా 1500 కోట్ల కలెక్షన్లు వచ్చినట్లైతే నిజంగా అదొక వండర్ గా మిగిలిపోతుందనే చెప్పాలి. అలాగే బాలీవుడ్ ప్రేక్షకులు సైతం పుష్ప సినిమాని భారీ రేంజ్ లో ఆదరిస్తారనే నమ్మకం అయితే ఉంది. ఇక దానికోసమే ఈ సినిమా మీద దాదాపు 500 కోట్ల వరకు బడ్జెట్ ను కేటాయిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి పెట్టిన బడ్జెట్ రికవరీ అవుతుందా? లేదా అనే విషయాలు తెలియాల్సిన అవసరమైతే ఉంది. ఇక మొత్తానికైతే తనను తాను స్టార్ డైరెక్టర్ గా మార్చుకోవడంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడు.

    ఇక అందువల్లే ఆయన సక్సెస్ ఫుల్ సినిమాలు చేయడానికి ముందుకు వస్తున్నాడు. ఇక ఒకప్పుడు ప్రేక్షకుడి ఆలోచన విధానానికి అందకుండా చాలా భిన్నంగా కొత్తగా కథలను రాసుకొని చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తుంది…ఇక మొత్తానికైతే తను చేస్తున్న పుష్ప2 సినిమా భారీ అంచనాలతో ప్రేక్షకులు ముందుకు రానుంది. మరి ఈ సినిమా మీద భారీ హైప్ అయితే క్రియేట్ అవుతుంది. ఇక బాలీవుడ్ ప్రేక్షకులు సైతం పుష్ప 2 సినిమా కోసం ఎదురు చూస్తున్నారు…