Daku Maharaju : ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న అతి కొద్ది మంది నటుల్లో బాలయ్య బాబు చాలా మంచి నటుడు అనే చెప్పాలి. ఆయన ఏ పాత్రనైనా అలవోకగా చేసి మెప్పించగలిగే కెపాసిటీ ఉన్న నటుడు. ఇక తండ్రి వారసుత్వాన్ని పునికి పుచ్చుకొని ఇండస్ట్రీలో హీరోగా వెలుగొందుతున్న బాలయ్య బాబు ఇప్పుడు తనదైన రీతిలో సత్తా చాటుకోవడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో బాలయ్య బాబుకి చాలా మంచి క్రేజ్ అయితే ఉంది. ఆయన చేసిన ప్రతి సినిమా ఇండస్ట్రీలో మంచి విజయాన్ని సాధించడమే కాకుండా ఆయనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి ని క్రియేట్ చేసుకోవడం లో ఆయన ముందు వరుసలో ఉంటాడు… ఇక హీరో గానే కాకుండా అన్ స్టాపబుల్ షో ద్వారా హోస్ట్ గా కూడా మారాడు. ఇక ఈ షో లో తనదైన రీతిలో అదరగొడుతూ ముందుకు సాగుతున్నాడు. ఇక ఇదిలా ఉంటే ఇప్పటికే ఆయన వరుసగా మూడు సక్సెస్ లతో నమోదు చేసుకున్నాడు. ఇప్పుడు బాబీ డైరెక్షన్ లో చేస్తున్న డాకు మహారాజు సినిమాతో మరోసారి తన ఖాతాలో భారీ సక్సెస్ ని వేసుకోవాలనే ఉద్దేశ్యంతో ముందుకు అడుగులు వేస్తున్నట్టుగా తెలుస్తోంది. మరి ఆయన చేసిన ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యాన్నైతే సంతరించుకుంటుంది. మరి ఈ సినిమాలో కూడా డాకు మహారాజు అనే ఒక గొప్ప కథని మనకు తెలియజేయబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా బాబి ఈ సినిమాలో బాలయ్య బాబుని అద్భుతంగా చూపిస్తున్నాడట.
డాకు మహారాజు క్యారెక్టర్ లో బాలయ్య బాబుని చూడడం ప్రతి ఒక్కరు చేసుకున్న అదృష్టం అంటూ సినిమా మీద భారీ ఎత్తున హైప్ అయితే పెంచుతున్నారు. ఇక బాలయ్య బాబు ఇందులో డ్యూయల్ రోల్ లో నటిస్తున్నట్టుగా కూడా కొన్ని వార్తలైతే వస్తున్నాయి. అయితే డాకు మహారాజు క్యారెక్టర్ ఫుల్ లెంత్ ఉంటుందా? లేదంటే మధ్యలో వచ్చి వెళ్ళిపోతుందా? అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి.
ఇక ఏది ఏమైనా కూడా బాలయ్య డ్యూయల్ రోల్ లో నటిస్తున్నాడు అంటే ప్రేక్షకులకు అదొక ఎమోషన్ అనే చెప్పాలి. ఆయన చేసే ప్రతి పాత్ర ప్రేక్షకుడి యొక్క గుండెల్లో నిలిచిపోతుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇక ఇప్పుడు బాలయ్య ఈ సినిమాలో చేస్తున్న డ్యూయల్ రోల్ ఇప్పటివరకు ఆయన చేయనటువంటి ఒక రెండు క్యారెక్టర్లతో నటించి మెప్పించడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది.
మరి ఏది ఏమైనా కూడా దర్శకుడు బాబీ ఈ సినిమాను నెక్స్ట్ లెవెల్లో నిలిపే విధంగా ప్రణాళికలు రూపొందించాడు. అందువల్లే ఈ సినిమాని సంక్రాంతి కానుక ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తూ భారీ సక్సెస్ సాధించి దిశగా ముందుకు దూసుకెళ్లాలనే ప్రయత్నంలో బాబీ ఉన్నట్టుగా తెలుస్తోంది… మరి బాబీ తను అనుకున్నట్టుగానే సూపర్ సక్సెస్ ని సాధిస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది…