Prabhas and Allu Arjun : ఇప్పటివరకు సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళని వాళ్ళు స్టార్ డైరెక్టర్లుగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. అయితే కొంతమంది పాన్ ఇండియాలో సూపర్ సక్సెస్ లను కూడా సాధిస్తుంటే మరి కొంత మంది దర్శకులు మాత్రం యంగ్ హీరోలతో సినిమాలు చేసుకుంటూ వరుస సక్సెస్ లను సాధించాలనే ఉద్దేశ్యంతో ముందుకు సాగుతున్నట్లుగా తెలుస్తోంది…ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకునే కెపాసిటీ ఉన్న దర్శకులు ఇక మీదట ఎలాంటి సక్సెస్ లను సాధించబోతున్నారనేది తెలియాల్సి ఉంది…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో టాప్ హీరోలుగా వెలుగొందుతున్న చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్ హీరోలుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి చాలా వరకు ప్రయత్నమైతే చేస్తున్నారు. ఇక అందులో భాగంగానే బాహుబలి సినిమాతో పాన్ ఇండియాలో సూపర్ స్టార్ గా ఎదిగిన ప్రభాస్ ఇప్పుడు తనదైన రీతిలో ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో సైతం పుష్ప 2 సినిమాతో ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా భారీ కలెక్షన్లను సాధించే దిశగా ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడంలో ప్రభాస్ అల్లు అర్జున్ ఇద్దరు కూడా చాలావరకు సక్సెస్ అయ్యారనే చెప్పాలి. మరి ఇలాంటి సందర్భంలోనే ఇకమీదట అల్లు అర్జున్ చేయబోయే పాన్ ఇండియా సినిమాలు ప్రేక్షకులను ఏ మేరకు మెప్పిస్తాయి అనేది కూడా తెలియాల్సిన అవసరమైతే ఉంది. ఇక ఈ సినిమా భారీ హైప్ తో వచ్చి మంచి విజయాన్ని సాధించింది. మరి తర్వాత సినిమాలు కూడా ఇలాంటి హైప్ ను క్రియేట్ చేసుకుంటాయా లేదా అనేది తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇక ఇదిలా ఉంటే అల్లు అర్జున్ మాత్రం ప్రస్తుతం ప్రభాస్ బాటలో నడుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా సబ్జెక్టులను ఎంచుకోవడమే కాకుండా స్టార్ డైరెక్టర్లతోనే వర్క్ చేస్తూ ముందుకు సాగాలనే ఒక దృఢమైన సంకల్పంతో ముందుకు సా తెలుస్తోంది.
మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న సినిమాల విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాడనేది ఇప్పుడు తెలియాల్సిన అవసరం అయితే ఉంది. ఇక తన తదుపరి సినిమాని త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో చేయబోతున్న అల్లు అర్జున్ ఆ సినిమా తర్వాత సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
మరి ఈ రెండు సినిమాలతో తనను తాను స్టార్ హీరోగా మరోసారి ప్రూవ్ చేసుకుంటాడా పాన్ ఇండియాలో నెంబర్ వన్ స్టార్ గా ఎదిజ్ ప్రయత్నం చేస్తాడా లేదా అనేది తెలియాల్సి ఉంది… ఇక ఏది ఏమైనా కూడా ప్రస్తుతానికైతే అల్లు అర్జున్ యూత్ లో మంచి క్రేజ్ ను సంపాదించుకున్నాడు.
ప్రభాస్, అల్లు అర్జున్ ఇద్దరు కూడా వరుసగా పాన్ ఇండియా సబ్జెక్టులను చేయడం మంచి గుర్తింపును సంపాదించుకోవడం వాళ్ళ కెరియర్ కి చాలా వరకు హెల్ప్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి…