https://oktelugu.com/

Venu Swamy: వివాహాలైనా విడిపోవడమే.. హీరోయిన్ల జీవితాలపై జ్యోతిష్కుడి ఆసక్తికర వ్యాఖ్యలు

Venu Swamy: రంగుల ప్రపంచంలో ఎందరో వస్తారు పోతారు. కానీ కొందరు మాత్రం చరిత్ర సృష్టిస్తారు. ఉదాహరణకు ఎన్టీఆర్, శ్రీదేవి లాగా. వారు తమ నటనతో అందరిని మెప్పించారు. సినిమాలో తమకంటూ ఓ ప్రత్యేకత చాటారు. వారి జంటకు ఇప్పటికి కూడా ప్రేక్షకులు ఫిదా అవుతారు తమ కెరీర్ లో ఎన్నో విజయాలు అందుకుని తమకంటూ ఓ నూతన శకం సృష్టించుకున్నారు. సంపాదన పెరిగే కొద్ది విశ్వాసాలు, పూజలు కూడా ఎక్కువవుతాయి. వాటికి తోడు అన్నింటిని నమ్మాల్సి […]

Written By:
  • Srinivas
  • , Updated On : May 7, 2022 / 01:20 PM IST
    Follow us on

    Venu Swamy: రంగుల ప్రపంచంలో ఎందరో వస్తారు పోతారు. కానీ కొందరు మాత్రం చరిత్ర సృష్టిస్తారు. ఉదాహరణకు ఎన్టీఆర్, శ్రీదేవి లాగా. వారు తమ నటనతో అందరిని మెప్పించారు. సినిమాలో తమకంటూ ఓ ప్రత్యేకత చాటారు. వారి జంటకు ఇప్పటికి కూడా ప్రేక్షకులు ఫిదా అవుతారు తమ కెరీర్ లో ఎన్నో విజయాలు అందుకుని తమకంటూ ఓ నూతన శకం సృష్టించుకున్నారు. సంపాదన పెరిగే కొద్ది విశ్వాసాలు, పూజలు కూడా ఎక్కువవుతాయి. వాటికి తోడు అన్నింటిని నమ్మాల్సి వస్తుంది. ఇందులో భాగంగానే జాతకాలు కూడా చూపించుకుంటని తమ అదృష్టం ఎలా ఉందని ఆరా తీస్తారు.

    Three Heroines

    ప్రముఖ జ్యోతిష్కుడు వేణుశర్మ హీరోయిన్ల వైవాహిక జీవితాలపై ఆసక్తికర కామెంట్లు చేశారు. సెలబ్రిటీల జీవితాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. వారి వైవాహిక జీవితాలు ఎలా ఉండబోతన్నాయనే దానిపై తన మనసులోని మాట వెల్లడించారు. నయనతార, అనుష్క, రష్మిక ముందన్న లు వైవాహిక జీవితంలో ఫెయిల్యుర్ లే ఉంటాయని జోస్యం చెబుతున్నారు. గ్రహాలు అనుకూలించకపోతే ఎవరైనా చెడు ఫలితాలు అనుభవించక తప్పదనే తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సెలబ్రిటీల జీవితాల్లో ఎదురుదెబ్బలే తగలనున్నాయి.

    Also Read: Balakrishna- Sai Pallavi: బాలకృష్ణ, సాయిపల్లవి యాడ్ లలో నటించకపోవడానికి కారణాలేంటి?

    మరో కథానాయిక సమంత జీవితం గురించి కూడా కామెంట్లు చేశారు. సమంత జాతకం కూా బాగా లేదని చెబుతున్నారు. అందుకే ఆమె వైవాహిక జీవితంలో ఒడిదుడుకులే వస్తున్నాయి. కేరీర్ బాగానే ఉన్నా భర్తతో విడాకులు తీసుకుని ప్రస్తుతం ఒంటరిగా ఉంటోంది. గురువు నీచ స్థానంలో ఉండటంతో ఆమె వైవాహిక జీవితానికి దూరమైంది. రాబోయే కాలంలో కూడా ఆమె వైవాహిక జీవితానికి నష్టాలే ఎదురుకానున్నాయి. దీంతో సమంత జీవితం కూడా సమస్యలమయమే కానుంది.

    Venu Swamy

    పారితోషికాల విషయంలో రష్మిక ముందన్నా రూ. 6 కోట్లు, నయనతార రూ. 4.5 కోట్లు తీసుకుంటున్నారు. రెమ్యూనరేషన్ విషయంలో వారు ముందున్నా వైవాహిక జీవితంపై మాత్రం వారికి మైనసే కానుందని తెలుస్తోంది. నయనతార, రష్మిక, సమంత, పూజాహెగ్డేలకు 2024 వరకు బాగుంది. కొత్త హీరోయిన్ల అరంేట్రం కూడా జరుగుతుంది. ఎందరు వచ్చినా వారి ప్రమేయం ఉంటుందని తెలుస్తోంది. రాబోయే కాలంలో కూడా వీరి ప్రభావం తగ్గదని చెబుతున్నారు. మొత్తానికి హీరోయిన్ల కెరీర్ బాగున్నా వారి వైవాహిక జీవితమే కష్టాల ాలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

    Also Read:Kangana Ranaut: బాబోయ్ విచ్చలవిడిగా రెచ్చిపోయింది కంగనా.. ఇదేం ఎక్స్ పోజింగ్ రా బాబు !
    Recommended Videos:


    Tags