https://oktelugu.com/

Ariyana Glory : బీచ్ లో ఫోటోలతో రచ్చ చేస్తున్న అరియాన… షేక్ చేస్తోన్న వైరల్ ఫొటోలు

ఇక బిగ్ బాస్ లో వచ్చిన క్రేజ్ ని పర్ఫెక్ట్ గా వాడుకుంటూ తనకంటు మంచి గుర్తింపును తెచ్చుకుంటుంది..

Written By:
  • NARESH
  • , Updated On : November 20, 2023 / 09:29 AM IST
    Follow us on

    Ariyana Glory : బిగ్ బాస్ షో ద్వారా మంచి పేరు సంపాదించుకున్న అరియనా… ప్రస్తుతం సోషల్ మీడియాలో తన హాట్ హాట్ పిక్స్ తో అందరి మతులు పోగుడుతుంది. ముఖ్యంగా యువతను మాత్రం తన లుక్స్ తో పిచ్చెక్కిస్తుంది. డిఫరెంట్ డిఫరెంట్ లుక్స్ తో సోషల్ మీడియాలో పిక్స్ పెడుతూ తనకంటూ ఒక సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని ఏర్పాటు చేసుకుంటుంది. ఇక ఈ దశలోనే రీసెంట్ గా తను బీచ్ దగ్గర దిగి పెట్టిన ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది…

    ఎప్పుడైతే తను సంచలన దర్శకుడు గా పేరుపొందిన వర్మని ఇంటర్వ్యూ చేసిందో అప్పుడు వర్మ తన తొడల గురించి మాట్లాడటం వల్ల బాగా ఫేమస్ అయింది. ఒక రకంగా బిగ్ బాస్ లోకి రావడానికి కూడా అదే రీజన్ అయింది. ఇక బిగ్ బాస్ లో తను కనబరిచిన ఆట తీరుకి యావత్ తెలుగు సినీ అభిమానులు అందరూ కూడా తనకు ఫ్యాన్స్ అయ్యారు.ఇక దాని తర్వాత ప్రస్తుతం ఒక ఛానల్ లో యాంకర్ గా పనిచేస్తున్న అరియాన తన ఇన్ స్టా లో డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ ఫోటోలు పోస్ట్ చేస్తూ మనల్ని ఎప్పటికప్పుడు ఉత్సాహపరుస్తూ ఉంటుంది. ఇక ఇదే క్రమంలో ఆమె ఒక ఛానెల్ లో యాంకర్ గా చేయడమే కాకుండా అవకాశం వస్తే సినిమాల్లో కూడా అదరగొట్టడానికి రెడీగా ఉంది. అలాగే తన హాట్ లుక్స్ తో కుర్రాళ్ళ మతులు కూడా పోగొడుతుంది.

    ఇక బిగ్ బాస్ లో ఉన్నప్పుడు కొంచెం సన్నగా ఉన్న ఆరియాన ఇప్పుడు మాత్రం చాలా బొద్దుగా తయారై చూసే అభిమానులు అందరిని కూడా ఆకర్షిస్తుంది… తను పెట్టే ఫోటో కోసం అభిమానులు విపరీతంగా ఎదురుచూస్తున్నారు అంటే మనం అర్థం చేసుకోవచ్చు తనకి ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో అని…ఇక తను పెట్టిన ఫోటోలకి చాలామంది డిఫరెంట్ కామెంట్లు కూడా పెడుతున్నారు. అరియాన నిన్ను పెళ్లి చేసుకుంటాను అని కొంతమంది పెడుతుంటే మరి కొంతమంది మాత్రం అరియాన హాట్ లుక్స్ తో చంపేస్తున్నావంటూ కామెంట్లు పెడుతున్నారు.

    ఇక తను యోగా చేస్తున్నట్టు అలాగే ఎక్సర్సైజ్ చేస్తున్న ఫోటోలను కూడా పెడుతూ మతి పోగొడుతుంది…ఇక బిగ్ బాస్ లో వచ్చిన క్రేజ్ ని పర్ఫెక్ట్ గా వాడుకుంటూ తనకంటు మంచి గుర్తింపును తెచ్చుకుంటుంది…ఇక అరియాన లవ్ మ్యాటర్ లో కూడా చాలా రకాల రూమర్లు కూడా వస్తు ఉంటాయి. ఆ విషయం లో ఎన్ని రూమర్లు వచ్చిన ఆమె అవి పట్టించుకోకుండా ముందుకు వెళ్తుంది…