Raviteja: మాస్ రాజా రవితేజ “ధ‌మాకా” లో హాట్ బ్యూటీ పాయ‌ల్ రాజ్​పుత్

Raviteja: ప్రస్తుతం టాలీవుడ్ లో ఐటెం సాంగ్​ల‌ హావ నడుస్తుంది అనే చెప్పాలి. స్టార్ హీరోలు త‌మ సినిమాలలో పెద్ద హీరోయిన్లతో ఐటెం సాంగ్ చేయడంతో ఆ చిత్రం పై ప్రేక్షక అభిమానుల్లో ఇంకాస్త భారీ అంచనాలు పెంచుతున్నారు. ప్రస్తుతం ర‌వితేజ కూడా ఇదే ట్రెండ్​ను ఫాలో అవుతున్నారు. ‌ న‌క్కిన త్రినాథ‌రావు దర్శకత్వంలో మాస్ రాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం” ధ‌మాకా”. ఈ సినిమాలో ర‌వితేజ డ‌బుల్ రోల్ లో నటిస్తున్నారు. అయితే “ధ‌మాకా” […]

Written By: Raghava Rao Gara, Updated On : December 20, 2021 6:16 pm
Follow us on

Raviteja: ప్రస్తుతం టాలీవుడ్ లో ఐటెం సాంగ్​ల‌ హావ నడుస్తుంది అనే చెప్పాలి. స్టార్ హీరోలు త‌మ సినిమాలలో పెద్ద హీరోయిన్లతో ఐటెం సాంగ్ చేయడంతో ఆ చిత్రం పై ప్రేక్షక అభిమానుల్లో ఇంకాస్త భారీ అంచనాలు పెంచుతున్నారు. ప్రస్తుతం ర‌వితేజ కూడా ఇదే ట్రెండ్​ను ఫాలో అవుతున్నారు. ‌ న‌క్కిన త్రినాథ‌రావు దర్శకత్వంలో మాస్ రాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం” ధ‌మాకా”. ఈ సినిమాలో ర‌వితేజ డ‌బుల్ రోల్ లో నటిస్తున్నారు. అయితే “ధ‌మాకా” సినిమా లో ర‌వితేజ ఐటెం సాంగ్ ను ప్లాన్ చేస్తున్నారు.ఈ ఐటెం సాంగ్ లో ఆర్ఎక్స్ 100 హీరోయిన్ హాట్ బ్యూటీ పాయ‌ల్ రాజ్ పుత్ ను ఎంపిక చేసిన‌ట్టు సమాచారం తెలుస్తుంది.

ఇది ఇలా ఉంటే ఈ ఐటెం సాంగ్ లో మొద‌టిగా యాంక‌ర్ అన‌సూయను, త‌ర్వాత ఈషా రెబ్బ ను ఎంపిక చేస్తున్న‌ట్టు వార్తలు వ‌చ్చాయి. కానీ ఈ అవకాశం చివ‌ర‌కు పాయ‌ల్ రాజ్ పుత్ వారించింది.అయితే పాయ‌ల్ ను చిత్ర యూనిట్ ఖ‌రారు చేసిన‌ట్టు తెలుస్తుంది. ర‌వితేజతో పాయల్ రాజ్ పుత్ డిస్కో రాజా అనే సినిమా చేసిన విషయం తెలిసిందే.అయితే ఆ సినిమా అశించిన స్థాయిలో విజయం అందుకోలేక పోయింది.

ఈ ఐటెం సాంగ్ వీరి కాంబినేష‌న్ లో ఎంత వ‌ర‌కు స‌క్సస్ చేస్తుందో చూడాలి మరి.ఈ సినిమా తర్వాత పాయ‌ల్ కి మరిన్ని అవకాశాలు అందుకుంటుందో లేదో చూడాలి. ఈ సినిమాతో పాటు ఖిలాడి, రామారావు ఆన్ డ్యూటీ చిత్రాల్లోనూ నటిస్తున్నారు రవితేజ