Pushpa 2 : ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సంపాదించుకున్న నటుడు అల్లు అర్జున్…పుష్ప సినిమాతో పెను ప్రభంజనాన్ని సృష్టించిన ఈయన బాలీవుడ్ ప్రేక్షకులను సైతం ఇంప్రెస్ చేయడమే కాకుండా అక్కడ ఆయనకంటూ ఒక మంచి మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా పుష్ప సినిమాతో భారీ క్రేజ్ ను సంపాదించుకోవడమే కాకుండా ‘నేషనల్ అవార్డు’ ని కూడా దక్కించుకున్నాడు. ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటూతూ ముందుకు దూసుకెళుతున్న ఈ స్టార్ హీరో ఈ సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్ ని చూసినట్లైతే ప్రేక్షకులకు గూజ్ బంప్స్ రావడమే కాకుండా సినిమా మీద మంచి హైప్ ను అయితే క్రియేట్ చేశాయి. ఇక మొత్తానికైతే ఆయన చేస్తున్న ఈ ప్రయత్నం సూపర్ సక్సెస్ అవ్వడమే కాకుండా తనకంటూ ఒక భారీ ఇమేజ్ ను కూడా తీసుకురావాలనే ఉద్దేశ్యంతో ఆయన ఈ సినిమాని చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ హీరోగా ఎదగడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. మరి ఈ సినిమాతో భారీ సక్సెస్ ని అందుకుంటే ఆయన క్రేజ్ అనేది అమాంతం తారాస్థాయిలోకి వెళ్ళిపోతుందనే చెప్పాలి.
ఇక ఇప్పటికే మొదటి పార్ట్ తో యావత్ ఇండియన్ సినిమా జనాలను అలరించిన ఆయన ఈ సినిమాతో ఒకసారి ప్రేక్షకులు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టే ప్రయత్నం చేయడానికి మన ముందుకు వస్తున్నాడు. ఇక డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా పెను ప్రభంజనాలను సృష్టిస్తుంది అంటూ చాలామంది చాలా రకాల కామెంట్లైతే చేస్తున్నారు. అలాగే ఈ సినిమా మేకర్స్ కూడా ఈ సినిమా మీద చాలా కాన్ఫిడెంట్ ను వ్యక్తం చేస్తున్నారు.
ఇక ఏది ఏమైనా కూడా తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటిని సంపాదించుకోవడమే కాకుండా ప్రేక్షకులు ఆయన మీద పెట్టుకున్న అంచనాలను నెరవేర్చే పనిలో బిజీగా ఉన్నాడు. ఇక అల్లు అర్జున్ ఇప్పుడు యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకొని అత్యధిక రెమ్యూనరేషన్ తీసుకునే హీరోగా కూడా ఎదగాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తోంది…
ఇక ఏది ఏమైనా తనకంటూ ఒక స్పెషల్ ఐడెంటిటి ని సంపాదించుకున్న ఈ స్టార్ హీరో ఫ్యూచర్ లో ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తాడనేది తెలియాల్సి ఉంది… ఇక ప్రస్తుతం పుష్ప 2 సినిమా కోసం 70 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకున్న తను ఇక మీదట చేయబోయే సినిమా కోసం దాదాపు 150 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి…