Homeఎంటర్టైన్మెంట్Janhvi Kapoor: హాట్ టాపిక్... జాన్వీ హాట్ ఫోటోస్ పై సమంత ఫైర్ ఎమోజీస్..!

Janhvi Kapoor: హాట్ టాపిక్… జాన్వీ హాట్ ఫోటోస్ పై సమంత ఫైర్ ఎమోజీస్..!

Janhvi Kapoor: గ్లామరస్ ఫొటో షూట్స్ కి జాన్వీ కపూర్ కేర్ ఆఫ్ అడ్రెస్ అవుతున్నారు. ఇంస్టాగ్రామ్ వేదికగా అందాల విందులో హద్దులు దాటేస్తుంది ఈ యంగ్ బ్యూటీ. జాన్వీ తన లేటెస్ట్ ఫోటో షూట్ లో సూపర్ హాట్ గా కనిపించారు. ఇక జాన్వీ కపూర్ ఫోటోస్ పై సెలెబ్రిటీలు స్పందిస్తున్నారు.

Janhvi Kapoor
Janhvi

లైగర్ హీరోయిన్ అనన్య పాండే స్టన్నింగ్ అంటూ కామెంట్ చేయగా… సమంత ఆసక్తికరంగా స్పందించారు. ఆమె రెండు ఫైర్ ఎమోజీలు పోస్ట్ చేశారు. పరోక్షంగా జాన్వీ పిచ్చ హాట్ గా ఉన్నట్లు సమంత తెలియజేశారు. జాన్వీ ఫోటోలపై సమంత రియాక్షన్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

Janhvi Kapoor
Janhvi Kapoor

ఇక శ్రీదేవి వారసురాలిగా 2018లో ధఢక్ చిత్రంతో జాన్వీ వెండితెరకు పరిచయమయ్యారు. అయితే కూతురిని సిల్వర్ స్క్రీన్ పై చూసుకోవాలనే కోరిక తీరకుండానే శ్రీదేవి మరణించారు. శ్రీదేవి మరణించే నాటికి దఢక్ సెట్స్ పై ఉంది.

Janhvi Kapoor
Janhvi Kapoor

Also Read: BJP vs Congress: మోడీ, షా, అద్వానీ విచారణ ఎదుర్కొన్నారు కదా.. సోనియా, రాహుల్ లకు ఎందుకంత లొల్లి..?

జాన్వీ పరిశ్రమకు వచ్చిన ఈ నాలుగేళ్లలో రెండు చిత్రాలు. ఓ యాంతాలజీ సిరీస్ చేశారు. గుంజన్ సక్సేనా బయోపిక్ ది కార్గిల్ గర్ల్ మూవీలో ఆమె పైలట్ గా కనిపించారు. కెరీర్ బిగినింగ్ లోనే బయోపిక్స్ వంటి ఛాలెంజింగ్ రోల్స్ లో ఆమె నటిస్తున్నారు.

Janhvi Kapoor
Janhvi

అలాగే ఘోస్ట్ స్టోరీస్ టైటిల్ తో యాంతాలజీ సిరీస్ లో నటించారు. ఆమె గత చిత్రం రూహి. హారర్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ మూవీ అనుకున్నంత విజయం సాధించలేదు. ఇక జాన్వీ లేటెస్ట్ మూవీ గుడ్ లక్ జెర్రీ. ఈ చిత్రం నేరుగా డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో జులై 29 నుండి స్ట్రీమ్ కానుంది.

Janhvi Kapoor
Janhvi Kapoor

ఇక జాన్వీ ఖాతాలో మరో మూడు చిత్రాలు ఉన్నాయి. మిల్లి, మిస్టర్ అండ్ మిసెస్ మహి, బవాల్ చిత్రాల్లో జాన్వీ నటిస్తున్నారు. చెప్పాలంటే జాన్వీకి సరైన బ్రేక్ ఇంకా రాలేదు. ఆమెకు భారీ కమర్షియల్ హిట్ ఇప్పటికీ దక్కలేదు. జాన్వీ కి స్టార్ హీరోల చిత్రాల్లో ఆఫర్స్ రాకపోవడం విశేషం.

Janhvi Kapoor
Janhvi Kapoor

కాగా టాలీవుడ్ నుండి ఆమెకు ఆఫర్స్ వస్తున్నట్లు చాలా కాలంగా వార్తలు వస్తున్నాయి. ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, మహేష్ వంటి స్టార్స్ పక్కన ఛాన్స్ వచ్చినట్లు పలుమార్లు కథనాలు వెలువడ్డాయి. అయితే అధికారికంగా ఒక్క ప్రకటన కూడా రాలేదు. ఆమెకు సౌత్ చిత్రాల్లో నటించాలనే ఆసక్తి కూడా లేదనే వాదన ఉంది. శ్రీదేవి కూతురిగా జాన్వీకి సౌత్ లో యమ క్రేజ్ ఉంది.

Janhvi Kapoor
Janhvi Kapoor

Also Read: Samantha Instagram Income: ఇంస్టాగ్రామ్ ద్వారా సమంత నెలకి ఎన్ని కోట్లు సంపాదిస్తుందో తెలుసా?

Recommended Videos:
Samantha ఇంస్టాగ్రామ్  సంపాదన || Samantha Instagram Earnings || Oktelugu Entertainment
దసరా కి చిరు vs బాలయ్య.. || Chiranjeevi vs Balakrishna In Dussehra Race || Oktelugu Entertainment
రష్మీ కి అన్యాయం చేస్తున్న సుధీర్ || Sudheer Leaving Rashmi || Oktelugu Entertainment

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Exit mobile version