Akhil Akkineni: తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఇప్పటివరకు చాలామంది హీరోలు వాళ్ళని వాళ్ళు స్టార్లుగా ఎలివేట్ చేసుకుంటూ ముందుకు సాగుతున్నారు. అయితే కొంతమంది మాత్రం ఎన్ని సినిమాలు చేసిన వాళ్లకు సరైన సక్సెస్ అయితే రావడం లేదు. తద్వారా పాన్ ఇండియాలోనే కాకుండా తెలుగులో కూడా వాళ్ళు ఎలాంటి మ్యాజిక్ ని చేయలేకపోతున్నారు. ఇక అలాంటి వారిలో అక్కినేని ఫ్యామిలీ హీరోలైన అఖిల్ మొదటి స్థానంలో ఉన్నాడు. ఆయన ఇండస్ట్రీకి వచ్చి పది సంవత్సరాలు అవుతున్నప్పటికి ఇప్పటి వరకు ఒక్కటి కూడా భారీ సక్సెస్ లేకపోవడం విశేషం…
సినిమా ఇండస్ట్రీలో తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళుతున్న స్టార్ హీరోలు చాలా మంది ఉన్నారు. అందులో రామ్ చరణ్, అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్లు ప్రథమ స్థానంలో ఉన్నారనే చెప్పాలి. అయితే వీళ్ళు డాన్స్ విషయంలో గానీ యాక్టింగ్ విషయంలో కానీ ఒకరికి ఒకరు సమఉజ్జీలుగా పోటీపడుతూ ముందుకు దూసుకెళ్లడం అనేది నిజంగా గొప్ప విషయం.. ఒక వీళ్ళ ముగ్గురికి పాన్ ఇండియాలో మంచి మార్కెట్ అయితే ఉంది. ఇక తెలుగు సినిమా స్థాయిని పెంచే హీరోలు కూడా వీళ్లే కావడం విశేషం…ఇక ఏది ఏమైనా కూడా మీ ముగ్గురు హీరోలు తమదైన రీతిలో డాన్స్ చేస్తూ వాళ్ల ప్రతిభతో ప్రతి ఒక్క ప్రేక్షకుడిని అలరించారు. ఇక అక్కినేని ఫ్యామిలీ వారసుడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన అఖిల్ సైతం తనదైన రీతిలో గుర్తింపును సంపాదించుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. నిజానికి ఈ హీరోల ద్వారానే తను కూడా డ్యాన్సులు అదరగొట్టాలనే ఒక ప్రయత్నం చేస్తూ ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇంతకు ముందు అఖిల్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నప్పుడు రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ ఈ ముగ్గురిలో ఎవరి డాన్స్ అంటే మీకు చాలా ఇష్టం అని అడిగినప్పుడు ఆయన తడబడకుండా రామ్ చరణ్ డాన్స్ అంటే తనకు చాలా ఇష్టమని చెప్పడం విశేషం…
ఇక మొత్తానికైతే రామ్ చరణ్ లాంటి నటుడు తన నటనతోనే కాకుండా డాన్స్ తో కూడా యావత్ తెలుగు సినిమా ప్రేక్షకులందరిని ఆకట్టుకున్న విషయం మనకు తెలిసిందే. ఇక అఖిల్ లాంటి యంగ్ హీరో సైతం రామ్ చరణ్ డాన్స్ కి ఫిదా అయిపోయాడంటే ఆయన పర్ఫామెన్స్ ఎంత పర్ఫెక్ట్ గా ఉంటుందో మనం అర్థం చేసుకోవచ్చు.
ఇక ఏది ఏమైనా కూడా తనదైన రీతిలో సత్తా చాటుకుంటు వాళ్ళని వాళ్ళు ఎలివేట్ చేసుకోవడంలో మాత్రం ఎప్పుడు అందుబాటులో ఉంటున్నారనే చెప్పాలి. ఇక ఇప్పటికే ఈ సినిమాతో పాన్ ఇండియాలో తన సత్తా చాటుకోగా పుష్ప 2 సినిమాతో అల్లు అర్జున్ తనదైన రీతిలో ఇండస్ట్రీ హిట్టు కొట్టడానికి సిద్ధమవుతున్నట్టుగా తెలుస్తోంది.
ఇక వీళ్లిద్దరి తర్వాత 2025 వ సంవత్సరం లో సంక్రాంతి కానుకగా రామ్ చరణ్ కూడా బరిలోకి దిగబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఏది ఏమైనా ఈ ముగ్గురు స్టార్ హీరోలు తమదైన రీతిలో సత్తా చాటుకోవడం అనేది నిజంగా గొప్ప విషయమనే చెప్పాలి…