https://oktelugu.com/

Lesbian Heroine: అందాల కొత్త హీరోయిన్ కనిపిస్తే చాలు ఆ సీనియర్ హీరోయిన్ నలిపేస్తుందట.?

Lesbian Heroine: సినీ ఇండస్ట్రీ అంటేనే సవాలక్ష చండాలమైన అలవాట్లు ఉంటాయి. ఒకప్పుడు మన దేశంలో స్వలింగ సంపర్కం అంటే అదో పెద్ద నేరం. కానీ సుప్రీంకోర్టు ఇది నేరం కాదని విచ్చలవిడిగా.. ఆడవాళ్లు-ఆడవాళ్లతో.. మగాళ్లు-మగాళ్లతో పెళ్లిళ్లు, సంసారాలు చేసుకోవచ్చని తీర్పునిచ్చిందో ఈ రకం వారు ఓపెన్ అవుతున్నారు. బహిరంగంగానే అన్నీ కానిచ్చేస్తున్నారు. వీరికిప్పుడు సంఘాలు, స్వేచ్ఛ కూడా లభించింది. కానీ ఇప్పటికీ భారతీయ సమాజం ఈ రకమైన సంబంధాలను అంగీకరించడం లేదు. కుటుంబాలు తమ వాళ్లలో […]

Written By:
  • NARESH
  • , Updated On : August 24, 2022 / 12:12 PM IST
    Follow us on

    Lesbian Heroine: సినీ ఇండస్ట్రీ అంటేనే సవాలక్ష చండాలమైన అలవాట్లు ఉంటాయి. ఒకప్పుడు మన దేశంలో స్వలింగ సంపర్కం అంటే అదో పెద్ద నేరం. కానీ సుప్రీంకోర్టు ఇది నేరం కాదని విచ్చలవిడిగా.. ఆడవాళ్లు-ఆడవాళ్లతో.. మగాళ్లు-మగాళ్లతో పెళ్లిళ్లు, సంసారాలు చేసుకోవచ్చని తీర్పునిచ్చిందో ఈ రకం వారు ఓపెన్ అవుతున్నారు. బహిరంగంగానే అన్నీ కానిచ్చేస్తున్నారు. వీరికిప్పుడు సంఘాలు, స్వేచ్ఛ కూడా లభించింది.

    Lesbian Heroine

    కానీ ఇప్పటికీ భారతీయ సమాజం ఈ రకమైన సంబంధాలను అంగీకరించడం లేదు. కుటుంబాలు తమ వాళ్లలో ఉంటే దూరం పెడుతున్నాయి. వ్యతిరేకిస్తున్నాయి. ఈ జాఢ్యం బయట మాత్రమే కాదు.. కొంత మంది టాలీవుడ్ సెలబ్రెటీల్లో కూడా ఉందన్న విషయం తాజాగా లీక్ అయ్యింది. అలాంటి రిలేషన్ షిప్స్ లో కొంత మంది ఉన్నారని ఇన్ సైడ్ సోర్సెస్ చెబుతున్నాయి.

    Also Read: Bharateeyudu 2: రక్తపు రంగులో కమల్ హాసన్ షాకింగ్ లుక్.. భారతీయుడు 2′ నుంచి క్రేజీ అప్ డేట్

    లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో తనకంటూ గుర్తింపు తెచ్చుకుంది ఓ సీనియర్ హీరోయిన్. ఇండస్ట్రీలోని కొందరు యువ హీరోయిన్లతో ఆమెకు ‘అలాంటి’ సంబంధాలు కొనసాగిస్తున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. కుర్ర హీరోయిన్ కనుక ఒప్పుకుంటే తమది స్వలింగ సంపర్కం అని చెప్పుకోవడానికి ఆమె ఏమాత్రం మొహమాట పడదట. ఆమెతో కలిసి బహిరంగంగా జీవించాడానికి కూడా ఓకేనట.. కానీ కుర్ర హీరోయిన్లు మాత్రం కెరీర్ లో ఎదిగే దశలో ఇలా బహిరంగంగా వద్దని.. చాటుమాటుగా ఆమెతో ‘కమిట్’ అవుతున్నట్టు టాక్ వినిపిస్తోంది.

    Lesbian Heroine

    అయితే ఆ సీనియర్ హీరోయన్ అలాంటిది కాదని కూడా కొంతమంది అంటున్నారు. కొంతమంది అనుమానం మాత్రమేనని.. ఆమె జీవన విధానంలో లెస్బియానిజం లేదని.. కేవలం కుర్ర హీరోయిన్లతో పార్టీలు, పబ్బుల్లో ఎంజాయ్ చేస్తుంది మాత్రమేనంటూ కవర్ చేస్తున్నారు. ఆమె కౌగిలింతలు, ముద్దులతో కుర్ర హీరోయిన్ల పట్ల ప్రేమను చూపిస్తుందని.. అందులో ప్రేమ తప్ప లెస్బియనిజం లేదంటున్నారు. కానీ ఈ ముద్దులు, కౌగిలింతలే తేడా కొడుతున్నాయని.. ఆమెను ‘తేడా’ అంటున్నారని తెలిసింది.

    కానీ ఆమె లెస్బియన్ నా? లేదా? అన్నది మాత్రం ఇప్పటికీ ఎవరూ క్లారిటీ ఇవ్వడం లేదు. సినీ ఇండస్ట్రీలో మాత్రం ఆమె ఆ టైప్ అని అంటున్నారు.

    Also Read:Bollywood Hope Liger Movie: అమీర్, అక్షయ్ ముంచేశారు… బాలీవుడ్ ఆశలన్నీ విజయ్ ‘లైగర్’ పైనే!

     

     

    Tags