https://oktelugu.com/

Rakul Allu Arjun : అల్లు అర్జున్ వెంటపడి వేధించిన రకుల్… ఫోన్స్ మెసేజెస్ వరకు వెళ్లడంతో స్నేహారెడ్డి ఫైర్!

Rakul Allu Arjun టాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ పై ఓ బ్యాడ్ రూమర్ ఉంది. అల్లు అర్జున్ విషయంలో లిమిట్స్ క్రాస్ చేసిన రకుల్, స్నేహారెడ్డి ఆగ్రహానికి గురయ్యారట. బన్నీకి ఇష్టం లేకపోయినా రకుల్ వెంటపడి వేధించారట. సరైనోడు మూవీ సమయంలో ఇది జరిగిందనేది టాలీవుడ్ టాక్. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సరైనోడు మంచి విజయాన్ని అందుకుంది. అప్పట్లో బన్నీ కెరీర్ బెస్ట్ వసూళ్లు సరైనోడు సాధించింది. ఈ మూవీ హీరోయిన్ గా […]

Written By: , Updated On : October 20, 2022 / 03:18 PM IST
Follow us on

Rakul Allu Arjun టాలీవుడ్ లో రకుల్ ప్రీత్ సింగ్ పై ఓ బ్యాడ్ రూమర్ ఉంది. అల్లు అర్జున్ విషయంలో లిమిట్స్ క్రాస్ చేసిన రకుల్, స్నేహారెడ్డి ఆగ్రహానికి గురయ్యారట. బన్నీకి ఇష్టం లేకపోయినా రకుల్ వెంటపడి వేధించారట. సరైనోడు మూవీ సమయంలో ఇది జరిగిందనేది టాలీవుడ్ టాక్. బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన సరైనోడు మంచి విజయాన్ని అందుకుంది. అప్పట్లో బన్నీ కెరీర్ బెస్ట్ వసూళ్లు సరైనోడు సాధించింది. ఈ మూవీ హీరోయిన్ గా రకుల్ ప్రీత్ నటించారు. సిల్వర్ స్క్రీన్ పై రకుల్, బన్నీ మంచి కెమిస్ట్రీ కురిపించారు.

కాగా ఆఫ్ స్క్రీన్ లో కూడా రకుల్ బన్నీని వదల్లేదట. బన్నీతో సన్నిహితంగా ఉండేందుకు రకు ఇష్టపడేవారట. బన్నీని తరచుగా కలవడానికి ట్రై చేసేవారట. ఇక ఫోన్లు, మెసేజ్లు సరాసరేనట. రకుల్ అలా రాసుకుపూసుకు తిరగడం బన్నీకి కూడా ఇబ్బందిగా అనిపించేదట. మొహమాటంతో చెప్పలేక రకుల్ ని భరించేవాడట. ఒకరోజు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కలిసున్నప్పుడు రకుల్ ఫోన్ చేశారట. బన్నీ ఆమెతో నిమిషాల తరబడి మాట్లాడటంతో స్నేహారెడ్డి ఆగ్రహానికి గురయ్యారట. బన్నీ చేతిలోని ఫోన్ లాక్కుని కాల్ కట్ చేశారట.

రకుల్ ప్రవర్తన గమనించిన స్నేహారెడ్డి ఆమె అంటే ఫైర్ అయ్యేవారట. బన్నీతో నటించిన చాలా మంది హీరోయిన్స్ ని ఇష్టపడే స్నేహారెడ్డి రకుల్ అంటే మాత్రం అగ్గిమీద గుగ్గిలం అవుతారట. మరి ఈ వార్తల్లో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ప్రముఖంగా ప్రచారమైంది. అలాగే రకుల్ పై డ్రగ్స్ ఆరోపణలు ఉన్నాయి. ముంబై ఎన్ సి బి అధికారులు, హైదరాబాద్ ఈడీ అధికారులు డ్రగ్స్ ఆరోపణలపై ఆమెను విచారించారు.

రకుల్ ప్రీత్ జీవితంలో ఇలాంటి వివాదాలు కొన్ని ఉన్నాయి. టాలీవుడ్ లో రకుల్ కి మంచు లక్ష్మీ, దగ్గుబాటి రానా చాలా క్లోజ్. తరచుగా వారిని రకుల్ కలుస్తారు. సమంత, లక్ష్మీ మంచు, రకుల్ కలిసి టూర్స్ కి వెళ్ళిన సందర్భాలు కూడా ఉన్నాయి. మరోవైపు మీడియాలో రకుల్ పెళ్లి వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఓ ఏడాది క్రితం జాకీ భగ్నానీ తన ప్రియుడు అంటూ పరిచయం చేసింది. పెళ్ళికి ఇంకా సమయం ఉందని రకుల్ ఖండిస్తున్నా… ఆమె 2023లో పెళ్లి పీటలు ఎక్కడం ఖాయం అంటున్నారు. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనుకు పైగా చిత్రాలు ఉన్నాయి.