https://oktelugu.com/

Abhishek Bachchan: తన అందాల భార్యకు విడాకులు ఇచ్చేస్తున్న స్టార్ హీరో.. అంతా షాక్.. వైరల్

Abhishek Bachchan సామాజిక మాధ్యమాల్లో ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సోషల్ మీడియా ప్రభావం అన్ని వర్గాలపై పడుతోంది. ఇటీవల కాలంలో విడాకులు తీసుకుంటున్న జంటలు పెరుగుతున్నారు. కాపురం చేసే కళ కాలు తొక్కేనాడే తెలుస్తుందని అంటారు. నూరేళ్లు కలిసి జీవించాల్సిన జంటలు మద్యలోనే తమ అభిప్రాయ భేదాలతో విడాకులు తీసుకుంటున్నారు. దీంతో మన సంస్కృతికి బీటలు వేస్తున్నారు. పాశ్చాత్యులు సైతం మన సంప్రదాయానికి ఫిదా అవుతుంటారు. ఒకసారి పెళ్లి చేసుకుని జీవితాంతం ఒకరితో కలిసి ఉండటమే […]

Written By:
  • NARESH
  • , Updated On : October 2, 2022 / 04:43 PM IST
    Follow us on

    Abhishek Bachchan సామాజిక మాధ్యమాల్లో ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. సోషల్ మీడియా ప్రభావం అన్ని వర్గాలపై పడుతోంది. ఇటీవల కాలంలో విడాకులు తీసుకుంటున్న జంటలు పెరుగుతున్నారు. కాపురం చేసే కళ కాలు తొక్కేనాడే తెలుస్తుందని అంటారు. నూరేళ్లు కలిసి జీవించాల్సిన జంటలు మద్యలోనే తమ అభిప్రాయ భేదాలతో విడాకులు తీసుకుంటున్నారు. దీంతో మన సంస్కృతికి బీటలు వేస్తున్నారు. పాశ్చాత్యులు సైతం మన సంప్రదాయానికి ఫిదా అవుతుంటారు. ఒకసారి పెళ్లి చేసుకుని జీవితాంతం ఒకరితో కలిసి ఉండటమే ఓ అద్భుతంగా భావిస్తున్నారు. దీంతోనే మన ఆచార వ్యవహారాలకు పెద్దపీట వేస్తున్నారు. కానీ మనం వారి దారిలో నడవాలని భావిస్తున్నాం. అందుకే విడాకుల సంఖ్య పెరిగిపోతోంది. రానురాను రాజుగారి గుర్రం గాడిదయిందన్నట్లు మనుషుల ప్రవర్తనలో మార్పు వస్తుందనడంలో సందేహం లేదు.

    సినిమా రంగంలోని విడాకులు తీసుకోవడం కొత్తేమీ కాదు. చాలా మంది డైవర్స్ తీసుకున్న వారే. తాజాగా సమంత, నాగచైతన్య విడాకులు తీసుకోవడంతో చాలా మంది ఆశ్చర్యపోయారు. వారి జంట చూడ ముచ్చటగా ఉంటుందని భావించినా చివరకు వారు విడాకులు తీసుకోవడం అందరిని ఆవేదనకు గురిచేసింది. ఏదో కోరిక తీరాక విడాకులు తీసుకునేందుకు రెడీ అవుతున్నారనే వాదనలు కూడా వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు డైవర్స్ తీసుకోవడం సర్వ సాధారణంగా మారుతోంది. దీనికి కారణాలు లేకపోలేదు. చిన్న చిన్న విషయాలకు పట్టింపులకు పోయి విడాకుల వరకు వెళ్తున్నారు. కానీ సమాజంలో చులకన అయిపోతున్నామని మాత్రం తెలుసుకోవడం లేదు.

    అందమంటే ఐశ్వర్యదే. అందమైన జంట అంటే వారిదే. ఎందరో జంటలకు ఆదర్శంగా నిలుస్తున్న ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్ నిలవడం విశేషం. ఇప్పుడు వారు కూడా విడాకులు తీసుకుంటున్నారనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో సామాజిక మాధ్యమాల్లో ఇదే వైరల్ గా మారుతోంది. ఇటీవల అభిమానులు ఐశ్వర్య, అభిషేక్ జంట విడాకులు తీసుకోబోతున్నారనే వార్త వైరల్ గా మారుతోంది. దీనిపై అభిషేక్ బచ్చన్ ను ప్రశ్నించగా అవును అనే సమాధానం చెప్పారు. నేను అందుకే ఎదురుచూస్తున్నాను.

    నేను విడాకులు తీసుకుంటే నాకు మరో పెళ్లి మీరు చేస్తారా? ఇలాంటి వార్తలు ప్రచారానికి పనికొస్తాయి కానీ ఎలాంటి ప్రయోజనం దక్కదు. అభిషేక్ బచ్చన్ వ్యంగ్యాస్త్రాలు విసరడంతో నెటిజన్ల నోళ్లకు తాళం పడింది. వీరి వివాహం 2007 ఏప్రిల్ 20న పెళ్లి చేసుకున్నారు. వీరికి 2014లో ఓ పాప పుట్టింది. ఐశ్యర్య ప్రస్తుతం పోవియన్ సెల్వన్ సినిమాలో నటించింది. సినిమాకు హిట్ టాక్ రావడంతో ఆమె ఖాతాలో మరో విజయం దక్కింది. ఇందులో ఐశ్వర్య నటనకు మంచి మార్కులే పడ్డాయి. ఇలాంటి వదంతులు వస్తుండటంతో అనవసర ప్రచారాలకు ఇకనైనా ఫుల్ స్టాప్ పెట్టాల్సిందేనని చెబుతున్నారు. ఐశ్వర్య, అభిషేక్ విడాకుల వార్తను కావాలనే కొందరు ప్రచారం చేస్తున్నారని మండిపడుతున్నారు.