https://oktelugu.com/

సురేఖా వాణిని ఈ ఫొటో చూశాక ఆంటీ అని అనరు

బుల్లితెర యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన సురేఖావాణి క్యారెక్టర్ ఆర్టిస్టిగా తెలుగు తెరకు పరిచయమై ఎన్నో చిత్రాల్లో నటించింది. పెద్దా, చిన్నా అనే తేడా లేకుండా తన అందం, అభినయంతో ఆకట్టుకుంది సురేఖ. టాలీవుడ్ లో హోమ్లీ, ఆంటీ పాత్రల్లో మెరిసే సురేఖావాణి అంటే తెలియని వారు ఉండరు. తల్లి, వదిన, అక్క పాత్రలతో అలరించే సురేఖ వయసు 43 ఏళ్లు. ఈ వయసులో సినిమాల్లో హోమ్లీగా ఉన్నా బయట మాత్రం ఖతర్నాక్ క్యాండీలాగా ఉంటుంది. సోషల్ […]

Written By:
  • NARESH
  • , Updated On : January 19, 2021 / 09:25 PM IST
    Follow us on

    బుల్లితెర యాంకర్ గా కెరీర్ ప్రారంభించిన సురేఖావాణి క్యారెక్టర్ ఆర్టిస్టిగా తెలుగు తెరకు పరిచయమై ఎన్నో చిత్రాల్లో నటించింది. పెద్దా, చిన్నా అనే తేడా లేకుండా తన అందం, అభినయంతో ఆకట్టుకుంది సురేఖ. టాలీవుడ్ లో హోమ్లీ, ఆంటీ పాత్రల్లో మెరిసే సురేఖావాణి అంటే తెలియని వారు ఉండరు. తల్లి, వదిన, అక్క పాత్రలతో అలరించే సురేఖ వయసు 43 ఏళ్లు. ఈ వయసులో సినిమాల్లో హోమ్లీగా ఉన్నా బయట మాత్రం ఖతర్నాక్ క్యాండీలాగా ఉంటుంది. సోషల్ మీడియాలో కాక రేపే ఫొటోలు పెడుతోంది.

    Also Read: అభిమానులకు బ్రేకింగ్ న్యూస్ చెప్పిన ‘ఆర్ఆర్ఆర్’

    కామెడీ ప్రాతలకు కేరాఫ్ గా నిలుస్తూ వెండితెరపై హంగామా చేసిన సురేఖ సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చింది. తాజాగా సోషల్ మీడియాలో దుమ్మురేపుతోంది. ఈమె తన కూతురు సుప్రియతో చేస్తున్న వీడియోలు తెర వైరల్ అవుతున్నాయి.

    ఈ ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.. కొందరూ నెటిజన్లు ఈ ఫొటోలను ట్రోల్స్ చేస్తున్నారు. పెళ్లీడుకొచ్చిన కూతురుని పెట్టుకొని ఇలాంటి ఫోటోలకి ఫోజులు ఇవ్వడం సరికాదని అంటున్నారు. మరికొందరూ సీని ఇండస్ట్రీలో ఇలాంటివి కామన్ అని అంటున్నారు.

    Also Read: నర్సింగ్ యాదవ్ చివరి కోరిక తీరకుండానే చనిపోయారట!

    సురేఖ వాణి కరోనా లాక్ డౌన్ నుంచి సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది. కొత్త కొత్త మోడ్రస్ డ్రెస్సులతో ఇంస్టాగ్రామ్ లో పోస్తు చేస్తు ఉంటుంది. చిన్న చినక్న డ్రెస్ లు వేసుకుటూ యాత్ ని పిచ్చేక్కిస్తుంది. సురేఖ ఆంటీనా అమ్మాయా అని తెలియకుండా ఉంటుంది. అమె అందం. సురేఖ వాణి బాట్ టబ్బులో స్నానం చేస్తూ ఫోటోకి ఫోజు ఇచ్చింది.

    మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్