ET First Week Collections: తమిళ స్టార్ హీరో సూర్య – ప్రియాంక అరుల్ మోహన్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా సూర్య ‘ఈటి’. దర్శకుడు పాండిరాజ్ ఎమోషనల్ స్టోరీ లైన్ రాసుకున్నప్పటికీ సినిమాలో ఎక్కడా ప్లో లేదు. దీనికితోడు సినిమా ప్రారంభంలోనే అనవసరంగా మాస్ ఎలిమెంట్స్ చూపించి.. సినిమా మూడ్ ను చెడగొట్టాడు. మరి ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఏ రేంజ్ కలెక్షన్స్ ను రాబట్టిందో చూద్దాం.

ఒకసారి ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్ ను గమనిస్తే.. ఈ కింది విధంగా ఉన్నాయి.
నైజాం 0.49 కోట్లు,
సీడెడ్ 0.25 కోట్లు,
ఉత్తరాంధ్ర 0.21 కోట్లు,
ఈస్ట్ 0.17 కోట్లు,
వెస్ట్ 0.11 కోట్లు,
గుంటూరు 0.18 కోట్లు,
కృష్ణా 0.15 కోట్లు,
నెల్లూరు 0.09 కోట్లు,
ఏపీ & తెలంగాణలో ‘భీమ్లా నాయక్’ టోటల్ సెకండ్ డే కలెక్షన్స్ – 1.65 కోట్లు
Also Read: Rajamouli To Meet Y S Jagan: జగన్ ను రాజమౌళి ఎందుకు కలుస్తున్నాడు ?
మొత్తమ్మీద ‘ఈటి’ సినిమాకి తెలుగు రాష్టాల్లో రూ.3.62 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ కు రూ.3.8 కోట్ల వరకు షేర్ ను రాబట్టాలి. కానీ ఈ సినిమా మూడు రోజులు పూర్తయ్యేసరికి కేవలం, రూ.1.65 కోట్ల షేర్ ను మాత్రమే కలెక్ట్ చేయగలిగింది. బ్రేక్ ఈవెన్ కు మరో రూ.2.15 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.

మరి ఇప్పుడున్న లెక్కలను బట్టి.. ఈ చిత్రం ఆ స్థాయి కలెక్షన్స్ ను రాబట్టడం కష్టమే. నిజానికి ‘రాధే శ్యామ్’ రిలీజ్ అయినప్పటికీ నిన్న కూడా ఈ చిత్రం బాగానే కలెక్ట్ చేసింది. కానీ, ఈ రోజు ఈ సినిమాకి కనీస కలెక్షన్స్ కూడా రాలేదు అని టాక్ నడుస్తోంది. దాంతో మేకర్స్ బాగా నిరుత్సాహానికి గురి అయ్యారు.
Also Read: Kiara Advani In Prabhas Movie: ప్రభాస్ సరసన కియారా అద్వానీ.. అలియానే ప్రేరణ !
[…] Also Read: సూర్య ‘ఈటి’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్… […]
[…] OKTelugu MovieTime: మూవీ టైమ్ నుంచి ప్రజెంట్ టాలీవుడ్ అప్ డేట్స్ విషయానికి వస్తే.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ సంజబ్ లీలా భన్సాలీని మీట్ అవ్వడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. బాలీవుడ్ టాప్ దర్శకుల్లో ఒకరైన భన్సాలీతో బన్నీ కొత్త ప్రాజెక్ట్‌కి ఓకే చెప్పినట్లు టాక్. దక్షిణాది యోధుని ఆధారంగా భన్సాలీ ఒక పీరియాడిక్ మూవీ ప్లాన్ చేస్తున్నారని, అందులో బన్నీ హీరోగా చేయనున్నారని టాక్ వినిపిస్తోంది. మరీ త్వరలో ఈ కాంబినేషన్‌పై ఏదైనా క్లారిటీ వస్తుందో చూడాలి. […]
[…] Prabhas Radhe Shyam Movie Box Office Collection: ‘రాధేశ్యామ్’ బాక్సాఫీస్ ను ఓ ఊపు ఊపేస్తోంది అంటూ ఫ్యాన్స్ చెప్పుకోవడానికి బాగుంది గానీ, వాస్తవానికి వాస్తవిక పరిస్థితులు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చినా.. ఈ సినిమా పర్ఫెక్ట్ లవ్ ఎంటర్‌టైన్‌మెంట్ అంటూ ఈ సినిమాని బతికించడానికి తమ భుజానికెత్తుకున్నారు ప్రభాస్ అభిమానులు. కానీ, లెక్కల వ్యవహారంలో భారీ వసూళ్లను కొల్లగొట్టడంలో ‘రాధేశ్యామ్’ అడ్డంగా దొరికిపోయాడు. […]