Balakrishna and Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోల హవా కొనసాగుతుందనే చెప్పాలి. వాళ్ళు చేసిన సినిమాలన్ని ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ముఖ్యంగా సీనియర్ హీరోలందరు తమకంటూ ఒక ఐడెంటిటిని క్రియేట్ చేసుకోవడానికి చాలా వరకు ప్రయత్నం అయితే చేస్తున్నారు. రీసెంట్ గా చిరంజీవి చేసిన మన శంకర్ వరప్రసాద్ సినిమాలో చిరంజీవితో పాటు వెంకటేష్ కలిసి నటించాడు. ఇక ఈ సినిమా భారీ విజయాన్ని సాధించడం వెనక చిరంజీవి, వెంకటేష్ లు కీలకపాత్ర వహించారనే చెప్పాలి… ఇక అనిల్ రావిపూడి ఇప్పటివరకు చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ లతో సినిమాలు చేశాడు. నాగార్జునతో మాత్రమే సినిమా చేయాల్సి ఉంది. ఇక ఎప్పుడు ఈ సినిమా చేస్తాడు అనేది తెలియాల్సి ఉంది.
ఇక నాగార్జునతో చేయబోయే సినిమాలో బాలకృష్ణ ఒక స్పెషల్ క్యారెక్టర్ నటిస్తాడా అంటూ కొన్ని వార్తలైతే వస్తున్నాయి. ప్రస్తుతానికైతే నాగార్జునకు బాలకృష్ణకు మధ్య మాటలైతే లేవు…ఇక వీళ్ళిద్దరిని కలిపి సినిమాలు చేయగలిగే కెపాసిటి అనిల్ రావిపూడి దగ్గర ఉందా? అంటే చాలామంది ఉందనే చెబుతున్నారు. సినిమా కోసం ఆయన ఎవరినైనా సరే కలిపే ప్రయత్నం చేస్తాడని చెబుతుండటం విశేషం…
ఒకవేళ ఆ సినిమా కోసం వీళ్లిద్దరిని కలిపినట్టయితే అటు నందమూరి, ఇటు అక్కినేని అభిమానులు సైతం చాలావరకు ఆనందాన్ని వ్యక్తం చేసే అవకాశాలైతే ఉన్నాయి…ఇక ఏది ఏమైనా కూడా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు వాళ్ళకంటూ ఒక ఐడెంటిటి క్రియేట్ చేసుకోవాలని చూస్తున్నారు…ఇక ఏది ఏమైనా కూడా ఇకమీదట చేయబోతున్న సినిమాల విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాల్సిన అవసరమైతే ఉంది.
ఇక ఇప్పటివరకు వరుసగా 9 విజయాలను సాధించిన ఆయన తన పదో సక్సెస్ కోసం తీవ్రమైన ప్రయత్నం చేస్తున్నాడు. ఇక నాగార్జునతో ఎప్పుడు సినిమా చేసిన కూడా అందులో బాలకృష్ణను ఒక స్పెషల్ క్యారెక్టర్ లో ఉండేవిధంగా డిజైన చేయాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ డిమాండ్ మేరకు వీళ్ళిద్దరిని కలిపి సినిమా చేస్తాడా? లేదా అనేది తెలియాలంటే మాత్రం మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
