spot_img
Homeఎంటర్టైన్మెంట్Singer KK: సింగర్ కాకముందు కేకే ఎలాంటి పనులు చేసేవాడో తెలుసా?

Singer KK: సింగర్ కాకముందు కేకే ఎలాంటి పనులు చేసేవాడో తెలుసా?

Singer KK: ఇండియా లోనే మోస్ట్ వాంటెడ్ సింగెర్స్ లో ఒక్క వెలుగు వెలుగుతున్న దిగ్గజం కృష్ణకుమార్ కున్నత్ అలియాస్ కేకే మరణ వార్త విని యావత్తు సినీ లోకం శోక సంద్రం లో మునిగిపోయిన సంగతి మన అందరికి తెలిసిందే..ఒక్క ఈవెంట్ లో పాట పాడుతున్న సమయం లో తీవ్రమైన అస్వస్థకు గురి ఆయన కేకే ని వెంటనే ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలోనే ఆయన కన్నుముయ్యడం జరిగింది..కేకే మరణ వార్త విన్న తర్వాత సినీ మరియు రాజకీయ ప్రముఖులు అందరూ కూడా తీవ్రమైన దిగ్భ్రాంతిని వ్యక్తం చేసారు..కేకే లేని లోటు ని ఇండస్ట్రీ లో ఎవ్వరు పూడవలేరు అని..ఆయన ఆత్మ ఎక్కడ ఉన్నా శాంతి చేకూరాలని నివాళులు అర్పించారు..గత కొద్ది రోజుల నుండి సోషల్ మీడియా లో కేకే గారు సాధించిన ఘన కీర్తి గురించి..ఆయన పాడిన పాటలు గురించి నెటిజెన్లు చెప్పుకుంటూ వస్తున్నారు..అంతే కాకుండా కేకే గారు సినిమాల్లోకి రాకముందు ఏమి చేసేవారు.? ఆయన ఫామిలీ బ్యాక్ గ్రౌండ్ ఏమిటి అనే వాటి మీద కూడా నెటిజెన్లు గూగుల్ లో సెర్చ్ చేస్తూ ఉన్నారు..అలా వెతుకుతున్న సమయం లో ఆయన గురించి బయటపడిన కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

Singer KK
Singer KK

Also Read: Rana Daggubati: రానా మొహం చూపించుకోలేపోతున్నాడు… నెటిజెన్ కామెంట్ కి భల్లాలదేవ దిమ్మతిరిగే సమాధానం

కేకే గారు సినిమాల్లోకి వచ్చి పాటలు పాడి ఈ స్థాయికి రావడానికి ముఖ్య కారణం ఆయన భార్య అట..ఆమె ఇచ్చిన మనోధైర్యం మరియు సపోర్టు వల్లే కేకే లో ఆత్మ విశ్వాసం పెరిగింది అట..కేకే గారి భార్య పేరు జ్యోతి లక్ష్మి గారు..చిన్నతనం నుండి బెస్ట్ ఫ్రెండ్స్ అయిన ఈ ఇద్దరు, ఆ తర్వాత ఒక్కరినొక్కరు ప్రేమించుకొని పెళ్లి చేసుకున్నారు..కేకే గారు సినిమాల్లోకి రాకముందు ఎన్నో ఆటుపోటులను ఎదురుకున్నాడు అట..ముంబై లో సేల్స్ మ్యాన్ గా కేకే గారు చాలా సంవత్సరాలు పని చేసాడు..కేకే గారిలో ఉన్న సింగింగ్ టాలెంట్ ని గుర్తించి ఆయనని సినిమాల్లోకి వెళ్లేలా జ్యోతి లక్ష్మి గారు చాలా ప్రోత్సహించారు అట..కేకే గారి అద్భుతమైన టాలెంట్ కి తోడు అదృష్టం కలిసి ఒక్క యాడ్ కి జింగిల్స్ పాడే అవకాశం లభించింది..అలా ప్రారంబం అయినా కేకే గారి ప్రస్థానం ఈరోజు కోట్లాది మంది అభిమానుల ఆదరాభిమానాలు అందుకునేలా చేసింది..ఈరోజు కేకే గారు భౌతికంగా మన మధ్య లేకపోయినా కూడా..ఆయన పాడిన పాటలు ద్వారా ఈ భూమి ఉన్నంత వరుకు చిరంజీవి గా మన మధ్యనే అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు.

Also Read: Pavan Kalyan And Prabhas: విచిత్రమైన సమస్య తో బాధపడుతున్న పవన్ కళ్యాణ్ మరియు ప్రభాస్

Recommended Videos:
KGF Director Prashanth Neel Birthday Celebrations || Prabhas || Yash || Oktelugu Entertainment
Brahmanandam Hilarious Comedy With Victory Venkatesh And Varun | F3 Team | Venkatesh | Ali
ఇది పక్కా కమర్షియల్ సినిమా || Pakka Commercial Press Meet || Director Maruthi Speech || Gopi Chand

Neelambaram
Neelambaramhttps://oktelugu.com/
Neelambaram is a Web Admin and is working with our organisation from last 6 years and he has good knowledge on Content uploads and Content Management in website. He takes cares of all Content uploads and Content administration on our website.

Most Popular

POCO M8 Power: కొత్త ఫోన్ వస్తుందని పోస్టర్ రిలీజ్ చేసిన కంపెనీ.. ఇది ఎలా ఉంటుందంటే..

POCO M8 Power: కొత్త ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి POCO కంపెనీ గుడ్ న్యూస్ తెలిపింది. అద్భుతమైన కెమెరాతో పాటు భారీ బ్యాటరీ బ్యాకప్, స్నాప్ డ్రాగన్ ప్రాసెసర్ కలిగిన ఈ...

Honda CB500: రాయల్ ఎన్ ఫీల్డ్ కు గట్టి పోటీ ఇచ్చే బైక్ ఇది..

Honda CB500: ఇప్పటి వరకు స్టైలిష్ తో పాటు స్పీడ్ బైక్ అనగానే ఎక్కువగా Royal Enfield గురించే మాట్లాడుకునేవారు. కానీ ఈ కంపెనీకి పోటీ ఇచ్చేందుకు చాలా కంపెనీలు రకరకాల...

Social Companionship: మీకు ఓ తోడు కావాలా.. గంటకు ఇంత.. కొత్త ట్రెండ్

Social Companionship: సాటి మనిషి పక్కన ఉంటే మాట్లాడే అవకాశం లేదు. మాట్లాడాలి అని కూడా అనుకోవడం లేదు. కుటుంబ సభ్యుల మధ్య కూడా ఇటువంటి దూరమే కొనసాగుతోంది. స్మార్ట్ ఫోన్ మొత్తం...

Andhra Pradesh Voter List: ఏపీలో 44.71 లక్షల ఓట్లు ఔట్!

Andhra Pradesh Voter List: రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎన్యుమరేషన్ ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా లక్షల ఓట్లు జాబితా నుంచి తొలగించబడ్డాయి. గత కొద్దిరోజులుగా జరుగుతున్న క్షేత్రస్థాయి పరిశీలనలో...

Dharmendra Pradhan Resignation: ధర్మేంద్ర ప్రధాన్‌ రాజీనామా.. స్టేజీపై కాక్రోచ్‌ల వికటట్టహాసం.. వైరల్‌ వీడియో

Dharmendra Pradhan Resignation: నీట్‌ లీకేజీ వివాదం నేపథ్యంలో నెలల తరబడి సాగిన ఆందోళనలు చివరకు ఫలితం ఇచ్చాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ జూలై 25న తన పదవికి రాజీనామా...
Oktelugu Epaper
Exit mobile version