Telugu News
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • ఎంటర్టైన్మెంట్
  • ఫోటోలు
  • వీడియోలు
  • క్రీడలు
  • search-icon
  • oktelugu twitter
  • facebook-icon
  • instagram-icon
  • youtube-icon
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
    • టాలీవుడ్
    • బాలీవుడ్
    • హాలీవుడ్
    • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
home
  • తాజా వార్తలు
  • జాతీయ వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • ప్రపంచం
  • బిజినెస్
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్
  • టాలీవుడ్
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • మూవీ రివ్యూ
  • వెబ్ స్టోరీలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • హెల్త్‌
  • సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ
  • ఆధ్యాత్మికం
  • ట్రెండింగ్ న్యూస్
  • రామ్ టాక్
  • వ్యూ పాయింట్
  • ఎడ్యుకేషన్
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • Telugu News » Entertainment » Do you know what is prabhas favorite non veg item

Prabhas: ప్రభాస్ ఇంట్లో ఆ వంట చాలా స్పెషల్… ఆయనకు అత్యంత ఇష్టమైన ఆ నాన్ వెజ్ ఐటెం ఏమిటో తెలుసా?

ప్రభాస్ ఆహార ప్రియుడు. అలాగే భోళా శంకరుడు. రుచి కరమైన వంటకాలు ప్రతి రోజూ ఆయన మెనూలో ఉండాల్సిందే. ప్రభాస్ సపరేట్ గా ఓ చెఫ్ టీమ్ ని మైంటైన్ చేస్తాడు. ఆయన ఇంటికి ఎవరైనా వెళితే ఆతిథ్యం అదిరిపోతుంది. కాగా ప్రభాస్ ఇంట్లో ఓ నాన్ వెజ్ ఐటెం చాలా స్పెషల్ అట.

Written By: S.Reddy , Updated On : August 31, 2024 / 08:43 AM IST
  • OkTelugu FaceBook
  • OkTelugu Twitter
  • OkTelugu Whatsapp
  • OkTelugu Telegram
Do You Know What Is Prabhas Favorite Non Veg Item

Prabhas(4)

Follow us on

OkTelugu google news OkTelugu Facebook OkTelugu Instagram OkTelugu Youtube OkTelugu Telegram

Prabhas: ప్రభాస్ దేశంలోనే అతిపెద్ద హీరో. ఆయనతో మూవీ చేయాలంటే కనీసం రూ. 500 కోట్లు కావాలి. ప్రభాస్ ఒక్కో సినిమాకు రూ. 150 కోట్లు తీసుకుంటున్నారు. జయాపజయాలతో సంబంధం లేకుండా ఆయన చిత్రాలు వందల కోట్ల వసూళ్లు రాబడతాయి. ఇండియాతో పాటు ఇతర దేశాల్లో కూడా ప్రభాస్ కి అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా జపాన్ లో ప్రభాస్ కి డై హార్డ్ ఫ్యాన్స్ ఉన్నారు.

ప్రభాస్ లేటెస్ట్ మూవీ కల్కి 2898 AD బాక్సాఫీస్ షేక్ చేసింది. వరల్డ్ వైడ్ ఈ చిత్రం రూ. 1200 కోట్ల వసూళ్లు రాబట్టింది. దర్శకుడు నాగ్ అశ్విన్ కల్కి చిత్రాన్ని తెరకెక్కించాడు. హాలీవుడ్ చిత్రాలకు ధీటుగా కల్కి ఉందని పలువురు చిత్ర ప్రముఖులు కొనియాడారు. కల్కి మూవీలో దీపికా పదుకొనె, కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ వంటి స్టార్ క్యాస్ట్ కీలక రోల్స్ చేయడం విశేషం.

కల్కి చిత్రానికి కొనసాగింపుగా పార్ట్ 2 రానుంది. మొదటి భాగంలో పాత్రలను, ఆ ప్రపంచాన్ని పరిచయం చేశాను. అసలు కథ రెండో భాగంలో ఉందని ఆయన అంటున్నారు. ప్రభాస్ ని గొప్పగా చూపించే ప్రయత్నం చేస్తానని అన్నారు. నాగ్ అశ్విన్ కామెంట్స్ ఆసక్తి రేపుతున్నాయి.

ప్రభాస్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం రాజా సాబ్ షూటింగ్ జరుపుకుంటుంది. కల్కి 2, సలార్ 2 చిత్రాలు చేయాల్సి ఉంది. అలాగే సందీప్ రెడ్డి వంగతో స్పిరిట్ టైటిల్ తో ఓ ప్రాజెక్ట్ చాలా కాలం క్రితమే ప్రకటించారు. ఇటీవల హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ మూవీ స్టార్ట్ చేశాడు.

ప్రభాస్-హను రాఘవపూడి మూవీ వర్కింగ్ టైటిల్ ఫౌజి అని సమాచారం. రెండో ప్రపంచ యుద్ధం కాలం నాటి యాక్షన్ లవ్ డ్రామాగా తెరకెక్కించనున్నారట. ఇమాన్వి అనే ఓ కొత్త అమ్మాయిని హీరోయిన్ గా ఎంపిక చేయడం విశేషం. త్వరలో ఈ మూవీ పట్టాలెక్కనుంది.

మరోవైపు ప్రభాస్ అభిమానులు ఆయన వ్యక్తిగత విషయాలు తెలుసుకోవాలని కోరుకుంటున్నారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. ప్రభాస్ ఆహార ప్రియుడన్న సంగతి తెలిసిందే. ఆయన వద్ద ఓ చెఫ్ టీమ్ పని చేస్తుంది. ఇక ప్రభాస్ ఇంట్లో ఓ నాన్ వెజ్ ఐటెం చాలా స్పెషల్ అట. అది బెండకాయ పచ్చిరొయ్యల పులుసు అట. ఈ వంటకం అంటే ప్రభాస్ కి చాలా ఇష్టం కాగా… తన ఇంటికి వచ్చిన అతిథులకు తప్పకుండా రుచి చూపిస్తారట. అలాగే రొయ్యల పులావ్ కూడా ప్రభాస్ ఇష్టంగా తింటారట.

S.Reddy

S.Reddy Author - OkTelugu

Web Title: Do you know what is prabhas favorite non veg item

Tags
  • Latest Tollywood News
  • prabhas
  • Prabhas Movies
  • prabhas new movie
Follow OkTelugu on WhatsApp

Related News

Stunning sets of Raja Saab: అబ్బురపరుస్తున్న’రాజా సాబ్’ సెట్స్..ఇది కదా గ్రాండియర్ అంటే..వైరల్ అవుతున్న వీడియో!

Stunning sets of Raja Saab: అబ్బురపరుస్తున్న’రాజా సాబ్’ సెట్స్..ఇది కదా గ్రాండియర్ అంటే..వైరల్ అవుతున్న వీడియో!

RajaSaab Teaser Review: ప్రభాస్ హర్రర్ కామెడీ.. కెవ్వు కేక అంతే..ఈ రేంజ్ ఊహించలేదు!

RajaSaab Teaser Review: ప్రభాస్ హర్రర్ కామెడీ.. కెవ్వు కేక అంతే..ఈ రేంజ్ ఊహించలేదు!

Prabhas The Raja Saab Teaser: భయపెట్టిన ప్రభాస్.. ట్రైలర్ భీభత్సం

Prabhas The Raja Saab Teaser: భయపెట్టిన ప్రభాస్.. ట్రైలర్ భీభత్సం

Sharwanand Game Changer: గేమ్ చేంజర్’ గెటప్ లో హీరో శర్వానంద్..రామ్ చరణ్ ఫ్యాన్స్ కి ఊహించని సర్ప్రైజ్!

Sharwanand Game Changer: గేమ్ చేంజర్’ గెటప్ లో హీరో శర్వానంద్..రామ్ చరణ్ ఫ్యాన్స్ కి ఊహించని సర్ప్రైజ్!

Prabhas Raja Saab Look: ఫ్యాన్స్ ని పిచ్చెక్కిపోయేలా చేస్తున్న ‘రాజా సాబ్’ ప్రభాస్ వింటేజ్ లుక్స్..ఇదేమి అరాచకం సామీ!

Prabhas Raja Saab Look: ఫ్యాన్స్ ని పిచ్చెక్కిపోయేలా చేస్తున్న ‘రాజా సాబ్’ ప్రభాస్ వింటేజ్ లుక్స్..ఇదేమి అరాచకం సామీ!

Pawan Kalyan and Mahesh Babu: విదేశాలకు పయనమవుతున్న పవన్ కళ్యాణ్, మహేష్ బాబు..ఫ్యాన్స్ కి ఊహించని సర్ప్రైజ్!

Pawan Kalyan and Mahesh Babu: విదేశాలకు పయనమవుతున్న పవన్ కళ్యాణ్, మహేష్ బాబు..ఫ్యాన్స్ కి ఊహించని సర్ప్రైజ్!

ఫొటో గేలరీ

Markram’s Century: మార్క్రం సెంచరీ తర్వాత.. డివిలియర్స్ చేసిన పనికి అంతా షాక్!

Markrams Century After Markrams Century De Villiers Act Shocks Everyone

Malavika Mohanan Looks Glamorous: ఈ బ్యూటీని చీరలో చూస్తే ఫీజులు ఔట్ అవ్వాల్సిందే..

Malavika Mohanan Looks Glamorous In Her Latest Pics

Priya Vadlamani Latest Saree Photos: చీరలో కూడా ఇంత అందంగా ఉంటారా? వామ్మో ఏం అందం ప్రియ..

Priya Vadlamani Latest Saree Photos Goes Viral
OkTelugu
Follow Us On :
  • OkTelugu Google News
  • OkTelugu Youtube
  • OkTelugu Instagram
  • వార్తలు:
  • తాజా వార్తలు
  • ఆంధ్రప్రదేశ్‌
  • తెలంగాణ
  • జాతీయ వార్తలు
  • ప్రపంచం
  • క్రీడలు
  • ఎంటర్టైన్మెంట్:
  • టాలీవుడ్‌
  • బాలీవుడ్
  • హాలీవుడ్
  • ఓటీటీ
  • మూవీ రివ్యూ
  • ఫోటోలు
  • ఇంకా:
  • వెబ్ స్టోరీలు
  • వీడియోలు
  • బిజినెస్
  • రామ్ టాక్
  • రామ్స్ కార్నర్
  • హెల్త్‌
  • ఆధ్యాత్మికం
  • ఉద్యోగాలు
  • ఎన్నికలు
  • ఎడ్యుకేషన్
  • వ్యూ పాయింట్
  • ఇతరులు:
  • Disclaimer
  • About Us
  • Advertise With Us
  • Privacy Policy
  • Contact us
© Copyright OkTelugu 2025 All rights reserved.