Big Boss: టాలీవుడ్ మన్మధుడంటే ఆ మాత్రం ఉండాలి!

Big Boss: యాక్టర్స్ ఎంత కష్టపడి నటిస్తారో అంతే హుందాగా కనిపించడానికి కూడా ఇష్టపడతారు అయితే యువతకు మార్కెట్లో ఈ ట్రెండ్ నడుస్తుందో అనేది సెలబ్రిటీస్ ద్వారానే తెలుస్తుంది. తాజాగా నాగార్జున కూడా తన స్టైల్ తో మెస్మరైజ్ చేస్తున్నారు. కింగ్ నాగార్జున కుడా తనదైన స్టైల్లో కొత్తగా వస్తున్న ట్రెండ్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. 62 సంవత్సరాలు వచ్చిన ఇంకా మన్మధుడు లాగే కనిపిస్తూ యువ హీరోలకు పోటీగా సినిమాలు ,బిగ్ బాస్ షో […]

Written By: Raghava Rao Gara, Updated On : November 9, 2021 5:48 pm
Follow us on

Big Boss: యాక్టర్స్ ఎంత కష్టపడి నటిస్తారో అంతే హుందాగా కనిపించడానికి కూడా ఇష్టపడతారు అయితే యువతకు మార్కెట్లో ఈ ట్రెండ్ నడుస్తుందో అనేది సెలబ్రిటీస్ ద్వారానే తెలుస్తుంది. తాజాగా నాగార్జున కూడా తన స్టైల్ తో మెస్మరైజ్ చేస్తున్నారు. కింగ్ నాగార్జున కుడా తనదైన స్టైల్లో కొత్తగా వస్తున్న ట్రెండ్ లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. 62 సంవత్సరాలు వచ్చిన ఇంకా మన్మధుడు లాగే కనిపిస్తూ యువ హీరోలకు పోటీగా సినిమాలు ,బిగ్ బాస్ షో లు చేస్తూ తనదైన రీతిలో దూసుకుపోతున్నారు నాగ్. బిగ్ బాస్ 5 లో వీక్లీ ఎపిసోడ్ లో తన కాస్ట్యూమ్స్ స్టైల్ తో ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు.


పోయిన ఆదివారం బిగ్ బాస్ హౌస్ కి నాగ్ ధరించిన షర్ట్ గురించి ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక న్యూస్ హల్ చల్ చేస్తుంది. మన్మధుడు వేసుకున్న “ఎట్రో పైస్లీ సిల్క్ షర్ట్ ” దాని ధర గురించి సోషల్ మీడియాలో వెతుకులాట చేయగా. ఆ షార్ట్ ధర చూసి షాక్ అయ్యారు నెటిజన్స్.ఆ షర్ట్ ధ‌ర అక్షరాలా 82,211 రూపాయలు అంట. అయితే టాలీవుడ్ మన్మధుడు అంటే ఆ మాత్రం ఉండాలి కదా అని అనుకున్నారట అభిమానులు. ప్రస్తుతం బంగార్రాజు షూటింగ్ లో బిజీగా ఉన్నారు నాగార్జున ఇప్పటికే విడుదలైన పోస్టర్ లో ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ పెరుగుతున్నాయి ఆడియన్స్ లో ఆ తర్వాత ‘ది ఘోస్ట్’, అనే చిత్రంలో నటించనున్నారు అయితే నాగార్జున కొత్త ప్రాజెక్టు ఓకే చేసినట్లు సమాచారం వినిపిస్తుంది.