https://oktelugu.com/

Disha Patani : మొత్తం అందాలు వడ్డించేసిన దిశా.. లోఫర్ బ్యూటీని ఈ యాంగిల్ లో చూడతరమా?

సోషల్ మీడియా జనాలు పండగ చేసుకుంటున్నారు. దిశా పటాని సూపర్ హాట్ ఫోటో క్షణాల్లో వైరల్ గా మారింది. ఇక దిశా పటాని కెరీర్ మొదలైంది తెలుగులోనే కావడం విశేషం.

Written By:
  • NARESH
  • , Updated On : September 24, 2023 / 05:35 PM IST
    Follow us on

    Disha Patani : బోల్డ్ ఫోటోలకు దిశా పటాని కేర్ ఆఫ్ అడ్రస్. ఈ జీరో సైజ్ హీరోయిన్ బికినీ ఫోటోలు తరచుగా వైరల్ అవుతూ ఉంటాయి. సాగర తీరం కనిపిస్తే చాలు టూ పీస్ బికినీలో తయారైపోతుంది. ఏపుగా పెంచిన పరువాలు ప్రదర్శిస్తూ నిద్ర లేకుండా చేస్తుంది. ఫిట్నెస్ ఫ్రీక్ అయిన దిశా తన అందమైన అనువైన కొలతలతో కూడిన శరీరాన్ని విచ్చల విడిగా చూపించేస్తుంది.

    తాజాగా ఆమె అందాల విందును పంచింది. నల్లరంగు స్కర్టు ధరించి ఎద అందాలను చూపిస్తూ నెటిజన్లను టెంప్ట్ చేసింది. ఈ ఫోటోలు ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. ప్రైవేట్ ఫోటోని తలపిస్తున్న ఆ బోల్డ్ ఫోటోలు చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. ఇదేం తెగింపు బాబోయ్ అంటూ పిచ్చెక్కి పోతున్నారు.

    అదే సమయంలో సోషల్ మీడియా జనాలు పండగ చేసుకుంటున్నారు. దిశా పటాని సూపర్ హాట్ ఫోటో క్షణాల్లో వైరల్ గా మారింది. ఇక దిశా పటాని కెరీర్ మొదలైంది తెలుగులోనే కావడం విశేషం.

    మోడల్ గా ఉన్న దిశాను దర్శకుడు పూరి జగన్నాధ్ హీరోయిన్ చేశాడు. వరుణ్ తేజ్ హీరోగా ఆయన తెరకెక్కించిన లోఫర్ మూవీతో దిశా సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ అనుకున్నంతగా ఆడలేదు. దీంతో తెలుగులో ఆమెకు ఆఫర్స్ రాలేదు. అదే సమయంలో బాలీవుడ్ లో బిజీ అయ్యారు.

    చాలా కాలం తర్వాత ప్రాజెక్ట్ కే మూవీతో తెలుగు ప్రేక్షకులను పలకరించనుంది. దర్శకుడు నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా మూవీ ప్రాజెక్ట్ కే లో ప్రభాస్ కి జంటగా దిశా నటిస్తున్నారు. ప్రధాన హీరోయిన్ పాత్ర దీపికా పదుకొనె చేస్తున్నారు. దిశా కీలకమైన సెకండ్ లీడ్ చేస్తున్నారు. ప్రాజెక్ట్ కే మూవీలో దిశా రోల్ ఎలా ఉంటుందనే ఆసక్తి నెలకొని ఉంది. ప్రాజెక్ట్ కే చిత్రీకరణ జరుపుకుంటుంది.

    దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న తమిళ చిత్రంలో దిశా నటిస్తున్నారు. ఇక చాలా కాలంగా హీరో టైగర్ ష్రాఫ్ తో దిశా ప్రేమాయణం నడుపుతుంది. గతంలో వీరిద్దరూ భాగీ 2 చిత్రంలో కలిసి నటించారు. ఆ మధ్య విడిపోయారు, ఇద్దరి మధ్య మనస్పర్థలు వచ్చాయంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ప్రస్తుతం ఏదో హోటల్ లో దిశ చేసిన ఫొటో షూట్ మాత్రం హీట్ పుట్టిస్తోంది. నెటిజన్లకు పండుగను పంచుతోంది.