Disha Patani: ప్రభాస్ హీరోయిన్.. అన్ని విప్పి చూపించేసింది..

Disha Patani: తెలుగు సినిమాకు హీరోయిన్లు వరుస కడుతుంటారు. పూర్వం రోజుల్లో ఒక్కో హీరోయిన్ కనీసం పది పన్నెండేళ్ల పాటు తన తడాఖా చూపించేవారు. అలాంటి వారిలో సావిత్రి, జమున, శ్రీదేవి, విజయశాంతి, రాధ తదితరులు ఉన్నారు.

Written By: Srinivas, Updated On : June 19, 2023 8:52 am

Disha Patani

Follow us on

Disha Patani: తెలుగు సినిమాకు హీరోయిన్లు వరుస కడుతుంటారు. పూర్వం రోజుల్లో ఒక్కో హీరోయిన్ కనీసం పది పన్నెండేళ్ల పాటు తన తడాఖా చూపించేవారు. అలాంటి వారిలో సావిత్రి, జమున, శ్రీదేవి, విజయశాంతి, రాధ తదితరులు ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం ట్రెండ్ మారింది. ఏ హీరోయిన్ కూడా పట్టుమని పది సినిమాలు కూడా చేయడం లేదు.

అలా పరిచయమై ఇలా అంతర్థానం అవుతున్నారు. ఈ నేపథ్యంలో తెలుగు సినిమా పరిశ్రమలో హీరోయిన్లు నిలదొక్కుకోవడం లేదు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లోఫర్ సినిమాతో తెరంగేట్రం చేసిన దిశ పటానీ వరణ్ తేజ్ తో జతకట్టింది. కానీ ఆ సినిమా సరిగా ఆడలేదు. ఇప్పుడు చాలా మంది మోడలింగ్ రంగం నుంచి వస్తున్నారు. ఇదే కోవలో దిశ కూడా అలాగే వచ్చింది.

మళ్లీ సినిమా అవకాశాల కోసం దిశ తెగ ప్రయత్నాలు చేస్తోంది. సోషల్ మీడియా వేదికగా తన అందాలను ఆరబోస్తోంది. టాలీవుడ్ లో అవకాశాల్లేక బాలీవుడ్ ను నమ్ముకుంటోంది. అక్కడి ప్రజలను అట్రాక్ట్ చేసేందుకు సిద్ధమవుతోంది. ఇంపీరియల్ బ్లూ కోసం చేసిన యాడ్ లో మతిపోగొట్టిన భామకు విపరీతమైన డిమాండ్ రావడంతోనే సినిమాల్లో అవకాశం వచ్చింది. ప్రభాస్ తో కూడా ఓ సినిమాలో నటిస్తోంది.

లోఫర్ సినిమా తరువాత ఎంఎస్ ధోనీ సినిమాలో కూడా హీరోయిన్ గా నటించింది. కుంగ్ ఫూ యోగా, వెల్ కమ్ టు న్యూయార్క్, భాగీ 2, భారత్, మలాంగ్, భాగీ 3, రాధే, ఏక్ విలన్ 2 వంటి సినిమాలు చేసినా విజయం మాత్రం దక్కలేదు. దీంతో దిశ తన అందాలను ఆరబోస్తూ సోషల్ మీడియాలో హాట్ పిక్స్ పెడుతోంది. ఎద, నాభి, నడుము, కాళ్లు కనిపించేలా హాట్ షో చేస్తోంది. దీంతో ప్రస్తుతం ఆమె పిక్స్ వైరల్ అవుతున్నాయి.