https://oktelugu.com/

Disha Patani: దిశా పటానీ నిజంగానే సర్జరీ చేయించుకుందా?.. ట్రోల్స్​తో ఆడుకున్న నెటిజన్లు

Disha Patani: సినీ తారలు, సింగర్​లు ఇటీవల కాలంలో తాము అందంగా కనిపించేందుకు శస్త్ర చికిత్స ద్వారా  శరీరంలో మార్పులు చేయించుకోవడం సర్వసాధారణమైపోయింది.  ఈ క్రమంలోనేే వారి అందాలకు మెరుగులు దిద్దికుంటారు. ఒక్కసారి అవి బెడిసికొట్టే అవకాశాలున్నాయి. సర్జరీ వికటించి.. ఉన్న అందం కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. అలాంటి కోవకు చెందిన చాలా మంది హీరోహీరోయిన్లు ఉన్నారు. తాజాగా, అయేషా టాకియా తన పెదాలకు సర్జరీ చేయించుకోగా.. అది వికటించిన సంగతి తెలిసిందే. https://www.instagram.com/reel/CWtMtWCq_aJ/?utm_source=ig_web_copy_link ఇటీవలే […]

Written By:
  • Sekhar Katiki
  • , Updated On : November 27, 2021 / 11:14 AM IST
    Follow us on

    Disha Patani: సినీ తారలు, సింగర్​లు ఇటీవల కాలంలో తాము అందంగా కనిపించేందుకు శస్త్ర చికిత్స ద్వారా  శరీరంలో మార్పులు చేయించుకోవడం సర్వసాధారణమైపోయింది.  ఈ క్రమంలోనేే వారి అందాలకు మెరుగులు దిద్దికుంటారు. ఒక్కసారి అవి బెడిసికొట్టే అవకాశాలున్నాయి. సర్జరీ వికటించి.. ఉన్న అందం కూడా కోల్పోయే ప్రమాదం ఉంది. అలాంటి కోవకు చెందిన చాలా మంది హీరోహీరోయిన్లు ఉన్నారు. తాజాగా, అయేషా టాకియా తన పెదాలకు సర్జరీ చేయించుకోగా.. అది వికటించిన సంగతి తెలిసిందే.

    https://www.instagram.com/reel/CWtMtWCq_aJ/?utm_source=ig_web_copy_link

    Disha Patani

    ఇటీవలే కాలంలో రకుల్ ప్రీత్​సింగ్​ కూడా సర్జరీ చేయించుకున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. ఇప్పుడు బాలీవుడ్​ బ్యూటీ దిశా పటానీ కూడా ఈ కోవలోకి చేరినట్లు తెలుస్తోంది. బాలీవుడ్ హీరో సల్మాన్​ ఖాన్​ నటించిన తాజా సినిమా అంతిమ్​ స్పెషల్ స్క్రీనింగ్​ జరిగింది. ఈ కార్యక్రమంలో దిశ ఎల్లో టాప్​, డెనిమ్​ జీన్స్​తో హాట్​లుక్​తో పాల్గొంది. అయితే, ఈ కార్యక్రమంలో దిశ లుక్​లో ఎదో తేడా కనిపించింది. ఈ క్రమంలోనే దిశ వీడియోను షేర్​ చేస్తూ.. ఆమెపై ట్రోల్స్ చేయడం ప్రారంభిచారు.

    Also Read: ఈ సినిమాకు అనసూయ అందం, నటనే ఆకర్షణ- ఫ్లాష్​బ్యాక్​ టీమ్​

    ఇందులో దిశ ఎప్పటిలా కనిపించడం లేదని.. మరికొందరు ముక్కు, పెదాలకు సర్జరీ చేయించిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. సర్జరీతో ఏమొచ్చింది.. అందంగా ఉన్న ముఖాన్ని అసహ్యంగా చేసుకున్నావ్‌ అంటూ ఓ నెటిజన్​ దిశను ఆటాడేసుకుంటున్నారు. మరి అసలు ఈ విషయంపై క్లారిటీ రావాలంటే.. నిజంగా సర్జరీ చేయించుకుందా లేదా తెలియాలంటే.. దిశ స్పందించాల్సిందే.

    Also Read: మద్యం కలుపుతూ బుట్టబొమ్మ వీడియో వైరల్​.. ఇంత చీప్​ టేస్ట్​ అనుకోలేదంటూ ట్రోల్స్​!