Ram Charan : రాంచరణ్ నిజంగా తండ్రి మెగా స్టార్ అడుగుజాడల్లో నడుస్తున్నాడు. సినిమా ఫ్లాప్ అయితే నిర్మాత మునిగిపోకుండా చాలా సార్లు చిరంజీవి తన రెమ్యూనరేషన్ ను గతంలో వెనక్కి ఇచ్చిన సందర్భాలున్నాయి.. ఇప్పుడు అదే పనిని చేసి చూపించి రాంచరణ్ అందరి మనసులు గెలుచుకున్నాడు.
గేమ్ చేంజర్ మూవీకి సంబంధించిన తను తీసుకున్న రెమ్యూనరేషన్ లో దాదాపు సగం వెనక్కి ఇచ్చి నిర్మాతలను సేవ్ చేసినట్టుగా సమాచారం. ఈ వార్త ఇప్పుడు టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.
గేమ్ చేంజర్’ మూవీ రెమ్యూనరేషన్ ను రాంచరణ్ వెనక్కి ఇచ్చాడా? నిజమెంత? అన్న దానిపై ఈ వీడియోలో తెలుసుకోండి