Nagarjuna: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో కింగ్ నాగార్జున గా చాలా సినిమాలు చేసి తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు పొందాడు నాగార్జున…ఆయన సినిమాలను చాలా మంది ఇష్టపడుతు ఉంటారు. ఎందుకంటే అప్పట్లో ఆయన చేసిన సినిమాలు అలాంటివి… ప్రస్తుతం ఆయన చాలా సినిమాలు చేస్తూ ముందుకు దూసుకువెళ్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలో ఇప్పుడు ఆయన చేస్తున్న సినిమాలు వరుసగా జనాలను అలరించడమే కాకుండా ఆయన సినిమా కోసం జనాలు ఎదురు చూసే అంత స్థాయిలో మంచి సక్సెస్ లను కూడా అందుకుంటున్నాయి. అయితే నాగార్జున ఒకప్పుడు చాలామంది హీరోయిన్లతో ఎఫైర్ నడిపాడనే వార్తలు అప్పట్లో పుష్కలంగా వచ్చాయి. ఇప్పటివరకు ఆయన ఎంతమంది హీరోయిన్ లతో ఎఫైర్ నడిపడనేది మనం ఒకసారి తెలుసుకుందాం…
మొదటగా ఆయన కలెక్టర్ గారి అబ్బాయి, అగ్ని పుత్రుడు లాంటి సినిమాలు చేసిన టైంలో అందులో హీరోయిన్ అయిన రజిని తో ప్రేమాయణం నడిపినట్టుగా అప్పట్లో వార్తలు పుష్కలంగా వచ్చాయి.ఇక ఇది తెలుసుకున్న నాగేశ్వరరావు రజనీకి వార్నింగ్ ఇవ్వడంతో ఆమె నాగార్జునకి దూరంగా ఉంటూ వచ్చింది. ఇక రజనీ తర్వాత హీరోయిన్ టబుతో కూడా చాలా సంవత్సరాల వరకు ఆయన రిలేషన్ షిప్ లో ఉన్నట్టు చాలా వార్తలు వచ్చాయి.ఇక అందులో భాగంగానే ఆమె నాగార్జున కోసమే ఇంకో పెళ్లి కూడా చేసుకోకుండా అలాగే ఉండిపోయింది.
ఇక వీళ్ల తర్వాత క్రిమినల్ సినిమాలో హీరోయిన్ అయిన మనిషా కొయిరాలతో కూడా రిలేషన్ షిప్ లో ఉన్నాడని తెలిసింది. అలాగే రమ్యకృష్ణతో కూడా మంచి ఫ్రెండ్షిప్ ని మెయింటైన్ చేస్తూనే ఒక చిన్నపాటి రిలేషన్ ని కూడా అప్పట్లో మెయింటైన్ చేసినట్టు గా చాలామంది చెప్తూ ఉంటారు.ఇక శ్రీరామదాసు సినిమా చేసిన తర్వాత స్నేహతో కూడా కొన్ని రోజులు రిలేషన్ షిప్ మెయింటైన్ చేసినట్టుగా తెలుస్తుంది.
ఇక సూపర్ సినిమాతో హీరోయిన్ గా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అనుష్కతో ఆయన చాలా సినిమాలు చేశాడు. అందులో భాగంగానే వాళ్లిద్దరి మధ్య కూడా మంచి ప్రేమాయణం అనేది నడిచిన విషయం ప్రతి ఒక్కరికీ తెలిసిందే.ఇక అందులో భాగంగానే అనుష్క ఆయనతో చాలా ఎక్కువ సినిమాలు చేస్తూ వచ్చింది… ఇక రగడ సినిమాలో చేసిన ప్రియమణితో కూడా ఆయన రిలేషన్ షిప్ మెయింటైన్ చేశారంట ఇలా ఇండస్ట్రీలో ఉన్న చాలా మంది హీరోయిన్స్ తో ఆయన రిలేషన్ ని మెయింటైన్ చేసి చాలాసార్లు వార్తల్లో నిలిచాడు…ఇకఇప్పుడు కూడా నాగార్జున పేరు కొంతమంది హీరోయిన్ లా విషయం లో వినిపిస్తూనే ఉంటుంది…