Homeఎంటర్టైన్మెంట్Devi Sri Prasad second movie: దేవి శ్రీ ప్రసాద్ సెకండ్ సినిమా ఆ స్టార్...

Devi Sri Prasad second movie: దేవి శ్రీ ప్రసాద్ సెకండ్ సినిమా ఆ స్టార్ డైరెక్టర్ తో చేయబోతున్నాడా..?

Devi Sri Prasad second movie: సినిమా ఇండస్ట్రీలో సూపర్ సక్సెస్ సాధించిన వాళ్లకు మాత్రమే చాలా మంచి గుర్తింపైతే ఉంటుంది. వాళ్ళ సినిమాలను చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తుంటారు. ఇక ఇలాంటి క్రమంలోనే స్టార్ హీరోలు సైతం తమదైన రీతిలో సత్తా చాటుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే చిన్న హీరోలు సైతం భారీ విజయాన్ని సాధించాలనే ప్రయత్నం చేస్తున్నాడు. ఇక ఇలాంటి క్రమంలోనే దేవి శ్రీ ప్రసాద్ లాంటి మ్యూజిక్ డైరెక్టర్ సైతం ప్రస్తుతం హీరోగా మారి ‘ఎల్లమ్మ’ సినిమా చేస్తున్నాడు… ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. బలగం సినిమాతో సూపర్ సక్సెస్ ని సాధించిన ‘వేణు ఎల్దండి’ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది.

ఈ సినిమాతో హీరోగా తనకంటూ ఒక మార్కు ను క్రియేట్ చేసుకోవాలని దేవిశ్రీప్రసాద్ చూస్తున్నాడు. అందుకే తను హీరోగా చేయడానికి ఇంతకుముందు చాలా కథలు విన్నప్పటికి అతను ఏ కథకి ఓకే చెప్పలేదు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సాధించి స్టార్ హీరోగా ఎస్టాబ్లిష్ అవ్వాలనే ఉద్దేశ్యంతో ఆయన చాలా రోజులపాటు వేచి చూస్తున్నాడు.

మంచి కథ దొరకడంతో ఆ సినిమాలో నటించడానికి తను గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాను సుకుమార్ రైటింగ్ లో చేయబోతున్నాడట. సుకుమార్ దర్శకత్వ పర్యవేక్షణ చేస్తున్న ఈ మూవీని తన దగ్గర పనిచేస్తున్న శివ అనే అబ్బాయి ఈ సినిమాను డైరెక్ట్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక సుకుమార్ – దేవిశ్రీప్రసాద్ మధ్య ఎంత మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయో మనందరికి తెలిసిందే.

సుకుమార్ చేసిన ప్రతి సినిమాకి దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరించడంటే వాళ్లిద్దరి మధ్య ఏ లెవెల్లో అండర్ స్టాండింగ్ ఉందో మనం అర్థం చేసుకోవచ్చు… ‘ఎల్లమ్మ’ సినిమాతో సక్సెస్ ని సాధించి సుకుమార్ రైటింగ్స్ లో సినిమా చేసే అవకాశాన్ని అందుకుంటాడా? లేదంటే ఎల్లమ్మ సినిమాతో డీలాపడి హీరోగా తన సినిమాలు చేయకుండా మ్యూజిక్ వైపే ఎక్కువగా ఆసక్తి చూపిస్తాడనేది తెలియాల్సి ఉంది…

Velpula Gopi
Velpula Gopihttps://oktelugu.com/
Velpula Gopi is a Senior Reporter Contributes Cinema and Sports News. He has rich experience in picking up the latest trends in sports category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

Related News

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version