https://oktelugu.com/

Deepthi Sunaina: కుర్రకారుకు బిగ్ బాస్ బ్యూటీ దీప్తి సునైన గ్లామర్ ట్రీట్… మైండ్ బ్లాక్ చేస్తున్న హాట్ లుక్, వైరల్ ఫొటోలు

స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా హౌస్లో 10 వారాలు ఉంది. సీజన్ 2 లో టాప్ సెలెబ్స్ కంటెస్ట్ చేశారు. గట్టి పోటీ మధ్య అన్ని వారాలు హౌసులో ఉండటం అంత సులభం కాదు. దీప్తి సునైనకు అప్పటికి పెద్దగా పాపులారిటీ కూడా లేదు.

Written By:
  • Neelambaram
  • , Updated On : January 8, 2024 / 12:11 PM IST
    Follow us on

    Deepthi Sunaina: దీప్తి సునైన మరోసారి రెచ్చిపోయింది. ఎద అందాలు కనిపించేలా కుర్రాళ్ళ మైండ్ బ్లాక్ చేసింది. దీప్తి సునైన లేటెస్ట్ గ్లామరస్ ఫోటోలు వైరల్ అవుతున్నాయి. దీప్తి సునైన సోషల్ మీడియాలో స్టార్. ఆమె యూట్యూబ్ లో అనేక షార్ట్ ఫిలిమ్స్, వెబ్ సిరీస్లు చేసింది. దీప్తి మంచి డాన్సర్ కూడాను. ఇక బిగ్ బాస్ షోతో మరింత పాప్యులర్ అయ్యింది. 2018లో ప్రసారమైన బిగ్ బాస్ సీజన్ 2లో దీప్తి సునైన పార్టిసిపేట్ చేసింది.

    స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా హౌస్లో 10 వారాలు ఉంది. సీజన్ 2 లో టాప్ సెలెబ్స్ కంటెస్ట్ చేశారు. గట్టి పోటీ మధ్య అన్ని వారాలు హౌసులో ఉండటం అంత సులభం కాదు. దీప్తి సునైనకు అప్పటికి పెద్దగా పాపులారిటీ కూడా లేదు. ఆ సీజన్ విన్నర్ కౌశల్ కాగా, రన్నర్ గా గీతా మాధురి నిలిచింది. బిగ్ బాస్ కంటెస్టెంట్ గా దీప్తి సునైన వీడియోలకు ఆదరణ పెరిగింది. మిలియన్స్ లో ఆమె వీడియోలు చూస్తున్నారు.

    కాగా షణ్ముఖ్ జస్వంత్ తో దీప్తి సునైన ఏళ్ల తరబడి రిలేషన్ లో ఉంది. షణ్ముఖ్-దీప్తి సునైన కలిసి అనేక వీడియోలు, షార్ట్ ఫిలిమ్స్ చేశారు. ఈ జంట మధ్య అనూహ్యం మనస్పర్థలు తలెత్తాయి. బిగ్ బాస్ సీజన్ 5లో పాల్గొన్న షణ్ముఖ్ లేడీ కంటెస్టెంట్ సిరి హన్మంత్ తో సన్నిహితంగా ఉన్నాడు. ఫ్రెండ్షిప్ పేరుతో రొమాన్స్ కురిపించారు. సిరికి షణ్ముఖ్ దగ్గర కావడం దీప్తికి నచ్చలేదు.

    షణ్ముఖ్ బయటకు వచ్చాక గుడ్ బై చెప్పేసింది. ఓ వీడియోలో షణ్ముఖ్ తో బ్రేకప్ అవుతున్నట్లు వెల్లడించింది. ఇకపై తన దృష్టి కెరీర్ మీదే అని స్పష్టత ఇచ్చింది. షణ్ముఖ్ తో బ్రేకప్ తర్వాత అతనితో వీడియోలు చేయడం లేదు. ఎవరి కెరీర్లో వాళ్ళు బిజీగా ఉన్నారు. దీప్తి సునైన-షణ్ముఖ్ మరలా కలిసిపోతున్నారని ఊహాగానాలు వచ్చాయి. కానీ వారు కలవలేదు. ఇక సోషల్ మీడియా వేదికగా దీప్తి సునైన ఫ్యాన్స్ ని అలరిస్తుంది. ఆమె లేటెస్ట్ హాట్ లుక్ వైరల్ గా మారింది.