https://oktelugu.com/

వైభవంగా ‘దాదాసాహెబ్ ఫాల్కే’ అవార్డుల ప్రధానోత్సవం

ప్రతియేటా జరిగే దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డుల ప్రధానోత్సవం అట్టహాసంగా కొనసాగింది. ముంబాయిలో గురువారం సాయంత్రం నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమం వైభవంగా సాగింది. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ తారలు, టెలివిజన్ నటీనటులు పాల్గొని సందడి చేశారు. బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ కు ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. ఉత్తమ చిత్రంగా ‘సూపర్ 30’, మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ అవార్డును కిచ్చా సుదీప్, ఉత్తమ రియాలిటీ షోగా బిగ్ బాస్ సీజన్-13 అవార్డులను […]

Written By:
  • Neelambaram
  • , Updated On : February 21, 2020 / 04:31 PM IST
    Follow us on

    ప్రతియేటా జరిగే దాదాసాహెబ్ ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ అవార్డుల ప్రధానోత్సవం అట్టహాసంగా కొనసాగింది. ముంబాయిలో గురువారం సాయంత్రం నిర్వహించిన అవార్డుల ప్రధానోత్సవం కార్యక్రమం వైభవంగా సాగింది. ఈ కార్యక్రమంలో బాలీవుడ్ తారలు, టెలివిజన్ నటీనటులు పాల్గొని సందడి చేశారు. బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ కు ఉత్తమ నటుడి అవార్డు దక్కింది. ఉత్తమ చిత్రంగా ‘సూపర్ 30’, మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ అవార్డును కిచ్చా సుదీప్, ఉత్తమ రియాలిటీ షోగా బిగ్ బాస్ సీజన్-13 అవార్డులను దక్కించుకున్నాయి.

    విజేతలు వీరే..
    ఉత్తమ చిత్రం: సూపర్ 30
    ఉత్తమ నటుడు: హృతిక్ రోషన్
    బెస్ట్ రియాల్టీ షో: బిగ్ బాస్ సీజన్-13
    బెస్ట్ టెలివిజన్ సిరీస్: కుంకుమ భాగ్య
    బెస్ట్ యాక్టర్ ఇన్ టెలివిజన్ సిరీస్: ధీరజ్ ధూపర్
    బెస్ట్ యాక్టర్స్ ఇన్ టెలివిజన్: దివ్యాంకా త్రిపాఠి
    బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్: అర్మాన్ మాలిక్
    మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ : కిచ్చా సుదీప్
    మెస్ట్ ఫేవరేట్ టెలివిజన్ యాక్టర్: హర్షద్ చోప్డా
    మోస్ట్ ఫేవరేట్ జోడి ఇన్ టెలివిజన్ సిరీస్: శృతి ఝా, షబ్బీర్(కుంకుమ భాగ్య)