Sreemukhi: గ్లామర్ ఫీల్డ్ లో రాణించాలంటే హద్దులు చెరిపేయాల్సిందే. అందాలు పెట్టుబడిగా పెట్టాల్సిందే. శ్రీముఖి అదే చేస్తుంది. మెల్లగా గ్లామర్ డోసు పెంచుకుంటూ వచ్చిన శ్రీముఖి గ్లామర్ డాల్ గా అవతరించారు. చెప్పాలంటే ఈ సాంప్రదాయం మొదలుపెట్టిన అనసూయ, రష్మీ గౌతమ్ లను కూడా దాటేశారు. శ్రీముఖి చేసిన కొన్ని ఫోటో షూట్స్ చూస్తే నోట మాట రాదు. ఫుల్ క్లీవేజ్ షోతో చెమటలు పట్టించింది. స్కిన్ షోలో లో బౌండరీలు బ్రేక్ చేసింది. సోషల్ మీడియాలో గ్లామరస్ ఫోటో షూట్ చేస్తున్నప్పటి నుండి అనసూయ ఇమేజ్ మరింత పెరిగింది.
తెలుగులో శ్రీముఖి టాప్ యాంకర్. పలు ఛానల్స్ లో అరడజను షోల వరకు శ్రీముఖి చేస్తుంది. కొత్తగా నీతోనే డాన్స్ అనే షోకి యాంకర్ గా శ్రీముఖి ఎంపికైంది. స్టార్ మాలో ఇటీవల ఈ షో మొదలైంది. శ్రీముఖి చేస్తున్నన్ని షోలు మరో యాంకర్ చేయడం లేదు. అనసూయ యాంకరింగ్ మానేయగా… రష్మీ, సుమ నెమ్మదించారు. శ్రీముఖి జోరు చూపిస్తుంది. బుల్లితెర మీద సందడి మొత్తం ఆమెదే నెలకొంది.
శ్రీముఖి సంపాదన లక్షల నుండి కోట్లకు చేరింది. గత ఐదేళ్లలో శ్రీముఖి గ్రాఫ్ అనూహ్యంగా పెరిగింది. విష్ణుప్రియ, వర్షిణి వంటి యాంకర్స్ వెనకబడిపోయారు. శ్రీముఖి మాత్రం వాయువేగంతో కెరీర్ ని పరుగులు పెట్టిస్తుంది. పటాస్ షోతో పాపులారిటీ తెచ్చుకున్న శ్రీముఖి బుల్లితెర మీద బిజీ అయ్యారు. ఇటీవల శ్రీముఖి హైదరాబాద్ లో లగ్జరీ హౌస్ నిర్మించుకున్నారు. ఫ్యామిలీ మెంబర్స్ తో పాటు గృహ ప్రవేశం చేశారు.
అటు వెండితెర మీద కూడా సత్తా చాటాలని చూస్తుంది. ఇప్పటికే ఒకటి రెండు సినిమాల్లో శ్రీముఖి హీరోయిన్ గా చేశారు. అయితే పేరున్న దర్శకులు, నటులతో పని చేయాలని భావిస్తున్నారట. అందుకే చిన్నాచితకా చిత్రాల్లో ఆఫర్స్ వస్తున్నా చేయనని అంటున్నారట. స్టార్ హీరోల సినిమాల్లో కీలక రోల్స్ చేస్తున్నట్లు సమాచారం. చిరంజీవి అప్ కమింగ్ మూవీ భోళా శంకర్ లో శ్రీముఖి సర్ప్రైజింగ్ రోల్ చేశారని సమాచారం.
View this post on Instagram
View this post on Instagram