Homeఎంటర్టైన్మెంట్సినిమా ఫొటోలుHansanandini : అయ్య బాబోయ్..అందమే అసూయ పడేంత అందంగా ఉన్న హంస నందిని.. సినిమా ఫొటోలు Hansanandini : అయ్య బాబోయ్..అందమే అసూయ పడేంత అందంగా ఉన్న హంస నందిని.. By Swathi Chilukuri Tuesday, 25 March 2025, 16:33 PM FacebookTwitterWhatsAppCopy URL Hansanandini క్యాన్సర్ మహమ్మారిని జయించిన వారిలో హంసానందిని ఒకరు. ఈ బ్యూటీ తన అంద చందాలతో, నటనతో ఎంతో మందిని అభిమానులుగా మలుచుకుంది. ఈ బ్యూటీ మహారాష్ట్రలోని పుణేకు చెందినది. ఈమె పూర్తి పేరు పూనం బర్తాకే. చదువు పూర్తయిన తర్వాత ముంబై వెళ్లింది. ఇక్కడే తన కెరీర్ ను ప్రారంభించింది. ముందుగా మోడల్ గా కెరీర్ ను ప్రారంభించింది ఈ హంస నందిని. టాలీవుడ్‌కు చెందిన మా స్టార్స్ మేగజైన్‌కు మోడలింగ్ గా పని చేసింది ఈ బ్యూటీ. 2004లో ఒకటవుదాం సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత 786 ఖైదీ ప్రేమకథ, అనుమానాస్పదం, అధినేత, ప్రవరాఖ్యుడు, అహ నా పెళ్లంట, ఈగ వంటి సినిమాల్టో నటించింది. TagsHansanandiniHansanandini PhotosInstagram PhotostollywoodViral Photos Share FacebookTwitterWhatsAppCopy URL Previous articleKetika Sharma : ‘అది దా సర్ప్రైజ్’ పాటకు కేతిక శర్మ తీసుకున్న రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?Next articleTelangana New Cabinet: తెలంగాణలో కొత్త మంత్రివర్గం.. బోలెడు ఆశలు ఆశయాలు Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Supritha Naidu Photoshoot: సుబ్బరంగా అందాలు పంచిన సుప్రీత Thursday, 2 April 2026, 21:29 PM Giorgia Andriani Saree Look : చీరలో ఆండ్రియా అందాల అరాచకం Thursday, 2 April 2026, 21:03 PM Malti Chahar Waterfall: మాలతి తడి అందాలు చూడతరమా? Wednesday, 1 April 2026, 21:11 PM Most Popular Rajamouli Chiranjeevi Nagarjuna Missed Movie: రాజమౌళి డైరెక్షన్ లో చిరంజీవి నాగార్జున చేయాల్సిన సినిమా మిస్ అవ్వడానికి కారణం ఆయనే… Friday, 3 April 2026, 12:13 PM Pawan Kalyan: పవన్ కళ్యాణ్ ను పక్కన పెట్టిన ఆ స్టార్ డైరెక్టర్… కారణం ఇదే… Friday, 3 April 2026, 12:06 PM Andhra Pradesh Heatwave Alert: ఏపీలో ఈ రెండు రోజులు జాగ్రత్తగా ఉండాల్సిందే Friday, 3 April 2026, 12:03 PM YSR Congress MLC Resignations Approval: వైసీపీ ఎమ్మెల్సీల రాజీనామా ఆమోదం Friday, 3 April 2026, 12:00 PM Load more