HomeఫోటోలుAshwini Sree Latest Photos: మేకప్ లేకుండా బిగ్ బాస్ అశ్వినిని చూశారా? ఫోటోలుసినిమా ఫొటోలు Ashwini Sree Latest Photos: మేకప్ లేకుండా బిగ్ బాస్ అశ్వినిని చూశారా? By Swathi Chilukuri Friday, 11 July 2025, 16:26 PM FacebookTwitterWhatsAppCopy URL Ashwini-Sree-Latest-Photos బిగ్ బాస్ షో ద్వారా మంచి క్రేజ్ సంపాదించుకుంది అశ్విని. Photo: Instagram చక్కటి ఆట తీరుతో చాలా మంది అభిమానులను సంపాదించుకుంది. Photo: Instagram ఇక బిగ్ బాస్ తర్వాత సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మరింత మంది అభిమానులను సంపాదించుకుంది. Photo: Instagram ఇప్పుడు చూస్తున్నారు కదా.. ఈ ఫోటోలలో బ్యూటీ మేకప్ లేకుండా కనిపిస్తుంది. Photo: Instagram యెల్లో బ్లౌస్ వైట్ పాయింట్ వేసుకొని మేకప్ లేకుండా సింపుల్ గా కనిపిస్తుంది కదా. Photo: Instagram కానీ ఫుల్ ట్రెండీ బట్టలే వేసింది అశ్విని శ్రీ. ఈమె అందానికి ఫిదా అవుతున్నారు అభిమానులు. Photo: Instagram కొందరు నెగటివ్ కామెంట్లు పెడుతుంటే లవ్ సింబల్స్ పెట్టే వారే ఎక్కువగా ఉన్నారు. Photo: Instagram కొందరు ఏకంగా నీకు నచ్చితే నేను పెళ్లి చేసుకుంటాను అని కామెంట్ చేస్తున్నారు. Photo: Instagram TagsAshwini SreeBigg Boss FameInstagram PicsPhoto GalleryViral Pics Share FacebookTwitterWhatsAppCopy URL Previous articletoxic family member: మీ కుటుంబంలో ఇలాంటి వారు ఉన్నారా? జాగ్రత్త..Next articleKTR Comment floodvideo: నువ్వయ్యా అసలైన జర్నలిస్ట్ వి.. నిన్ను ఒలంపిక్స్ పంపితే మెడల్ గ్యారెంటీ.. Swathi Chilukurihttp://okteluguSwathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues. RELATED ARTICLES Nyra Banerjee Summer Look : బీచ్ లో బి*కి*నీలో నైరా అందాల అరాచకం Thursday, 4 June 2026, 21:35 PM Giorgia Andriani’s Maldives Photos : బి*కి*నీలో మాల్దీవ్స్ లో జార్జియా అందాల జాతర Thursday, 4 June 2026, 10:50 AM Ananthika Sanilkumar Looks Pretty: అనంతిక.. నీ అందాలు చూడలేమిక.. Tuesday, 2 June 2026, 21:50 PM Most Popular Honey Coated Sword Idiom: ‘తేనె పూసిన కత్తి’ అని ఎందుకు అంటారో తెలుసా.. Friday, 5 June 2026, 9:55 AM Jagan Mohan Reddy: జగన్ ను కలిశాడు.. అమరావతికి భూములు ఇచ్చేశాడు! Friday, 5 June 2026, 9:33 AM YS Jagan Liquor Scam: మద్యం కుంభకోణంలో ‘కీ’లకం.. జగన్ కు నోటీసులు?! Friday, 5 June 2026, 9:30 AM YSRCP DSC 2025 Allegations: వైసీపీ సచివాలయ ఉద్యోగాలపై ఉపాధ్యాయురాలి ఓపెన్ ఛాలెంజ్.. వైరల్! Friday, 5 June 2026, 9:23 AM Load more