Chiranjeevi: మోసం చేసిన స్టార్ డైరెక్టర్ కు మాస్ వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి…

చిరంజీవి ఒకరిని నమ్మితే విపరీతంగా నమ్ముతాడు అదే తనను మోసం చేస్తే మాత్రం వాళ్ల మీద అంతే కఠినంగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఒక రకంగా చెప్పుకోవాలంటే వర్మకి చిరంజీవి సినిమా ఇవ్వక పోవడమే బెటర్ ఎందుకంటే ఎప్పుడు మెగా ఫ్యామిలీ ని విమర్శిస్తూ ఆయన సోషల్ మీడియా లో పోస్ట్ లు పెడుతూ వాళ్ల మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉంటాడు..

Written By: Gopi, Updated On : November 11, 2023 10:54 am

Megastar Chiranjeevi

Follow us on

Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మకుటం లేని మహారాజు గా వెలుగొందిన వ్యాధి గా, కొన్ని దశాబ్దాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీ ని ఏక ఛత్రాధిపత్యంతో ఏలిన ఒకే ఒక్కడు గా ఇండస్ట్రీ లో తనదైన గుర్తింపు తెచ్చుకున్న హీరో మెగాస్టార్ చిరంజీవి…ఇక ఇలాంటి క్రమంలోనే ఆయనతో సినిమా చేయడానికి స్టార్ డైరెక్టర్లు సైతం ఎగబడేవారు ఇక ఇలాంటి క్రమంలో ఒక స్టార్ డైరెక్టర్ చిరంజీవితో సినిమా స్టార్ట్ చేసి బాలీవుడ్ నుంచి ఆఫర్ రావడంతో ఆ సినిమాని మధ్యలోనే వదిలేసి బాలీవుడ్ కి వెళ్లిపోవడం జరిగింది. ఇలా చిరంజీవిని మోసం చేసి వెళ్లిపోయిన ఆ డైరెక్టర్ మరెవరూ కాదు సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలిచే రాంగోపాల్ వర్మ…

అయితే ఈయన అలా చేసిన తర్వాత కూడా చిరంజీవి అతన్ని ఏమీ అనకుండా సైలెంట్ గా తన పని తను చేసుకుంటూ నెక్స్ట్ సినిమాలో బిజీ అయిపోయాడు. కానీ చిరంజీవి తన 150 సినిమా చేసే సమయంలో వర్మ తనకి సినిమా ఇవ్వమని చిరంజీవి దగ్గర తనకి తెలిసిన వాళ్ళతో రిక్వెస్ట్ చేయించాడు.అయిన కూడా చిరంజీవి తనకు సినిమా ఇవ్వలేదు. ఇక చిరంజీవి తో చేయడానికి ఒక కథ కూడా రెఢీ చేసి దానికి దొర ద లార్డ్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశాడు వర్మ….కానీ వర్మ అంతకు ముందు చేసిన ద్రోహానికి చిరంజీవి ఆయనకు చాన్స్ ఇవ్వకపోగా ఇప్పటికి కూడా వర్మని తన కాంపౌండ్ లోకి అడుగు పెట్టకూడదు అని మాస్ వార్నింగ్ ఇచ్చి నట్టు గా తెలుస్తుంది.

చిరంజీవి ఒకరిని నమ్మితే విపరీతంగా నమ్ముతాడు అదే తనను మోసం చేస్తే మాత్రం వాళ్ల మీద అంతే కఠినంగా వ్యవహరిస్తూ ఉంటాడు. ఒక రకంగా చెప్పుకోవాలంటే వర్మకి చిరంజీవి సినిమా ఇవ్వక పోవడమే బెటర్ ఎందుకంటే ఎప్పుడు మెగా ఫ్యామిలీ ని విమర్శిస్తూ ఆయన సోషల్ మీడియా లో పోస్ట్ లు పెడుతూ వాళ్ల మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉంటాడు..

ఇక ఇలాంటి సమయం లో చిరంజీవి వర్మ కి సినిమా ఇచ్చిన అది కచ్చితంగా గా డిజాస్టర్ చేసేవాడు అందుకే చిరంజీవి అతనికి సినిమా ఇవ్వకపోవడం మంచిది అయింది అంటూ మెగా ఫ్యాన్స్ అనుకుంటున్నారు… ఇక చిరంజీవి ఇప్పుడు వశిష్ఠ డైరెక్షన్ లో విశ్వం భర అనే సినిమా చేస్తున్నాడు ఈ సినిమాలో హీరోయిన్ ఎవరనేది ఇంకా కన్ఫాం కాపన్పటికి తొందర్లోనే ఈ విషయం మీద క్లారిటీ రానుందని తెలుస్తుంది…