Casting Couch in Film Industry: సినిమా ఇండస్ట్రీలో హీరోలకు చాలా మంచి అవకాశాలు అయితే వస్తాయి. వాళ్లను వాళ్ళు స్టార్లుగా ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి చాలా వరకు ప్రయత్నం అయితే చేస్తూ ఉంటారు. ఇక హీరోయిన్ల విషయానికి వచ్చేసరికి వాళ్ళకి ఆఫర్లు రావాలి అంటే చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది అంటూ కొన్ని రోజుల నుంచి కొంతమంది హీరోయిన్స్ సైతం ఇంటర్వ్యూలో వాళ్ళ బాధలను చెబుతున్నారు… ఇక దర్శకులు చెప్పినట్టు విన్నప్పుడే వాళ్లకు స్టార్ హీరోల సినిమాల్లో ఆఫర్స్ ఇస్తారని అలా వినకుండా ఉంటే మాత్రం సినిమాల్లో ఏ ఆఫర్లు రావని చాలామంది నటీమణులు తెలియజేస్తున్నారు. ఇక ఇంతకుముందు హీరోయిన్ ని గ్లామరస్ గా చూపించడానికి చాలామంది దర్శకులు భయపడిపోయేవారు. ఎందుకంటే ఆ గ్లామర్ కాస్త శృతి మించితే అది వల్గర్ గా తయారవుతుందనే ఉద్దేశ్యంతోనే వాళ్ళు హీరోయిన్స్ ని అందంగా చూపించడానికి కొంతవరకు ఇబ్బంది పడిపోయేవారు. కానీ ఇప్పుడు మాత్రం కొంతమంది దర్శకులు డైరెక్టర్ గా హీరోయిన్ ను న్యూడ్ గానే చూపిస్తున్నారు.
Also Read: Katrina Kaif Beauty Secret: కత్రినా కైఫ్ అందానికి రహస్యం ఏంటి? రోజు ఏం చేస్తుంటుంది?
గతంలో వచ్చిన ఒక సినిమాలో హీరోయిన్ న్యూడ్ గా హీరోతో బెడ్ మీద రొమాన్స్ చేస్తూ ఉంటుంది ఇక ఆమె ప్రైవేట్ పార్ట్స్ మాత్రం బ్లర్ లో ఉంచి మిగతాదంతా ఓపెన్ గా చేసి చూపించారు. ఇవన్నీ చూసిన ప్రేక్షకులు కొంతవరకు ఆనందాన్ని వ్యక్తం చేసినప్పటికి ఇది సమాజం మీద దుష్ప్రభావాన్ని చూపిస్తుంది అంటూ కొంతమంది కొన్ని కామెంట్లు అయితే చేస్తున్నారు…
ఇక హీరోయిన్స్ సైతం దర్శకుల పక్కన పడుకుంటేనే స్టార్ హీరోల సినిమాల్లో అవకాశాలు వస్తాయంటూ కొంతమంది కొన్ని ఇంటర్వ్యూలు తెలియజేస్తూ ఉండడం విశేషం. మరి కాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పటికీ ఇండస్ట్రీలో జరుగుతుందా? అంటే జరుగుతుందనే చెప్పాలి.
Also Read: OG Movie : సరికొత్త పోస్టర్ తో ‘ఓజీ’ విడుదల తేదీని ప్రకటించిన నిర్మాతలు..షేక్ అయిన సోషల్ మీడియా!
అది పరిస్థితులను బట్టి రూపాంతరం చెందుతూ వస్తుంది తప్ప కాస్టింగ్ కౌచ్ అనేది పూర్తిగా లేకుండా అయితే పోవడం లేదు. ఇక మరి కొంతమంది సినిమా మేధావులు సైతం దర్శకులు మామూలుగా ఉన్నప్పటికి కొంతమంది హీరోయిన్లు వాళ్లకు ఆఫర్స్ కావాలనే ఉద్దేశ్యంతో డైరెక్టర్స్ ని లోబర్చుకుని వాళ్లతో సీక్రెట్ ఎఫైర్స్ పెట్టుకొని మరి వాళ్ళ సినిమాల్లో ఆఫర్స్ కొట్టేస్తున్నారు అంటూ మరి కొంతమంది కామెంట్స్ చేస్తుండడం విశేషం…ఇలా ఇండస్ట్రీలో చాలా మంది చాలా రకాల ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు…