https://oktelugu.com/

Disha Patani: బికినీతో అందాల విందు చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ…వైరల్ ఫోటోలు…

పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన లోఫర్ సినిమాలో హీరోయిన్ గా కూడా నటించి తెలుగు తెరకు పరిచయం అయింది.

Written By:
  • Gopi
  • , Updated On : May 5, 2024 / 12:47 PM IST

    Disha Patani

    Follow us on

    Disha Patani: బాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న హీరోయిన్ దిశాపటాని…ఇండియన్ క్రికెట్ టీమ్ మాజీ కెప్టెన్ అయిన మహేంద్ర సింగ్ ధోని జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన ఎమ్మెస్ ధోని సినిమాలో హీరోయిన్ గా నటించిన ఈ అమ్మడు అప్పటి నుంచి వరుస సినిమాలు చేస్తూ మంచి విజయాలను అందుకుంటూ ముందుకు దూసుకెళ్తుంది…ఇక ఇలాంటి క్రమంలోనే ఆమె పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన లోఫర్ సినిమాలో హీరోయిన్ గా కూడా నటించి తెలుగు తెరకు పరిచయం అయింది.

    అయితే ఈ సినిమా అనుకున్న రేంజ్ ని సాధించకపోవడంతో తెలుగులో ఆమెకు ఆ తర్వాత సినిమాలను చేయలేకపోయింది. ఇక ప్రస్తుతం మరికొన్ని సినిమాలను చేస్తూ ఎప్పుడూ చాలా బిజీగా గడుపుతున్నప్పటికీ తనకు ఏమాత్రం సమయం దొరికిన సోషల్ మీడియాలో తన తన ఫొటోస్ ను షేర్ చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది. ఇక రీసెంట్ గా థాయిలాండ్ లోని బీచ్ లో బికినీ మీద దిగిన హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేసింది. ఇక దాంతో తన అభిమానులందరూ ఆమెపైన కామెంట్ల వర్షాన్ని కురిపిస్తున్నారు. ఇక మొత్తానికైతే దిశా పటాని తన అందాలతో అభిమానులనే కాకుండా ప్రేక్షకులను బాగా ఎంటర్టైన్ చేస్తుందనే చెప్పాలి. ఇక ఈమధ్య ఈ అమ్మడు కి కొన్ని అవకాశాలు తగ్గాయి.

    అందువల్లే తను గ్లామర్ షో చేస్తూ ఫోటోషూట్ చేస్తూనే సోషల్ మీడియాలో ఫోటోలను అప్లోడ్ చేస్తుంది. మరి దీని వల్ల ఆమెలు పెద్ద సినిమాల్లో ఏమైనా ఆఫర్స్ వస్తాయా అనే అనుమానులు కూడా వ్యక్తమవుతున్నాయి… ఇక ఈ అమ్మడుతో వచ్చిన హీరోయిన్లందరూ స్టార్ హీరోయిన్ గా ముందుకు దూసుకుపోతుంటే ఈమె మాత్రం మీడియం రేంజ్ హీరోయిన్ గానే కొనసాగుతుంది.

    కాబట్టి ఇప్పుడు ఎలాగైనా భారీ ఆఫర్లను దక్కించుకొని స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవాలని చూస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పుడు ఆమె తెలుగు, తమిళ్, హిందీ ఇండస్ట్రీలో పర్స సినిమాలు చేస్తూ బిజీ గా మారిపోవాలని చూస్తున్నాడు బిజీగా మారిపోతుందేమో చూడాలి..