Homeఎంటర్టైన్మెంట్Bimbisara Collections: ‘బింబిసార’ 2nd డే కలెక్షన్స్.. బాక్సాఫీస్ రిపోర్ట్స్ ...

Bimbisara Collections: ‘బింబిసార’ 2nd డే కలెక్షన్స్.. బాక్సాఫీస్ రిపోర్ట్స్ చూస్తే ఆశ్చర్యపోతారు

Bimbisara Collections: నందమూరి కల్యాణ్‌ రామ్‌ హీరోగా వచ్చిన ‘బింబిసార’ సినిమా బాక్సాఫీస్ దగ్గర బాగానే సందడి చేస్తోంది. క‌ల్యాణ్ రామ్ క‌త్తి ప‌ట్టుకుని చేసిన విన్యాసాలు.. అలాగే బెస్ట్ విజువల్స్ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యాయి. మరీ బాక్సాఫీస్ వద్ద బింబిసార‌ ఏక ఛాత్రాధిప‌త్యం ఏ స్థాయిలో ఉంది ?, అసలు ఈ సినిమా కలెక్షన్స్ పరిస్థితి ఏమిటి ?, ఇంతకీ నిర్మాతకు లాభాలు వస్తాయా ? చూద్దాం రండి.

Bimbisara Collections
kalyan ram

ముందుగా ‘బింబిసార’ సినిమా 2 డేస్ కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.

Also Read: Naga Chaitanya- Samantha: సమంతతో విడాకులపై మరోసారి నాగచైతన్య షాకింగ్ కామెంట్స్

నైజాం 2.18 కోట్లు

సీడెడ్ 1.15 కోట్లు

ఉత్తరాంధ్ర 1.17 కోట్లు

ఈస్ట్ 1.66 కోట్లు

వెస్ట్ 1.49 కోట్లు

గుంటూరు 1.59 కోట్లు

కృష్ణా 1.03 కోట్లు

నెల్లూరు 0.89 కోట్లు

ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని 2 డేస్ కలెక్షన్స్ కు గానూ ‘బింబిసార’ రూ. 11.21 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. 22.39 కోట్లు వచ్చాయి.

రెస్ట్ ఆఫ్ ఇండియా 0.39 కోట్లు

ఓవర్సీస్ 0.85 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ గా 2 డేస్ కలెక్షన్స్ కు గానూ ‘బింబిసార’ రూ. 11.91 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా రూ. 23:62 కోట్లను కొల్లగొట్టింది

Bimbisara Collections
kalyan ram

‘బింబిసార’ చిత్రానికి రూ.20.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఓవరాల్ గా ప్రస్తుత కలెక్షన్స్.. అలాగే బుకింగ్స్ ను బట్టి అంచనా వేస్తే… ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సేఫ్ అయినట్టే. నిజానికి ఈ మధ్య కాలంలో జనాలు థియేటర్లకు రావడం లేదు. అయితే, ‘బింబిసార’ కోసం ఫ్యామిలీస్ కూడా థియేటర్స్ దగ్గర కనిపించారు. నందమూరి అభిమానుల్లో ఎప్పుడు లేనంత యూనిటీ ఇప్పుడు ఈ సినిమా కోసం కనిపిస్తోంది. అదే ‘బింబిసార’ కు బాగా ప్లస్ అయ్యింది. ఒకపక్క ‘సీతా రామం’ నుంచి గట్టి పోటీ ఉన్నా.. ‘బింబిసార’ మాత్రం కలెక్షన్స్ విషయంలో దుమ్ము దులుపుతున్నాడు.

Also Read:Dimple Hayathi: ‘ఖిలాడీ’ హీరోయిన్ హాట్ వీడియో వైరల్

 

ఆస్తుల విషయం లో సంచలన నిర్ణయం తీసుకున్న మెగాస్టార్ చిరంజీవి | Chiranjeevi Assets | Ram Charan

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version