Homeఎంటర్టైన్మెంట్Bimbisara Collections: ‘బింబిసార’ 19 డేస్ కలెక్షన్స్.. బాక్సాఫీస్ షేక్.. సంబరాల్లో ఫ్యాన్స్.. ఇంతకీ ఎన్ని...

Bimbisara Collections: ‘బింబిసార’ 19 డేస్ కలెక్షన్స్.. బాక్సాఫీస్ షేక్.. సంబరాల్లో ఫ్యాన్స్.. ఇంతకీ ఎన్ని కోట్లు లభామో తెలుసా ?

Bimbisara Collections: బాక్స్ ఆఫీస్ దగ్గర నందమూరి కళ్యాణ్ రామ్ లేటెస్ట్ మూవీ బింబిసార ఇంకా సాలిడ్ కలెక్షన్స్ ను రాబడుతూనే ఉంది. ఇప్పటికే విపరీతమైన లాభాలను సొంతం చేసుకున్న ఈ సినిమా.. ఇంకా భారీ కలెక్షన్స్ ను రాబడుతుండటం విశేషం. మొత్తానికి ఈ చిత్రం డబుల్ బ్లాక్‌ బస్టర్ హిట్ ను సాధించింది. అసలు ఈ సినిమా ఈ స్థాయి హిట్ అవుతుందని ఎవ్వరూ ఊహించలేదు. కానీ ఈ చిత్రంలో క‌ల్యాణ్ రామ్ కత్తి ప‌ట్టుకుని చేసిన విన్యాసాలు ప్రేక్షకులకు బాగా నచ్చాయి. అలాగే సినిమాలోని బెస్ట్ విజువల్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి.

Bimbisara Collections
kalyan ram

దాంతో, బాక్సాఫీస్ దగ్గర బింబిసార‌ తన ఏక ఛాత్రాధిప‌త్యాన్ని పరిపూర్ణంగా ఇంకా ప్రదర్శిస్తూనే ఉంది. బాక్స్ ఆఫీస్ దగ్గర సినిమా 19వ రోజు కూడా తెలుగు రాష్ట్రాలలో 30 లక్షల దాకా షేర్ ను కలెక్ట్ చేసింది ఈ సినిమా. ఇక వరల్డ్ వైడ్ గా సినిమా 36 లక్షల రేంజ్ లో షేర్ ని రాబట్టింది. మరి ఇప్పటివరకు ఈ సినిమాకి ఏ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి ?, అసలు నిర్మాతకు ఏ స్థాయిలో లాభాలు వచ్చాయి ? చూద్దాం రండి.

Also Read: Dhanush-Aishwarya: విడాకుల అనంతరం తొలిసారి కలిసిన ధనుష్‌- ఐశ్వర్య.. ఫోటో వైరల్.. సర్ ప్రైజ్ లో ఫ్యాన్స్ !

ముందుగా ‘బింబిసార’ సినిమా 19th డేస్ కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.

నైజాం 9.99 కోట్లు

సీడెడ్ 6.67 కోట్లు

ఉత్తరాంధ్ర 4.19 కోట్లు

ఈస్ట్ 1.99 కోట్లు

వెస్ట్ 1.69 కోట్లు

గుంటూరు 2.41 కోట్లు

కృష్ణా 1.89 కోట్లు

నెల్లూరు 1.14 కోట్లు

ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని 19th డేస్ కలెక్షన్స్ కు గానూ ‘బింబిసార’ రూ. 28.84 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. రూ. 57.68 కోట్లు వచ్చాయి.

రెస్ట్ ఆఫ్ ఇండియా 2.16 కోట్లు

ఓవర్సీస్ 2.49 కోట్లు

టోటల్ వరల్డ్ వైడ్ గా 19th డేస్ కలెక్షన్స్ కు గానూ ‘బింబిసార’ రూ. 34.41 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా రూ. 68:83 కోట్లను కొల్లగొట్టింది

Bimbisara Collections
kalyan ram

‘బింబిసార’ చిత్రానికి రూ.20.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఓవరాల్ గా ప్రస్తుత కలెక్షన్స్.. అలాగే బుకింగ్స్ ను బట్టి అంచనా వేస్తే… ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ లాభాలను సాధించింది. నందమూరి అభిమానుల్లో ఎప్పుడు లేనంత యూనిటీ ఇప్పుడు ఈ సినిమా కోసం కనిపిస్తోంది. అదే ‘బింబిసార’ కు బాగా ప్లస్ అయ్యింది. మొత్తానికి బింబిసార చిత్రం డబుల్ బ్లాక్‌ బస్టర్ హిట్ ను సాధించింది. ఇపుడున్న అంచనాల ప్రకారం అన్నీ రైట్స్ కలుపుకుని ఈ సినిమాకి దాదాపు 40 కోట్లు లాభం వచ్చే ఛాన్స్ లు ఉన్నాయని తెలుస్తోంది.

Also Read: Pawan Kalyan- Balakrishna: బాలకృష్ణ వద్దనుకున్న సినిమాలు పవన్ కల్యాణ్ చేసినవి ఏంటో తెలుసా?

 

బిగ్ బాస్‌లోకి జబర్దస్త్ బిగ్ స్టార్ || Jabardast Star Comedian Into Bigg Boss 6 || Bigg Boss 6

 

గుండెపోటుతో బిగ్‏బాస్ కంటెస్టెంట్ మృతి || Bigg Boss Contestant Passes Away || Sonali Phogat

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.

Most Popular

India vs Zimbabwe : ఆరు ఓటముల తర్వాత.. అయ్యర్ పొలంలో మొలకలు.. కానీ ఇది సరిపోదు..

India vs Zimbabwe : ఐర్లాండ్ చేతిలో వైట్ వాష్.. ఇంగ్లాండ్ చేతిలోను వైట్ వాష్.. బ్యాటింగ్ బలంగా లేదు. బౌలింగ్ గొప్పగా లేదు.. ఫీల్డింగ్ చెప్పుకొనే స్థాయిలో లేదు. ఆటగాళ్లు ఏమైనా...

Dharmendra Pradhan : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. నరేంద్ర మోడీ తదుపరి ఏం చేయబోతున్నారు..

Dharmendra Pradhan : సెంట్రల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ప్రధాన్ రాజీనామా చేశారు. కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న ఆందోళనలకు తలవంచి.. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. వాస్తవానికి ప్రధానమంత్రి నరేంద్ర...

Narendra Modi : కొత్త విద్యాశాఖ మంత్రి ఇతనే అనూహ్యంగా మోడీ మనస్సు ఇతడి మీదికే ఎందుకంటే..

Narendra Modi : ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన తర్వాత కొత్త విద్యాశాఖ మంత్రి ఎవరు అనే చర్చ మొదలైంది. వాస్తవానికి ధర్మేంద్ర రాజీనామా చేయాలని నిర్ణయించుకున్న తర్వాత.. నరేంద్ర మోడీ వెంటనే...

Donald Trump : ఈయూ జరిమానాలపై కన్నెర్రజేసిన ట్రంప్‌.. అమెరికా కంపెనీల రక్షణకు చర్యలు!

Donald Trump : అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడు అయ్యాక ఏడాది కాలంపాటు అమెరికాలో అక్రమంగా ఉంటున్నవారిని తరలించడం, అమెరికా వివిధ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న సరుకులపై...

Harish Rao : బిజెపిలోకి హరీష్ రావు.. కేటీఆర్ ఏమన్నారంటే..

Harish Rao : తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో ఏదో ఒక సందర్భంలో మీడియాలో బలంగా ప్రచారానికి.. నాయకుల మధ్య చర్చకు కారణమయ్యే అంశం ఏదైనా ఉందంటే అది భారతీయ జనతా పార్టీలో హరీష్...
Oktelugu Epaper
Exit mobile version