https://oktelugu.com/

Bimbisara Collections: ‘బింబిసార’ 12th డే కలెక్షన్స్.. బిగ్గెస్ట్ హిట్.. ఎన్ని కోట్లు వచ్చాయో తెలిస్తే షాక్ అవుతారు

Bimbisara Collections: నందమూరి కల్యాణ్‌ రామ్‌ తన రేంజ్ ఏమిటో ఈ సారి ఘనంగా నిరూపించుకున్నాడు. ఆయన హీరోగా వచ్చిన ‘బింబిసార’ సినిమా బాక్సాఫీస్ దగ్గర డబుల్ బ్లాక్‌ బస్టర్ హిట్ ను సాధించింది. ముఖ్యంగా క‌ల్యాణ్ రామ్ కత్తి ప‌ట్టుకుని చేసిన విన్యాసాలు.. అలాగే సినిమాలోని బెస్ట్ విజువల్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. దాంతో, బాక్సాఫీస్ దగ్గర బింబిసార‌ తన ఏక ఛాత్రాధిప‌త్యాన్ని పరిపూర్ణంగా ప్రదర్శించాడు. ఇంతకీ, ఈ సినిమాకి ఏ రేంజ్ కలెక్షన్స్ […]

Written By:
  • Shiva
  • , Updated On : August 16, 2022 / 01:41 PM IST
    Follow us on

    Bimbisara Collections: నందమూరి కల్యాణ్‌ రామ్‌ తన రేంజ్ ఏమిటో ఈ సారి ఘనంగా నిరూపించుకున్నాడు. ఆయన హీరోగా వచ్చిన ‘బింబిసార’ సినిమా బాక్సాఫీస్ దగ్గర డబుల్ బ్లాక్‌ బస్టర్ హిట్ ను సాధించింది. ముఖ్యంగా క‌ల్యాణ్ రామ్ కత్తి ప‌ట్టుకుని చేసిన విన్యాసాలు.. అలాగే సినిమాలోని బెస్ట్ విజువల్స్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యాయి. దాంతో, బాక్సాఫీస్ దగ్గర బింబిసార‌ తన ఏక ఛాత్రాధిప‌త్యాన్ని పరిపూర్ణంగా ప్రదర్శించాడు. ఇంతకీ, ఈ సినిమాకి ఏ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి ?, అసలు నిర్మాతకు ఏ స్థాయిలో లాభాలు వచ్చాయి ? చూద్దాం రండి.

    kalyan ram

    ముందుగా ‘బింబిసార’ సినిమా 12th డేస్ కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో చూద్దాం.

    Also Read: Sita Ramam:’సీతా రామం’ 12th డే కలెక్షన్స్.. హిట్ అంటే ఇలా ఉండాలి.. ఎన్ని కోట్లు లాభమో తెలుసా ?

    నైజాం 9.66 కోట్లు

    సీడెడ్ 6.43 కోట్లు

    ఉత్తరాంధ్ర 3.97 కోట్లు

    ఈస్ట్ 1.77 కోట్లు

    వెస్ట్ 1.49 కోట్లు

    గుంటూరు 1.95 కోట్లు

    కృష్ణా 1.57 కోట్లు

    నెల్లూరు 0.87 కోట్లు

    ఏపీ + తెలంగాణలో మొత్తం కలుపుకొని 12th డేస్ కలెక్షన్స్ కు గానూ ‘బింబిసార’ రూ. 26.71 కోట్ల షేర్ కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే.. రూ. 53.42 కోట్లు వచ్చాయి.

    రెస్ట్ ఆఫ్ ఇండియా 1.98 కోట్లు

    ఓవర్సీస్ 2.22 కోట్లు

    టోటల్ వరల్డ్ వైడ్ గా 12th డేస్ కలెక్షన్స్ కు గానూ ‘బింబిసార’ రూ. 31.91 కోట్లు షేర్ ను కలెక్ట్ చేసింది. గ్రాస్ పరంగా చూసుకుంటే వరల్డ్ వైడ్ గా రూ. 63:84 కోట్లను కొల్లగొట్టింది

    kalyan ram

    ‘బింబిసార’ చిత్రానికి రూ.20.5 కోట్లు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఓవరాల్ గా ప్రస్తుత కలెక్షన్స్.. అలాగే బుకింగ్స్ ను బట్టి అంచనా వేస్తే… ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర భారీ లాభాలను సాధించింది. నందమూరి అభిమానుల్లో ఎప్పుడు లేనంత యూనిటీ ఇప్పుడు ఈ సినిమా కోసం కనిపిస్తోంది. అదే ‘బింబిసార’ కు బాగా ప్లస్ అయ్యింది. మొత్తానికి బింబిసార చిత్రం డబుల్ బ్లాక్‌ బస్టర్ హిట్ ను సాధించింది. ఇపుడున్న అంచనాల ప్రకారం అన్నీ రైట్స్ కలుపుకుని ఈ సినిమాకి దాదాపు 42 కోట్లు లాభం వచ్చే ఛాన్స్ లు ఉన్నాయి.

    Also Read: Macherla Niyojakavargam Collections: డిజాస్టర్స్ లోనే భారీ డిజాస్టర్ ఇది.. నిండా మునిగిపోయిన స్టార్ హీరో.. కారణం ఆ డైరెక్టరే

     

    Tags