Dethadi Harika: బిగ్ బాస్ ఫేమ్ దేత్తడి హారిక ఇంస్టాగ్రామ్ పోస్ట్స్ సంచలనం రేపుతున్నాయి. అమ్మడు గ్లామర్ డోస్ అంతకంతకూ పెంచుకుంటూ పోతుంది. దేత్తడి హారిక అందాల తెగింపుకు ఫ్యాన్స్, ఫాలోవర్స్ నోరెళ్లబెడుతున్నారు. ఆమె లేటెస్ట్ ఫోటోస్ వైరల్ గా మారాయి.

దేత్తడి హారిక కెరీర్ యూట్యూబర్ గా మొదలైంది. అందుకే.. సోషల్ మీడియాలో దేత్తడి హారిక. ఎప్పుడూ ఏదో ఒకటి పోస్ట్ చేస్తూనే ఉంటుంది. ఈ క్రమంలోనే ఈ మధ్య తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో హాట్ ఫొటోలను, వీడియోలను పోస్ట్ చేస్తోంది.

తాజాగా వదిలిన దేత్తడి హారిక ఫోటోలు హాట్ హాట్ గా ఉన్నాయి. దేత్తడి హారిక తన అందాలు కనిపించేలా బట్టలు వేసుకుని మరీ విచ్చలవిడిగా రెచ్చిపోయింది. మరీ ముఖ్యంగా దేత్తడి హారిక తన క్లీవేజ్‌తో పాటు నాభి అందాలు కూడా చాలా క్లారిటీగా చూపించింది. ఇలా చూపించడానికి అమ్మడు బాగానే కసరత్తులు చేసినట్లు ఉంది.

మొత్తమ్మీద దేత్తడి హారిక తన హాట్ సెల్ఫీ షేర్ చేసి.. ఫుల్ గ్లామర్ ట్రీట్ ఇచ్చింది. అసలు అందాల ప్రదర్శనలో దేత్తడి హారిక ఏమాత్రం వెనకాడకుండా ముందుకు దూసుకెళ్ళడం షాకింగ్ విషయమే.

మొత్తానికి దేత్తడి హారిక తాజాగా వదిలిన ఈ పిక్‌కు భారీ స్పందన వస్తోంది. పైగా సోషల్ మీడియాలో దేత్తడి హారిక హాట్ పిక్స్ బాగా వైరల్ అవుతున్నాయి. దేత్తడి హారిక షార్ట్ ఫిలిమ్స్, డాన్స్ వీడియోలు చేసి బాగా గుర్తింపు తెచ్చుకుంది. ఈ క్రమంలోనే ‘దేత్తడి హారిక’కు బిగ్ బాస్ షోలో పాల్గొనే అవకాశం దక్కింది. ఈ షో దేత్తడి హారిక కి మరింత గుర్తింపు తెచ్చిపెట్టింది.

ఏది ఏమైనా దేత్తడి హారిక అందాల ప్రదర్శనలో హద్దులు దాటేస్తుంది. బోల్డ్ ఫోటో షూట్స్ చేస్తూ టెంపరేచర్ పెంచేస్తుంది. రెగ్యులర్ గా హాట్ ఫోటో షూట్ లు చేస్తోంది. ఈ ఫోటో షూట్స్ లో దేత్తడి హారిక హాట్ హాట్ గా దర్శనమిస్తోంది.

ఇంతకీ దేత్తడి హారిక ఎందుకు ఇలా చేస్తోంది అంటే.. తనలోని గ్లామర్ యాంగిల్ బయటకు తీస్తూ మరింత ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకునే ఆలోచనలో ఉంది.
Also Read:Pavitra Lokesh: పవిత్ర లోకేష్ హోమ్లీ ఇమేజ్ డ్యామేజ్.. ఆ హోటల్ విజువల్సే కారణం
[…] […]
[…] […]