https://oktelugu.com/

Bigg boss : ‘బిగ్ బాస్’ హౌస్ లో శృంగారం.. నటి నగ్నచిత్రాలు లీక్‌..!

ఇండియన్‌ టెలివిజ‌న్ లో ‘బిగ్ బాస్’ షోకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సెల‌బ్రిటీల జీవితాల‌ను, వారి బిహేవియ‌ర్ ను ద‌గ్గ‌ర చూసే షో కావ‌డంతో.. ‘బిగ్ బాస్’ కోసం ఆడియ‌న్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటారు. అందుకే.. దేశంలోని ప్ర‌ధాన భాష‌ల్లో బిగ్ బాస్ ఫుల్ స‌క్సెస్ అయ్యింది. అయితే.. హౌస్ లో కొన‌సాగుతున్న ర‌చ్చ గురించి ఆడియ‌న్స్ మ‌ధ్య ఎప్పుడూ చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. హ‌గ్గులు, కిస్సులు వంటి వాటితో కంటిస్టెంట్లు రెచ్చిపోతుంటారు. ఇలాంటివి […]

Written By:
  • Rocky
  • , Updated On : August 21, 2021 / 09:28 AM IST
    Follow us on

    ఇండియన్‌ టెలివిజ‌న్ లో ‘బిగ్ బాస్’ షోకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. సెల‌బ్రిటీల జీవితాల‌ను, వారి బిహేవియ‌ర్ ను ద‌గ్గ‌ర చూసే షో కావ‌డంతో.. ‘బిగ్ బాస్’ కోసం ఆడియ‌న్స్ ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటారు. అందుకే.. దేశంలోని ప్ర‌ధాన భాష‌ల్లో బిగ్ బాస్ ఫుల్ స‌క్సెస్ అయ్యింది. అయితే.. హౌస్ లో కొన‌సాగుతున్న ర‌చ్చ గురించి ఆడియ‌న్స్ మ‌ధ్య ఎప్పుడూ చ‌ర్చ జ‌రుగుతూనే ఉంటుంది. హ‌గ్గులు, కిస్సులు వంటి వాటితో కంటిస్టెంట్లు రెచ్చిపోతుంటారు. ఇలాంటివి చూసిన‌ప్పుడు.. హౌజ్ లో శృంగారానికి అవకాశం ఉంటుందా? అనే చ‌ర్చ కూడా జ‌రుగుతూ ఉంటుంది. అలాంటిది.. ఇప్పుడు ఏకంగా బిగ్ బాస్ హౌస్ లో శృంగారం జ‌రిగిందంటూ.. ఓ కంటిస్టెంట్ క‌మ్ టీవీ న‌టి న‌గ్న చిత్రాలు అడ‌ల్ట్ సైట్స్ లో కూడా ప్ర‌త్య‌క్ష‌మ‌వ‌డం సంచ‌ల‌నం రేకెత్తిస్తోంది. ఆ వివ‌రాలేంట‌న్న‌ది చూద్దాం..

    బాలీవుడ్ బిగ్ బాస్ షో ముందుగా ఓటీటీలో ప్ర‌సార‌మ‌వుతోంది. ఇక్క‌డ ప్ర‌సార‌మైన ఆరు వారాల త‌ర్వాత టీవీలో టెలికాస్ట్ చేస్తున్నారు. అయితే.. ఈ సారి వ‌చ్చిన కంటిస్టెంట్ల‌లో చాలా యాక్టివ్ గా ఉండే ఉర్ఫీ జావెద్ ఇటీవ‌ల ఎలిమినేట్ అయ్యారు. అనంత‌రం ఆమె ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడారు. త‌న చిత్రాలు అడ‌ల్ట్ కంటెంట్ సైట్లో ప్ర‌త్య‌క్ష‌మ‌వ‌డం గురించి వెల్ల‌డించింది. ఈ స‌మ‌యంలో తాను ఎదుర్కొన్న ప‌రిస్థితి గురించి తీవ్ర ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

    త‌న ఫొటోలు అడ‌ల్ట్ సైట్లో అప్ లోడ్ కావ‌డంతో త‌న జీవితంలో పెనుమార్పులు చోటు చేసుకున్నాయ‌ని తెలిపింది. ఇలాంటి దారుణ ప‌రిస్థితుల్లో.. త‌న‌ను ఎవ్వ‌రూ న‌మ్మ‌లేద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది. తాను బాధితురాలిని అయిన‌ప్ప‌టికీ.. త‌న‌నే నిందించార‌ని చెప్పింది. తెలిసిన వారు కూడా త‌న‌ను ఓ త‌ప్పుడు మ‌నిషిలా చూశార‌ని, పోర్న్ స్టార్ అని పిల‌వ‌డం మొద‌లుపెట్టార‌ని తీవ్రంగా వాపోయింది. అయితే.. త‌న‌ను మ‌రింత బాధించిన విష‌యం ఏమంటే.. త‌న కుటుంబం కూడా త‌న‌ను న‌మ్మ‌లేద‌ని తెలిపింది.

    తాను ర‌హ‌స్యంగా శృంగారం చేస్తున్న‌ట్టు అంద‌రూ భావించేవార‌ని చెప్పింది. ఈ సంఘ‌ట‌న త‌ర్వాత త‌న తండ్రి.. శారీర‌కంగా, మాన‌సికంగా హింసించాడ‌ని ఆవేద‌న వ్య‌క్తం చేసింది ఉర్ఫీ. ఈమె హౌస్ లో ఉన్న‌ప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చిన వీడియో క్లిప్ ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యింది. బిగ్ బాస్ హౌజ్ లో అలాంటి వాటికి అవ‌కాశం ఉందా? అని యాంక‌ర్ అడిగిన ప్ర‌శ్న‌కు ‘‘అవును.. హౌజ్ లో శృంగారం జ‌రిగింది.’’అని తెలిపింది ఉర్ఫీ జావేద్. అయితే.. అది మనుషుల మధ్య కాదు.. కోతుల మ‌ధ్య అని త‌న అస‌హ‌నం వ్య‌క్తం చేసింది.